14, ఏప్రిల్ 2026, మంగళవారం

15 న వాహనాల వేలం@ నరసన్నపల్లి ఎక్సైజ్ ఆఫీస్

 ఎక్సైజ్ శాఖ పట్టుకున్న పలు వాహనాలను ఈ నెల 15వ తేదీన వేలం వేయనున్నది. ఉదయం 11 గంటలకు నరసన్నపల్లి వద్ద గల ఎక్సైజ్ శాఖ వారి కార్యాలయంలో ఈ వేలం జరుగుతుందని సిఐ వసంత కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

ఆసక్తి గలవారు ముందుగా వాహనాలను తనిఖీ చేసుకొని 5000 డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనాలని ఆయన సూచించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి