21, మార్చి 2024, గురువారం

విద్యుత్ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక

 కామారెడ్డి జిల్లా విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104 నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు స్థానిక వరలక్ష్మి గారిలో విద్యుత్ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు సాయిబాబా హాజరయ్యారు జిల్లా అధ్యక్షుడిగా బోయ కమలాకర్ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ అదనపు కార్యదర్శిగా పార్వయ్య కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జగదీశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కమలాకర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు కార్మికుల సమస్యల కోసం యాజమాన్యంతో పోరాడడానికి 1104 జిల్లా కార్యవర్గం ముందు ఉంటుందని అన్నారు అనంతరం నూతనంగా ఎన్నికైన వారిని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సన్మానించారు ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు



19, మార్చి 2024, మంగళవారం

మొబైల్ నెంబర్ పోర్టబిలిటీకి కొత్త నిబంధన

 మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ మన టెలికం ఆపరేటర్ అందిస్తున్న సేవలు నచ్చకపోతే వేరే ఆపరేటర్ కుమారి వీలు కల్పించే విధానం ఇది. అయితే కొందరు సైబర్ క్రిమినల్స్ సిమ్స్ వ్యాపింగ్ మోసాలతో దీనిని దుర్వినియోగం చేస్తున్నారు దానిని అరికట్టేందుకుగాను ట్రై ఎంఎంటి నిబంధనలకు ఒక సవరణ చేసింది అదేమిటంటే సిమ్స్ వ్యాప్ చేసిన వారం రోజుల లోపు మీరు మీ మొబైల్ నెంబర్ను వేరే ఆపరేటర్కు మార్చుకోలేరు సిమ్స్ వ్యాప్ అంటే ఉదాహరణకు మీ వద్ద పాతకాలం మొబైల్ ఉందనుకోండి అందులో మామూలు పెద్ద సిమ్ కార్డు పడుతుంది ఆ ఫోన్ పాడైపోవడంతో కొత్త ఫోన్ కొన్నారు దాంట్లో మైక్రో సిమ్ కార్డ్ మాత్రమే పడుతుంది అప్పుడు మీరు మీ ఆపరేటర్ను అడిగితే మైక్రోసిన్ ఇస్తారు దీన్ని సిమ్స్ వ్యాప్ అంటారు అయితే సైబర్ నెరగాళ్లు మన ఫోన్లో సమాచారాన్ని అంతా దొంగిలించి దాని ఆధారంగా మన వివరాలతో మన నంబర్ ని వాళ్ళు సిమ్స్ వ్యాప్ ద్వారా పొందితే అప్పుడు మనకు రావాల్సిన ఓటీపీలన్ని వారికి వెళ్ళిపోతాయి మన బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతాయి ఈ ముప్పును తప్పించడానికి ట్రాయ్ కొత్త నిబంధనను తీసుకొచ్చింది ఇది జూలై 1 నుంచి అమల్లోకి రానుంది

హైదరాబాద్ మారథాన్ కు వినూత్న ప్రమోషన్

 ఎస్ఎండిసి హైదరాబాద్ మారథాన్ 2024 సీజన్ పాల్గొనే వారికోసం హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది అల్ట్రా రన్నింగ్ లో ఉండే సవాళ్లు విజయాల గురించి అవగాహన పెంచడానికి ఈవెంట్లో పాల్గొనే వారికి అవగాహన కల్పించడానికి ప్రసాద్ ల్యాబ్స్లో  లా అల్ట్రా ది హై అనే ప్రత్యేక సినిమాను మూవింగ్ మౌంటెన్స్ అనే స్పెషల్ డాక్యుమెంటరీని ప్రదర్శించింది వీటిని వీక్షించిన రన్నర్లు మారథాన్లో పాల్గొనేందుకు కావలసిన విలువైన సమాచారంతో పాటు ప్రేరణను పొందారు