దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు జమ్ములో ఉదంపూర్ శ్రీనగర్ భారముల్లా రైలు లింకుపై నిర్మించిన ఈ స్వరంగం మంగళవారం ప్రారంభమైనది 48.1 కిలోమీటర్ల పొడవైన బనిహాల్ కారి సంబర్ సంఘం సెక్షన్ లో ఈ స్వరంగం పొడవు 12.77 కిలోమీటర్లు గా ఉంది దీనిని టి ఫిఫ్టీ గా పిలుస్తారు అత్యవసర పరిస్థితుల్లో టన్నెల నుంచి తప్పించుకునేందుకు టి ఫిఫ్టీ కి సమాంతరంగా ఎస్కేప్ టన్నులు కూడా ఉంది సొరంగంలోపల అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని రైల్వే అధికారులు చెప్పారు
No comments:
Post a Comment