14, మార్చి 2024, గురువారం

కేవైసీ కేటుగాళ్లు ఉన్నారు జాగ్రత్త

 బ్యాంకు రుణాల పేరుతో అమాయకులకు అలా వినియోగదారుడికి తెలియకుండా బ్యాంకు ఖాతాలు వాటి ద్వారా కోట్లలో లావాదేవీలు ఉమ్మడి ఖమ్మం లో పదుల సంఖ్యలో ఏజెంట్లు డబ్బులు ఇచ్చి మరీ కేవైసీల సేకరణ భారీ ఎత్తున సైబర్ నేరాలకు కుట్ర

హైవేలో ప్రమాదాల సృష్టించి ప్రయాణికుల నగదు నగలతో ఉడయించే ముఠాల తీరును చూపించిన రోడ్డు తెలుగు సినిమా గుర్తు ందా గత ఏడాది విడుదలైన ఈ సినిమాలో దొంగల ముఠాకు ఒక భారీ నెట్వర్క్ ఉంటుంది రుణాల పేరుతో గ్రామీణుల కేవైసీ వివరణ సేకరించి వారి పేరుతో బ్యాంకు ఖాతాలను తెరిచి తమ నేరాలకు కావాల్సినట్టుగా లావాదేవులు జరుగుతుంది. దర్యాప్తులో భాగంగా బ్యాంకు ఖాతా ఎవరి పేరుతో ఉందో వారిని సంప్రదిస్తే గొర్రెలను కాచే వేపుతో నిరక్షరాస్యుడైన రోజు కూలీలు దొరకడం ఆ సినిమాలో ట్రస్ట్ ఇప్పుడు అచ్చంగా ఇదే తరహాలో గ్రామీణుల కేవైసీలను కొల్లగొడుతున్న ముఠాలు గుమ్మం ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పుట్టుకొచ్చాయి అయితే ఈ ముఠాలు రుణాలను కూడా ఇస్తున్నాయి కొన్ని ముఠాలు నెలనెలా కిస్తీలను వసూలు చేస్తుండగా మరికొన్ని ఆ డబ్బులు వదిలేసి కే వయసులతో తమకు కావలసిన పనులను చక్కబెడుతున్నాయి .

పదికి పైనే ముఠాలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవైసీలను కొల్లగొడుతున్న ముఠాలు పదికి పైనే ఉన్నట్లు తెలుస్తోంది ఈ ముఠాలు రుణాల పేరుతో రోజు కూలీలు నిరక్షరాస్యులు ఆర్థికంగా వెనుకబడిన వారికి గాలం వేస్తున్నాయి వారి వద్ద ఆధార్ జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటున్నాయి కొన్ని ముఠాలు లోన్ పేరుతో కాలయాపన చేస్తుండగా మరికొన్ని చిన్న మొత్తంలో 10,000 నుంచి 75 వేల దాకా నగదు రూపంలో అందజేస్తూ బ్యాంకు రుణాలుగా పేర్కొంటున్నాయి ఇలా చిన్న మొత్తంలో రుణాలు ఇచ్చిన ముఠాల్లో కొన్ని నెలల రుణగ్రహితుల ఇళ్లకు వెళ్లి కిస్తీలు వసూలు చేస్తుండగా మరికొన్ని ముఠాలు అసలు ఆ డబ్బును పట్టించుకోవడం లేదు తిరిగి జిల్లా చెల్లించాల్సిన అవసరం లేదని ముందే చెప్పేస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి

అమాయకుల కేవైసీలను కొట్టేసి బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠాలు సైబర్ నేరాల కోసమే ఈ పని చేస్తున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పటికే కొందరి పేరుతో తెరిచిన బ్యాంకు కరెంటులలో ఇతర రాష్ట్రాల నుంచి కోట్ల రూపాయలలో లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిసింది ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ హర్యానా మధ్యప్రదేశ్ నుంచి లావాదేవీలు జరిగిన సమాచారం దీన్ని బట్టి కేవైసీ గ్యాంగ్ అని సైబర్ నీరజాల కోసం పనిచేస్తున్నట్లు స్పష్టమవుతుంది గేమింగ్ యాప్లు నకిలీ ట్రేడింగ్ యాప్లలో బాధితులు చెల్లిస్తున్న డబ్బులు ఈ ఖాతాలకు మలుపుతున్నట్లు వాటిని సైబర్ నేరగాళ్లు వెను వెంటనే  విత్ డ్రా చేసుకుంటున్నట్లు  తెలుస్తోంది ఇటీవల ఇల్లెందులు ఈ కోవాలోని కొన్ని బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు సమాచారం హవాలా ముఠాలు కూడా ఇలాంటి ఖాతాలను వాడుకునే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు పోలీసులు ఈ ముఠాల తీగ లాగితే డొంక కదిలే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

ఇవి కొన్ని ఘటనలు.. ఇల్లెందు మండలానికి చెందిన ఓ గ్రామ దీపిక అదే మండలంలోని ఐదుగురు మహిళలకు 20వేల రూపాయల చొప్పున రుణాలు ఇప్పిస్తానంటూ ఖమ్మంలోని ఒక ప్రైవేటు బ్యాంకులో ఖాతాలు తెరిచారు ఆ ఖాతాల్లో నగదు జమ అవ్వగా సదరు గ్రామ దీపిక వాటిని విత్డ్రా చేసుకుని ఆ మహిళలకు 14 వేల రూపాయల చొప్పున ఇచ్చినట్లు తెలిసింది అక్కడ సీన్ కట్ చేస్తే నెల తర్వాత వేరే బ్యాంకు అధికారులు ఈ ఐదుగురు మహిళల దగ్గరికి వచ్చి వారి కరెంట్ ఖాతాల్లో 30 లక్షల రూపాయలకు పైగా ఉన్నట్లు చెప్పారు చిరునామా పరిశీలనకు వచ్చామని చెప్పడంతో వారంతా అవాక్కయ్యారు వారు బ్యాంకుకు వెళ్ళగా ఆ డబ్బు విత్ డ్రా అయినట్లు తెలుసుకున్నారు నెలరోజుల్లో కోట్లను లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు

ఖమ్మంలోని ఓ వ్యక్తికి 35వేల రూపాయల రుణం తీస్తానని చెప్పిన గ్రామ దీపిక ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని ఒక ప్రైవేటు బ్యాంకు వద్దకు రావాలని సూచించింది బ్యాంకు దగ్గరకు వెళ్లిన తర్వాత సదర్ వ్యక్తితో పాటు మరో ఆరుగురిని చూపించిన ఆ గ్రామా దీపిక బ్యాంకులో 35వేల రూపాయల లోను మంజూరు అయిందని చెప్పి సంతకాలు చేయించుకుంది అదే రోజు సాయంత్రం ఆయనకు పదివేల రూపాయలు ఇచ్చింది అదేంటని ప్రశ్నిస్తే ఆ పదివేల రూపాయలు కూడా తిరిగి చల్లాంచాల్సిన అవసరం లేదని చెప్పడం గమనార్హం.

దేవుడి ముందే తలవంచాలి

 ఒకసారి బీజాపూర్ సేనాధిపతి తన 12 ఏళ్ల కుమారుడిని తీసుకొని సుల్తాన్ వద్దకు వెళ్లాడు నాటి రాజుల పద్ధతి ప్రకారం సేనాధిపతి తలవంచి చేతిని మూడుసార్లు నెలకు తాకిస్తూ సుల్తాన్కు సలాం చేశాడు తన పుత్రుని కూడా అలాగే నమస్కరించమని సైగా చేశాడు కానీ ఆ బాలుడు సున్నితంగా తిరస్కరిస్తూ దేవుడు ముందు తప్ప మరి వారి ముందు తలవంచ వద్దని అమ్మ చెప్పింది అలాంటిది పరాయి పాలకుల ఎదుట తలవంచాలా నాకు ఇష్టం లేదు అంటూ టీవీగా దర్బార్ నుంచి బయటకు వచ్చాడు బీజాపూర్ సుల్తాన్ ఎదుట అంత సాహసాన్ని ప్రదర్శించిన వారు ఎవరూ లేరు. ఆ ధీరబాలుడే జిజియాబాద్ తీర్చిదిద్దిన చత్రపతి శివాజీ తదనంతర కాలంలో ఆయనే ఆధ్యాత్మిక గురువైన సమర్థ రామదాసు కు ప్రియ శిష్యుడు భవానీ దేవి భక్తుడు అయ్యాడు ధర్మ పరిరక్షణలో విశేష పాత్ర పోషించాడు పరాయి పాలనలో అస్తిత్వం కోల్పోతున్న ఆలయాలకు రక్షణ కల్పించాడు స్వతంత్ర హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు చిన్నతనంలోని దేశభక్తి ధర్మంపై అనురక్తి స్వాభిమానం పొందడానికి అమ్మ నేర్పిన రామాయణ మహాభారత కథలే కారణం మన ధర్మ భూమిలో జన్మించిన వీరులు వారి ఆధ్యాత్మిక శక్తి నాకు గొప్ప స్ఫూర్తి అనేవాడు శివాజీ



సుప్రీమ్ ప్రశంస

 వంట మనిషి కుమార్తెకు సుప్రీంకోర్టు జడ్జిల్లా సత్కారం

హృదయాలను కదిలించే అరుదైన ఘట్టం సుప్రీంకోర్టులో చోటుచేసుకుంది కోర్టులో వంట మనిషిగా పనిచేస్తున్న అజయ్ కుమార్ సమాల్ అనే వ్యక్తి కుమార్తె యువ న్యాయవాది ప్రగ్యా కు అమెరికాలోని కాలిఫోర్నియా మిర్చి గాని యూనివర్సిటీలలో ఉపకార వేతనంతో న్యాయ శాస్త్రంలో మాస్టర్స్ చేసే అవకాశం వచ్చింది దీనితో బుధవారం ఉదయం కోర్టు ప్రారంభమయ్యే ముందు జడ్జీల లాంజీలు సిజెఐ జస్టిస్ డివైస్ సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ సమావేశమై కరతాల ధ్వనులతో ప్రజ్ఞాను అభినందించారు ఆమె తల్లిదండ్రులను సన్మానించారు ఈ సందర్భంగా జస్టిస్ డివై చంద్ర చూడు మాట్లాడుతూ దేశానికి సేవలందించేందుకు ప్రగ్యా మళ్ళీ భారత్కు తిరిగి వస్తుందని విశ్వసిస్తున్నామన్నారు రాజ్యాంగం పై రాసిన మూడు పుస్తకాల పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ సంతకాలు చేసే ఆమెకు బహుకరించారు