రకరకాల కారణాలతో చిన్నపిల్లలకు కూడా మధుమేహం రావచ్చు మధుమేహం రెండు రకాలు టైపు అండ్ డయాబెటిస్ టైప్ టు డయాబెటిస్ పిల్లలలో చాలావరకు టైపు అండ్ డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తుంటాయి డాక్టర్ సిఫారసు ప్రకారం ఇన్సులిన్ ఇవ్వడమే దీనికి పరిష్కారం భోజనం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి తగిన పోషకాహారం ఇవ్వాలి నిత్య వ్యాయామం అవసరమే ఇలాంటివారు జీవితమంతా ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పెద్దగా నొప్పి అనిపించదు పిల్లలకు మధుమేహం ఉన్న విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లాలి. దీని వలన ఇన్సులిన్ హెచ్చుతగ్గుల ప్రభావంతో వచ్చే హైపోగ్రాసిమియా తదితర వ్యాధుల లక్షణాలను గమనించినప్పుడు మన దృష్టికి తీసుకొస్తారు అదే సమయంలో పిల్లలకు ఆరోగ్యకర జీవనశైలిని పరిచయం చేయాలి మీరు భయపడవలసిన అవసరం లేదు మధుమేహం ఉన్న పిల్లలు కూడా మిగిలిన వారిలా సాధారణ జీవితం గడప డం సాధ్యమే తక్షణం పీడియాట్రిక్ ఎండోక్రైనాలసిస్ ను సంప్రదించి చికిత్స ప్రారంభించాలి. అదే తగ్గిపోతుంది చిట్కా వైద్యంతో ఇన్సులిన్ ఇవ్వడంలో ఆజాగ్రత్త వహిస్తే డయాబెటిస్ కిటో ఎసిడోసిస్ లాంటి ప్రాణాంతక సమస్యలు ఎదురు కావచ్చు.
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
26, ఫిబ్రవరి 2024, సోమవారం
నిద్రకు ముందు
నిద్ర కేవలం విశ్రాంతి మాత్రమే కాదు శరీరానికి మనసుకు రీఛార్జ్ టైం తగినంత నిద్ర లేకపోయినా ఆ నిద్రలో తగినంత గాఢత లేకపోయినా మానసిక శారీరక సమస్యలు తప్పవు అందుకే బాగా నిద్ర పట్టేందుకు రాత్రి పడుకునే ముందు కొన్ని రకాల పానీయాలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు అది ఏమిటంటే
గురువెచ్చటి పాలు ..అనాదిగా పెద్దలు చేస్తున్న సూచన ఇది ఎందుకు శాస్త్రీయమైన కారణాలు లేకపోలేదు పాలలోని ట్రిప్ట్ ఆఫ్ పాన్ అనే రసాయనం నిద్రను మానసిక ప్రశాంతతను నియంత్రించే సెరటోనిని హార్మోన్లను ప్రేరేపిస్తుంది నిద్రను ఆహ్వానిస్తుంది
చామంతి టీ. ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలోకి వస్తున్న పానీయ మీది ఇందులోని ఏపీ జెన్యూన్ అనే రసాయనం మెదడు సేద తీరేలా చేస్తుంది దాంతో ఒత్తిడి తగ్గి నిద్ర పట్టేస్తుంది
వలేరియాన్ టీ.. ఆయుర్వేదంలో జటామాంసిగా పిలిచే వలేరియన్ కు మత్తెక్కించే లక్షణం ఉంది నిద్రలేమి నీ ఒత్తిడిని తగ్గించి శరీరం విశ్రాంత స్థితికి చేరుకునేలా చేస్తుంది
కషాయాలు.. లావెండర్ నిమ్మ కృష్ణ కమలం లాంటి ఔషధ మొక్కలతో రూపొందించిన కషాయాలు కూడా నిద్రకు మేలు చేస్తాయి.
ఇక ఖచ్చితమైన గర్భధారణ వయసు
గర్భిణీలో పెరుగుతున్న పిండం ఖచ్చితమైన వయస్సును నిర్ధారించేందుకు ఐఐటి మద్రాస్ పరిశోధకులు దేశంలోనే తొలిసారి కృత్రిమ మేధా మోడల్ ను అభివృద్ధి చేశారు గర్భిణీ విషయంలో సరైన సంరక్షణ ఖచ్చితమైన డెలివరీ తేదీ నిర్ణయించేందుకు గర్భధారణ వయసు అవసరము శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ మోడల్ ను గర్భిణీ జిఏ 2 గా పిలుస్తున్నారు ప్రత్యేకంగా భారతీయులను దృష్టిలో పెట్టుకొని ఈ నమూనా గర్భిణీ జిఏ 2 ను అభివృద్ధి చేశారు ఇది భారతీయ స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత ఖచ్చితమైన గర్భధారణ వయసును అంచనాగిస్తుంది అంతేకాదు గతంలో తలెత్తిన దోషాలను మూడు రెట్లు తగ్గిస్తుంది