Wednesday, 21 February 2024

ప్రాణికోటికి 20° చాలు

 భూమిపై నివసించే సకల జీవరాశికి ఎంతటి ఉష్ణోగ్రత అవసరం అన్న దానిపై ఏం లేక ఏండ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో అధ్యయనాల తర్వాత తాజాగా పరిశోధకులు దీనిపై ఒక నిర్ధారణకు వచ్చారు రానికోటి 20 డిగ్రీల సెల్ఫీ ఉష్ణోగ్రత చాలని తేల్చి చెప్పారు తైవానికి చెందిన నిపుణుల ప్రకారం మనుషులతో పాటుగా నీటిలో నివసించే వివిధ రకాల జంతువులు మొక్కలు సూక్ష్మజీవుల వంటి ఇతర జీవ జలాలకు 20 డిగ్రీల ఉష్ణోగ్రత సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు 20° c వంటి కనీస ఉష్ణోగ్రత పరిసరాల్లో కంటే ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసే అవసరం శరీరానికి ఎంతగా అవసర పడదు దీంతో జీవుల శక్తి సామర్థ్యాలు వృధా కాబోవని పరిశోధకులు వివరించారు

No comments:

Post a Comment