రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాబోదని వెల్లడి
రాజస్థాన్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులంటూ సర్కారు విధించిన నిబంధనను సుప్రీంకోర్టు సమర్ధించింది ఈ నిబంధన వివక్షకు దారి తీయదని రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని తెలిపింది రాజస్థాన్కు చెందిన రాంజీలాల్ జాట్ గతంలో సైన్యంలో పనిచేసి 2017 లో రిటైర్ అయ్యారు కానిస్టేబుల్ ఉద్యోగానికి 2018 లో దరఖాస్తు చేసుకున్నారు అయితే రాంజీకి ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉండడంతో దరఖాస్తుల అధికారులు తిరస్కరించారు ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఇది విధాన పరమైన నిర్ణయం అని జోక్యం చేసుకోమని హైకోర్టు ఆపిటిషన్ కొట్టేసింది దీంతో రాంజీలాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు నిబంధనలను సమర్థించింది ఈరోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడమే దీని లక్ష్యం అని చెప్పింది రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీసు రూల్స 1989 ప్రకారం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు ఆ తర్వాత ఈ నిబంధనను రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు అన్నింటికీ అమలు చేస్తూ రాజస్థాన్ వేరియస్ సర్వీస్ రూల్స్ చట్టానికి 2001లో సవరణలు చేశారు