Wednesday, 21 February 2024

తడిచిన ఐఫోన్ను రైస్ బ్యాగ్ లో పెట్టొద్దు

 తడిదనం పోగొట్టుకోవడం పోగొట్టడం ఇలా కాదు ఈ చర్యతో ఐఫోన్ దెబ్బతింటుంది యూజర్లకు ఆపిల్ హెచ్చరిక

నీటిలో పడిన మొబైల్ ఫోను ఆరబెట్టడానికి కొందరు బియ్యం సంచిలో ఉంచడం చూసే ఉంటాము అయితే ఈ చర్యతో ఐఫోన్ మరింత దెబ్బతినే ప్రమాదం ఉన్నదని యూజర్లను ఆపిల్ కంపెనీ తాజాగా హెచ్చరించింది నీటిలో పడిన ఐఫోన్ను ఆరబెట్టడంలో భాగంగా బియ్యం సంచిలో పెట్టడం వంటి పనులు చేయొద్దు అలా చేయడం వల్ల బియ్యం లోని మైక్రో రేణువులు ఫోను మరింతగా దెబ్బతీస్తాయి అని ఆపిల్ పేర్కొంది ఫోన్ వార పెట్టడానికి హెయిర్ డ్రయ్యేర్స్ కంప్రెస్డ్ ఎయిర్ డివైస్లను కూడా వాడొద్దని తెలిపింది ప్రమాదవశాత్తు ఫోన్ నీటిలో పడిపోతే ఆరబెట్టడానికి యాపిల్ కొన్ని సూచనలు చేసింది తడిని తొలగించడానికి కలెక్టర్ కిందివైపు ఉండేలా ఫోన్ నుంచి నెమ్మదిగా చేతితో కొట్టాలని తర్వాత ఫోన్ను పొడిగా ఉండే ప్రదేశంలో ఉంచి 30 నిమిషాల తర్వాత మాత్రమే ఛార్జింగ్ పెట్టాలని సూచించింది ఫోన్ తడిగా ఉన్నప్పుడు అత్యవసరంగా చార్జ్ చేయాల్సి వస్తే లిక్విడ్ డిటెక్షన్ ఓవర్ రైడ్ చేసే వెసులుబాటు ఉన్నట్లు గుర్తుచేసింది

No comments:

Post a Comment