28, సెప్టెంబర్ 2026, సోమవారం

ఉచిత శిక్షణ @మద్నూర్, 9247540478

 కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మద్నూర్ మండల కేంద్రంలో నిరుద్యోగ యువత, మహిళలకు వివిధ ఉపాధులపై ఆరు రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏ పీ ఎం జగదీశ్ తెలిపారు. సోమవారం మద్నూర్ లో శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ శిక్షణ మండలంలోని నిరుద్యోగులు, మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు సంస్థ ప్రతినిధి సూర్యతేజ మాట్లాడుతూ .. శిక్షణ లో ఫాబ్రిక్, పెయింటింగ్ మెలకువలు నేర్పించనున్నామని తెలిపారు. శిక్షణ తీసుకోవాలనుకుంటే నసురుల్లాబాద్ లోని ఆర్ ఎస్ ఈ టీ ఐ కార్యాలయాన్ని సంప్రదించి శిక్షణ కోర్సులకు సంబంధించిన దరఖాస్తులు చేసుకోవాలనుకున్నారు. 

పూర్తి సమగ్ర వివరాలకు 9247540478 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.


15, సెప్టెంబర్ 2026, మంగళవారం

గాంధీ హాస్పిటల్, కామారెడ్డి

 జనరల్, గైనకాలజీ, ఆర్థో, సర్జికల్, 

కామారెడ్డి న్యూరో హాస్పిటల్ పక్కన,

గంజి గేట్ ఎదురుగా,

సిరిసిల్ల రోడ్,

కామారెడ్డి - 503111.


కాంటాక్ట్..  98499 66733,90639 70402





14, సెప్టెంబర్ 2026, సోమవారం

ఇస్కాన్ , కామారెడ్డి

 ఇంటి నంబర్ 1-5-255,

మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్,

విష్ణు ENT హాస్పిటల్ పక్కన,

రామారెడ్డి రోడ్,

కామారెడ్డి - 503111,

కామారెడ్డి జిల్లా.

99596 02551,99129 16108.



మోక్ష హాస్పిటల్, కామారెడ్డి.

 జనరల్, డయాబెటిక్ అండ్ క్రిటికల్ కేర్, 

సిటీ న్యూరో హాస్పిటల్ పక్కన,

గోదాం రోడ్,

కామారెడ్డి - 503111,

కామారెడ్డి జిల్లా.


అన్ని రకాల ఎమర్జెన్సీ కేసులు 24/7 చూడ బడును.

కాంటాక్ట్..7036 222 100, 8500 88 4237( నందు),

పీఆర్ఓ ..8096222100


డా సురేష్ కంసోజీ mbbs dnb ( జనరల్ మెడిసిన్),

కన్సల్టెంట్ ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్.



సురక్షా హాస్పిటల్, కామారెడ్డి.

 ఆర్థో సర్జరీ, ట్రామా, ఎమర్జెన్సీ, జనరల్, 

డా అంజల్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా,

నేతాజీ రోడ్,

కామారెడ్డి -503111,

కామారెడ్డి జిల్లా 

కాంటాక్ట్..6281556670,8247446114

డి.నవీన్.. మేనేజర్..83095 26186, జీ.శేఖర్..మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్..96400 12628





11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

నందిపేట చిందు భాగవత కళాకారుల సంఘం 2026

 నందిపేట మండల కేంద్రంలో గురువారం చిందు భాగవత కళాకారుల సంఘం నూతనంగా ఏర్పాటైంది. 

వ్యవస్థాపక అధ్యక్షుడు,మండల అధ్యక్షుడు..పులింటి నంబూద్రి ప్రసాద్ ( చింరాజ్ పల్లి ) ,

సలహా దారులు..

పులింటి బాబూ రావు ( మల్లారం ) ,

ఉపాధ్యక్షులు..

ఎల్లయ్య ( కౌల్ పూర్ ) ,పులింటి ముత్యం ( మాక్లూర్ ), జాన్ పాల్ ( నందిపేట ) ,

ప్రధాన కార్యదర్శి.. 

నాగభూషణం ( మాక్లూర్ ),

సంయుక్త కార్యదర్శులు ..

కృష్ణయ్య ( కౌల్ పూర్ ) , శ్రీకాంత్ ( మెట్ పల్లి ) ,

కోశాధికారి..

బొందెన్న ( కౌల్ పూర్ ),

సంయుక్త కోశాధికారి ..

హన్మాన్ దాస్ ( మల్లారం ) 

సభ్యులు..

సంజీవ్,సాగర్,సాయిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

10, సెప్టెంబర్ 2026, గురువారం

నాగిరెడ్డిపేట మండల గౌడ సంఘం 2026



 నాగిరెడ్డిపేట లోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో గురువారం గౌడ సంఘం మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 

అధ్యక్షుడు.. కలాలి యాదగిరి గౌడ్,

కార్య నిర్వాహక అధ్యక్షుడు.. శ్రీనివాస్ గౌడ్,

ఉపాధ్యక్షులు..రామాగౌడ్,బాలాగౌడ్,

ప్రధాన కార్యదర్శి.. సాయా గౌడ్,

సహాయక కార్య దర్శి.. ఈశ్వర్ గౌడ్,

కార్య వర్గ సభ్యులు.. అంజాగౌడ్, మశ్చెందర్ గౌడ్, సంతోష్ గౌడ్, యాదగౌడ్, మహేందర్ గౌడ్, మాణిక్యం గౌడ్ లు

ఎన్నికయ్యారు.

ఆటో డ్రైవర్ల ఐకాస కామారెడ్డి కార్యవర్గం.



 కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఆటో డ్రైవర్ల ఐకాస కామారెడ్డి పట్టణ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 

అధ్యక్షుడు..రవి,

కార్య నిర్వాహక అధ్యక్షుడు..బాలరాజు,

ఉపాధ్యక్షుడు.. పి.రవి,

కార్యదర్శి..కృష్ణ,

సహాయ కార్యదర్శి..మహేందర్,

కోశాధికారి.. హైమద్,

కమిటీని జిల్లా అధ్యక్షుడు బోదాసు నర్సింలు ప్రకటించారు.

కౌండిన్య నాడీపతి నేచర్ క్యూర్

 ఆదర్శ నగర్, 

డ్రైవర్స్ కాలనీ,

అడ్లూర్,

కామారెడ్డి - 503111,

కామారెడ్డి జిల్లా 


కాంటాక్ట్.. 91004 60090,91008 20060

ఆయుర్ చైతన్యం ఆయుర్వేదిక్ మరియు పంచకర్మ సెంటర్

 ఇంటి నంబర్.. 5-5-102,

వివేకానంద కాలనీ,

కామారెడ్డి..503111

కామారెడ్డి జిల్లా 


కాంటాక్ట్..99123 99940

సంకల్ప ఆయుర్వేదిక్ హాస్పిటల్

 గంజ్ కమాన్ దగ్గర, 

శ్రీరామ్ CT స్కాన్ దగ్గర,

మాతృశ్రీ హాస్పిటల్ పక్కన,

కామారెడ్డి - 503111,

కామారెడ్డి జిల్లా..


డా. వి.మృత్యుంజయ శివాచార్య.

WE KNOW, దంత వైద్య శాల

 

స్పర్శ స్కిన్ హాస్పిటల్ కు ఎదురుగా,

గోడౌన్ రోడ్,

కామారెడ్డి - 503111,

కామారెడ్డి జిల్లా.


అత్యాధునిక 3డీ ఇంట్రా ఓరల్ స్కానింగ్ ..

టైమింగ్స్..10.00 am - 9.00 pm

డా. ప్రణీత్ రామ్, డెంటల్ సర్జన్,

Reg. no.A-4375


కాంటాక్ట్..8790 5252 77, 63097 78781




9, సెప్టెంబర్ 2026, బుధవారం

అమృత జిలేబీ సెంటర్, దోమకొండ..

 అమృత జిలేబీ సెంటర్,

అంగడి బజార్,

దోమకొండ - 503123,

కామారెడ్డి జిల్లా.



ఆర్డర్ పై గణపతి లడ్డు చేసి ఇవ్వబడును.

కాంటాక్ట్ - ప్రో. చింతల మిఠాయి రాజు - 99492 82608,90307 95065



నాగలి గిద్ద మండల జర్నలిస్టు ఫోరం

 నాగలి గిద్ద మండల జర్నలిస్టు ఫోరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 గౌరవ అధ్యక్షుడిగా.. నాగశెట్టి.. వార్త

 అధ్యక్షుడిగా.. పుండ్ లేక్.. ఆంధ్రజ్యోతి, 

ఉపాధ్యక్షుడిగా.. బాలాజీ.. విజయ క్రాంతి

 ప్రధాన కార్యదర్శిగా.. భీమ్ సింగ్  రాథోడ్ ..నమస్తే తెలంగాణ 

కార్యదర్శిగా.. మోహన్ ..గాండీవం

 కోశాధికారిగా.. సిద్రామ్ పాటిల్.. నవ తెలంగాణ,

 సహాయ కార్యదర్శిగా.. గౌతం సిద్దు.. సత్యవార్త

 ఎన్నికయ్యారు .

కార్యవర్గ సభ్యులుగా..

 దత్తు సాయి.. మన తెలంగాణ

 ప్రశాంత్ .. జనం సాక్షి..

 లక్ష్మణ్.. పెన్గన్

 ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని తెలిపారు. 

7, సెప్టెంబర్ 2026, సోమవారం

హెచ్ డీ బీ ఫైనాన్షియల్ సర్వీసెస్, కామారెడ్డి.

 న్యూ బస్టాండ్ రోడ్, 

విద్యా నగర్ కాలనీ,

కామారెడ్డి - 503111,

కామారెడ్డి జిల్లా.


ప్రాపర్టీ లోన్స్, మార్టిగేజ్ లోన్, బిజినెస్ లోన్స్, గోల్డ్ లోన్స్..


కాంటాక్ట్ - జే. పృథ్వీ రాజ్,9490330265,7780560265.



6, సెప్టెంబర్ 2026, ఆదివారం

KEYRO RIDES, కామారెడ్డి లోకల్ యాప్

 కామారెడ్డి లోకల్ యాప్ 

Keyro rides,

మన ఊరు, మన రైడ్,మన యాప్

సురక్షితం మరియు సౌకర్య వంతం, లోకల్ సర్వీస్ .. మన కామారెడ్డి కొరకు, తక్కువ ధరలు,సమయానికి సేవ, లైవ్ ట్రాకింగ్, రాత్రీ పగలు 24/7 సేవలు

మొదటి రైడ్ బుక్ చేసిన వారికి రూ 100 వరకు క్యాష్ బ్యాక్ , క్యాష్ బ్యాక్ మీ వ్యాలెట్ లో జమ , తదుపరి రైడ్ పై 30% తగ్గింపు , క్యాష్ బ్యాక్ తదుపరి రైడ్ లో ఉపయోగించండి.


మరిన్ని సమగ్ర వివరాలకు 95156 78715






2, సెప్టెంబర్ 2026, బుధవారం

స్వర్ణ ఎంక్లేవ్, కామారెడ్డి

 స్వర్ణ ఎంక్లేవ్, 

పరిమిత ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్లు మాత్రమే,

Sy.no..137p,138p,

100 అడుగుల నిజాం సాగర్ రోడ్ పక్కన,

దేవుని పల్లి గ్రామం,

కామారెడ్డి మండలం & జిల్లా

+91 040 29 32 22 22


మరిన్ని సమగ్ర వివరాలకు.. బండి కృష్ణమూర్తి - 9502265444 , జనరల్ మేనేజర్ , సేల్స్. 

వీరేంద్రనాథ్ - 77999 92200, స్వర్ణ ఎంక్లేవ్ - 93900 08008 





31, ఆగస్టు 2026, సోమవారం

ఉచిత యూత్ ఎంపవర్ మెంట్ ఫెస్ట్ @పసాలా ఫౌండేషన్

యువతను అన్ని విధాలుగా తీర్చి దిద్దే లక్ష్యంతో తమ సంస్థ పనిచేస్తుందని పసాలా ఫౌండేషన్ ఫౌండర్ విక్రమ్ సాగర్ పసాల తెలిపారు . అందులో భాగంగా అక్టోబర్ 18 న భువనగిరి జిల్లా మోత్కూరు యూత్ ఎంపవర్ మెంట్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 
యువతలో విద్య,నైపుణ్యాభివృద్ధి , ఉపాధి అవకాశాలు, నాయకత్వ లక్షణాలు , సామాజిక బాధ్యత పెంపొందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 

ఉచితంగా నిర్వహించనున్న ఎంపవర్ మెంట్ ఫెస్ట్ లో విద్యార్థులు , యువత, విద్యా వేత్తలు , నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ ప్రతినిధులను ఒకే వేదిక పైకి తీసుకుని వచ్చి విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి , సాంకేతికత, నాయకత్వం, వ్యక్తిగత అభివృద్ధి వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఫెస్ట్ లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో పసాలా ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు,చైర్మన్ అర్జున్ మదను , సీఈవో గోకుల్ రమణ , ప్రోగ్రామ్ డైరెక్టర్ రాజా , రీజినల్ కో ఆర్డినేటర్ విజయానంద్ పసాల, పబ్లిక్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. 

29, ఆగస్టు 2026, శనివారం

కిడ్స్ వరల్డ్, కామారెడ్డి.

కిడ్స్ వరల్డ్,

యూనియన్ బ్యాంక్ పక్కన,

పాత ఎస్బిఐ బ్యాంక్ ఎదురుగా,

సిరిసిల్ల రోడ్,

కామారెడ్డి-503111

తెలంగాణ రాష్ట్రం..


96668 07356,95151 93141






25, ఆగస్టు 2026, మంగళవారం

ఫ్రీ ఫిజికల్ ట్రైనింగ్ .. కానిస్టేబుల్ అభ్యర్థులకు

 ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీపడే ఆశావహ యువతి యువకులకు "ఉచిత శరీర దారుఢ్య/ ఫిజికల్ శిక్షణ " కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి డాక్టర్ అనిత ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థుల కోసం ఈ శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కళాశాల ప్రిన్సిపాల్ టి ప్రతాప్ సింగ్ గారు మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగ వేటలో విజయం సాధించాలని ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.