22, మార్చి 2024, శుక్రవారం

పిల్లల్లో అరుదైన వ్యాధికి 35 కోట్ల రూపాయల ఔషధం

 పిల్లల్లో జన్యుపరమైన లోపం కారణంగా తలెత్తే మెటా క్రోమాటిక్ ల్యూకో డిస్ట్రోఫీ అని అరుదైన వ్యాధికి లెన్మిల్డి అనే ఔషధం అందుబాటులోకి వచ్చింది దీని ధర 4.25 మిలియన్ డాలర్లు సుమారు 35 కోట్ల రూపాయలు దీనితో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధంగా నిలిచింది అమెరికాకు చెందిన ఆర్చర్డ్ తెరప్యూటిక్స్ అనే సంస్థ దీనిని తయారు చేసింది ఎం ఎల్ డి చికిత్సకు ఉపయోగించేందుకు అమెరికా ఔషధా నియంత్రణ సంస్థ ఎఫ్డిఏ ఈ ఔషధానికి ఆమోదముద్ర వేసింది అమెరికాలో ఏటా 40 మంది పిల్లలు జన్యుపరమైన లోపంతో పుడుతున్నారు దీని కారణంగా ఎటెల్లా వయసు వచ్చేసరికి చనిపోతున్నారు అరుదైన ఈ వ్యాధికి గతంలో ఏ చికిత్స లేదుకి ఎఫ్డిఏ అనుమతి రావడంతో ఎంఎల్డీతో బాధపడే చిన్నారులను బతికించవచ్చు అని సంస్థ సహా వ్యవస్థాపకుడు బాబి గస్పర్ తెలిపారు ఏంటి ఎమ్మెల్యే అంటే మెటాక్ రొమాంటిక్ లేదా ఎమ్మెల్యే అని ది జన్యుపరమైన న్యూరో మెటబాలిక్ వ్యాధి ఇది మెదడు నాడి వ్యవస్థలో ఎంజాయ్లలో లోపానికి కారణమవుతుంది పిల్లల్లో ఎదుగుదల ఆలస్యం కావడం కండరాల బలహీనత నైపుణ్య లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి ప్రారంభ దశలోనే దీన్ని గుర్తిస్తే లెన్మిల్డ్ సాయంతో అదుపు చేయవచ్చని సంస్థ చెబుతోంది

21, మార్చి 2024, గురువారం

ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు పొడగింపు

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో 202425 విద్యాసంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశానికి ఈనెల 31 వ తేదీ వరకు గడవు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రణీత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు సంబంధిత వెబ్సైట్ tmreis.telangana.cgg.gov.in లేదా  టీఎంఆర్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు పాఠశాల స్థాయిలో ఐదు నుంచి 8వ తరగతి వరకు మెరిట్ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయని తెలిపారు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల మైనారిటీ గురుకుల బాలుర పాఠశాల కళాశాలలో 202425 విద్యా సంవత్సరానికి వివిధ తరగతులలో ప్రవేశానికి ఈనెల 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు మరిన్ని వివరాల కోసం 9441315327 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు

ఆధ్యాత్మిక సమాచారం మార్చి 21 2024

 వైభవంగా ప్రాణ ప్రతిష్ట

పిట్ల మండల కేంద్రంలోని చెరువు కట్ట వద్ద వడ్ల కమ్మలు నూతనంగా నిర్మించిన కాళికాదేవి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వైభవంగా నిర్వహించారు ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ పూజ గణపతి హోమం వాస్తు పూజ కలశ స్థాపన తదితర కార్యక్రమాలను వేద పండితుల మంత్రం చారణాల నడుమ చేపట్టారు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఉత్సవాలలో ఆలయ కమిటీ సభ్యులు రామకృష్ణ వడ్ల లక్ష్మణ్ కమ్మరి ముత్యం వడ్ల సంతోష్ వడ్ల భూమయ్య గణపతి నరసింహులు చారి తదితరులు పాల్గొన్నారు



ఘనంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణోత్సవం 

బీబీ పేట్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో వన దుర్గ పెద్దమ్మ ఆలయ ఐదో వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు గ్రామస్తులకు అన్నదానం చేశారు సాయంత్రం అమ్మవారికి బోనాలు సమర్పించారు కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులు సభ్యులు భక్తులు గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు