27, ఫిబ్రవరి 2024, మంగళవారం

క్యాన్సర్ గోలి కనిపెట్టిన టాటా సంస్థ

 టాటా సంస్థ పదేండ్ల శ్రమ ఫలితంగా క్యాన్సర్ చికిత్సలు మైలురాయి చేరుకుంది అరుదైన గోలిని అభివృద్ధి చేసిన ఎసిటిఆర్ఈసి పరిశోధకులు జూన్నాటికి మార్కెట్లోకి టాబ్లెట్ వంద రూపాయల ధరకే టాబ్లెట్ క్యాన్సర్ ఆధునిక మానవాళికి సవాల్ విసురుతున్న వ్యాధి ప్రతి ఆరు మరణాలలో ఒకటి అది కబళించినది ఈ తరుణంలో టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ వైద్య రంగంలో ఒక ఆశ రేఖగా నిలిచింది తిరగబట్టే క్యాన్సర్ ను నివారించడానికి ఒక గోల్డెన్ తయారు చేసి జూన్  నాటికి టాబ్లెట్ మార్కెట్లోకి రానుంది.

ఈ డ్రగ్ అభివృద్ధి కోసం పదేళ్లపాటు పరిశోధనలను నిర్వహించినట్లు బాడివే తెలిపారు ఈ పరిశోధనలతో సమయం డబ్బు వృధా అవుతున్నదా అని అనుమానాలు తోడుత బృంద సభ్యులకు కలిగిన చివరకు సానుకూల ఫలితాలు తగ్గడంతో అందరం సంతోషంగా ఉన్నట్లు ఆయన సంబరపడ్డారు క్యాన్సర్ చికిత్సలు ఒక గొప్ప మైలురాయిగా  అభివర్ణించారు.

వివిధ క్యాన్సర్లతో ప్రపంచంలో ఏటా కోటి మంది మృత్యువాత పడుతున్నారు ప్రతి ఆరు మరణాలలో ఒకటి క్యాన్సర్ ది కావడం ఆందోళన కలిగిస్తోంది రేడియేషన్ తరపుకేమోతెరపి సర్జరీ తదితర ప్రక్రియలతో క్యాన్సర్ ను కట్టడి చేస్తున్నప్పటికీ ఆ మహా మారి తిరగబెడుతూ ఉండడంతో మరణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది అయితే తిరగబెట్టే క్యాన్సర్లను కూడా అరికట్టడానికి ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఒక అరుదైన గోలిని అభివృద్ధి చేశారు ఈ గోలితో మళ్ళీ క్యాన్సర్ తిరగబట్టే అవకాశం ఉండదని వాళ్ళు చెబుతున్నారు క్యాన్సర్ చికిత్సలో ఇదొక గొప్ప మహిళలు రాయిగా అభిమానిస్తున్నారు ఇది ఎలా పనిచేస్తుందంటే క్యాన్సర్ చికిత్సలో భాగంగా జరిపే రేడియేషన్ థెరపీ కీమోథెరపీ సర్జరీలో లక్షత క్యాన్సర్ కణాలను విచ్ఛిన్నం చేసి మహమ్మారిని క్రమంగా తగ్గుముఖం పట్టించే ప్రయత్నం చేస్తారు అయితే విచ్ఛిన్నమైన ఈ కణాలు వీటిని క్రోమాటిన్ కణాలుగా పిలుస్తారు రక్తం ద్వారా శరీరంలోని ఇతర వ్యయవాలకు చేరి అక్కడే ఆరోగ్యకరమైన కణాల్లోకి చేరుతాయి అలా ఆయా భాగాల్లో గడ్డలను ఏర్పాటు చేసి క్యాన్సర్ తిరగబడతాయి అయితే టాటా పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేసిన ఈ గోలి రక్తంలోకి చేరగానే కృపాటి కణాలను పూర్తిగా నాశనం చేస్తుంది తద్వారా క్యాన్సర్ను తిరగబెట్టకుండా అడ్డుకుంటుంది అంతేకాదు క్యాన్సర్ చికిత్సలో భాగంగా తీసుకుని రేడియేషన్ తెరపి కీమోథెరపీతోపాటు ఈ గోలిని తీసుకుంటే తెరపిలో భాగంగా ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ 50 శాతం మీద తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు క్యాన్సర్ కణాలను ఇంజెక్ట్ చేసిన ఎలుకలలో తొలుత ఈ గోలిని ప్రయోగించగా సానుకూల ఫలితాలు వచ్చినట్లు పరిశోధనలలో భాగమైన వైద్యుడు డాక్టర్ రాజేంద్ర బాడివే తెలిపారు. సైడ్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన ప్రయోగాలు ఎలుకలతో పాటు మనుషులపై కూడా చేశామని అన్నారు అయితే తిరగబెట్టే క్యాన్సర్ కట్టడి ప్రయోగాలు ప్రస్తుతానికి ఎలుకల్లోనే చేపట్టామని అందులో సానుకూల ఫలితాలు వచ్చినట్లు పేర్కొన్నారు ఇవే ప్రయోగాలు మనుషులపై చేయాలంటే మరో ఐదేళ్లు పట్టవచ్చు అని వెల్లడించారు అయినప్పటికీ ఈ డ్రగ్ కు ఆమోదం కోసం ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఇండియాకి దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు అనుమతులు లభిస్తే వచ్చే జూన్ జూలై నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు క్యాన్సర్ చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికీ తాము ఈ గోలిని వంద రూపాయలకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు.

6న ఆశ్రమ పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక పరీక్ష

 సికింద్రాబాద్లోని బోయిన్పల్లి లో గల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశం కోసం మార్చే ఆరో తేదీన జిల్లాస్థాయి ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు ఈ విషయాన్ని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి ఆరో తేదీన జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఫిజికల్ టెస్టులతో పాటు వయస్సు నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఎంపికైన వారికి మార్చి 21న హైదరాబాద్లోని ఐకింపేట స్పోర్ట్స్ స్కూల్లో ఎంపిక పరీక్ష ఉంటుందని తెలిపారు ఆసక్తిగల తొమ్మిది నుంచి 11 ఏళ్లలోపు విద్యార్థులు ఎంపిక పరీక్షలకు హాజరుకావాలని ఇతర వివరాలకు కలెక్టరేట్లను జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు

ఆధ్యాత్మిక సమాచారము 28 ఫిబ్రవరి 2024

 సదాశివ నగర్ మండలంలోని ఉత్తునూరు గ్రామంలో శ్రీ ఖండేరాయ ఆలయ వార్షికోత్సవాలలో భాగంగా బుధవారం సహస్ర ఘటాభిషేకం బోనాల ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ దొడ్ల రవి తెలిపారు మంగళవారం ముత్తునూరులో మంగళవారం శ్రీ ఖండరాయ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మంటప పూజ హోమం నిర్వహించారు ఆలయ కమిటీ విడిసి చైర్మన్ దొడ్ల రవి గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు


ఘనంగా రేణుక జమదగ్నిల్ల కళ్యాణం భిక్ నూర్ ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం రేణుకా జమదగ్నిల కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు ఈ నెల 24 నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మహిళలు ఓడిబియ్యంతో మొ క్కులు చెల్లించుకున్నారు అనంతరం అన్నదానం చేపట్టారు



ఘనంగా బోనాల పండుగ మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి రేణుక ఎల్లమ్మ బోనాలు ఊరేగింపు ఘనంగా నిర్వహించారు పురస్కరించుకొని గౌడ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు ఊరేగింపు తీశారు గడపగడప నుంచి బోనాలు నైవేద్యాలతో ఆడపడుచులు ఆటపాటలు బ్యాండ్తో శివశక్తుల పూనకాలతో అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తరలివచ్చారు అమ్మవారి ఆలయం వద్ద బోనాలతో మొక్కులు చెల్లించుకున్నార. కుమార్ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు బోనాల ప్రదర్శన ఉత్సవాలను ప్రత్యేక జరుపుతున్నారు గౌడ సంఘం సభ్యులు మోతె రామా గౌడ్ గంగా గౌడ్ రాజా గౌడ్ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు





ముత్యంపేటలో ఎల్లమ్మ బోనాలు దోమకొండ మండలం ముత్యంపేటలో మంగళవారం ఎల్లమ్మ బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శిరీష్ గౌడ్ ప్రతినిధులు పోష గౌడ స్వామి గౌడ్ మోహన్ గౌడ్ సితా గౌడ్ గోపాల్ గౌడ్ నారా గౌడ్ పాల్గొన్నారు



ఆలయ అభివృద్ధికి విరాళము మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా నాగుపాము పుట్టపైన రేకుల షెడ్డు నిర్మాణానికి సిరిసిల్లకు చెందిన ఎండ్రాల ముఖ్యం రావు లక్ష్మీ దంపతులు 1,50,000 రూపాయలతో పనులు చేయిస్తామని పేర్కొన్నారు అందులో భాగంగా మంగళవారం 50వేల రూపాయలు ఆలయ నిర్వహణకు అందజేశారు కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ సంతోష్ అర్చకుడు పాల్గొన్నార.

ఎల్లారెడ్డి లోని బగలాముఖి పీఠం కాలమానిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా మంగళవారం ఆవిష్కరించారు కార్యక్రమంలో పీఠం వ్యవస్థాపకుడు క్రాంతి పటేల్ లక్ష్మీనారాయణ సభ్యులు రేవంతప్ప సతీష్ మధు శివ నారాయణ తదితరులు పాల్గొన్నారు