25, ఫిబ్రవరి 2024, ఆదివారం

బరువు తగ్గాలంటే జొన్న రొట్టెలు

 ఇప్పుడు కొంతమంది జొన్న రొట్టెలకే మా ఓటు అంటున్నారు ఆరోగ్యంగా ఉండాలన్న ఒళ్ళు రాకూడదన్న అదే బెస్ట్ అంటున్నారు ఇంతకు జొన్నల్లో ఉన్న సుగుణాలు ఏంటో చూద్దాం. ప్రోటీన్లు కెలోరీలు పీచు పిండి పదార్థాలు విటమిన్లు కాపర ఐరన్ మెగ్నీషియం పొటాషియం క్యాల్షియం భాస్వరం జింక్ మంగనేష్ సేలేనియంలో ఇది మంచి పోషకాహారం జొన్నల్లోని విటమిన్ బి బి త్రీ ఆహారం తీసుకోవడం వల్ల తక్షణ ప్రయోజనం ఉంటుంది మధుమేహంతో బాధపడే వారు కూడా జొన్నలు తినొచ్చు ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని పెరగనివ్వవు జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉన్నాయి ఇవి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతాయి ట్యూమర్లను పెరగనివ్వవు ఇవి ఎముకలను తృణంగా ఉంచుతాయి నడుము నొప్పి రాదు వీటిలో ఉన్న బేసిక్స్ విటమిన్ నరాల వ్యవస్థను సక్రమంగా ఉండేలా చేస్తుంది. ఉద్వేగాలు నియంత్రణలో ఉంటాయి శరీరం లో రక్త సరఫరా సవ్యంగా ఉంటుంది జీర్ణ వ్యవస్థ బాగుంటుంది మలబద్ధక సమస్య తలెత్తదు ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి జొన్నలతో చేసిన ఆహారం చాలా మంచి జొన్నలతో మనం తరచూ తినే రొట్టెలే కాకుండా ఉప్మా పొంగల్ పూరి పూతప్పం మూతియాజ్ చీర తాలిపీట్ గోల్పాపిడి పాన్ కేక్    ప్యాజ్ కి రోటి బ్రెడ్ స్టిక్స్ ఇలా వందకు పైగా రకాలు చేసుకోవచ్చు ఇది ఆరోగ్యం రుచి కూడా తినగలిగితే జొన్న అన్నం వరి కంటే చాలా మంచిది

దీర్ఘకాల ఒత్తిడితో క్యాన్సర్ వ్యాప్తి

 జీవితంలో ఎంతో కొంత ఒత్తిడి ఎదురుకొనక తప్పదు అది మోతాదు మించితే ఆరోగ్యానికి హానికరమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు దీర్ఘకాల ఒత్తిడితో గుండె జబ్బులు పక్షవాతం ముప్పు పెరుగుతుందని తెలిపారు శరీరంలో క్యాన్సర్ వ్యాప్తికి అధికారం కావచ్చును వివరించారు ఇది నిర్దిష్టంగా ఎలా జరుగుతుందన్నది అమెరికాలోని కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు గుర్తించారు క్యాన్సర్ బాధితుల్లో ఒత్తిడిని నివారించలేము ఈ వ్యాధి ఉందని తెలిపాక ఆ రుగ్మత లేదా బీమా లేదా కుటుంబం గురించి ఆలోచించకుండా బాధితుడు ఉండలేడు అందువల్ల ఒత్తిడి ప్రభావం ఎలా ఉంటుందన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యము అని పరిశోధనలో పాలుపంచుకున్న వికాల ఏగే బ్లాడ్ తెలిపారు దీని గుర్తు విప్పేందుకు శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు జరిపారు గ్లూకోటి కాయలు అని ఒత్తిడి హార్మోన్లు న్యూట్రాఫిల్స్ అనే కొన్ని రకాల తెల్ల రక్త కణాలపై ప్రభావం చూపుతున్న ట్లు గుర్తించారు ఫలితంగా ఆ కణాలు జిగురుతో కూడిన సాల గూటి లాంటి ఆకృతులను ఏర్పరుస్తున్నట్లు తేల్చారు ఇవి శరీరంలో ఒక చోట నుంచి మరోచోటకు క్యాన్సర్ వ్యాప్తి చెందేందుకు దోహదపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు ఒత్తిడి వల్ల ఎలుకల్లో క్యాన్సర్వ్యాప్తి నాలుగు రెట్లు పెరిగినట్లు చెప్పారు


ఆధ్యాత్మిక సమాచారం 25 ఫిబ్రవరి 2024

 ఆలయంలో ఎంపీ పూజలు మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు శనివారం ఆయన నాయకులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు దర్శనం అనంతరం అధికారులు ఆయనను సన్మానించారు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్ భక్తులు ఉన్నారు





తెలంగాణ తిరుమలలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు ఉదయం సుప్రభాతం ఆరాధన అష్టోత్తర నామ పూజ నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీవారికి అర్చనలు అభిషేకాలు చేశారు ఈ సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులు నాగేశ్వరరావు నరసరాజు అప్పారావు మేనేజర్ విటల్ అర్చకుడు నందకిషోర్ ఉన్నారు

దాతలు అందజేసిన 17 లక్షల రూపాయల విరాళాలతో బీర్కూర్ కోదండ రామాలయం వెనుక భాగాన అన్నదాన సత్రం స్లాబ్ పనులను శనివారం ఎంపీపీ రఘు కమిటీ సభ్యులు ప్రారంభించారు కమిటీ సభ్యులు విట్టల్ గంగారం రాజు యోగేశ్వర్ ఉన్నారు

సరస్వతీ విగ్రహ ఆవిష్కరణ బీర్కూరు గడి కింది బాలికల ప్రాథమిక పాఠశాలలో మీరు కోరుకు చెందిన విఠల్ అనే ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు సొంతంగా 50 వేల రూపాయలతో ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి శనివారం ఎంపీపీ రఘు పిఆర్టియు నాయకులు ఆవిష్కరించారు హెచ్ఎం వేణుగోపాల్ పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్ తదితరులు ఉన్నారు

గులాబ్ బాబా ఆశ్రమానికి పాదయాత్ర బీర్కూరులో గులాబ్ బాబా గురు స్వామి కొండలవాడి మాధప్ప ఆధ్వర్యంలో శనివారం బాబా భక్తులు మహారాష్ట్రలోని కాటేద్దాం గులాబ్ బాబా ఆశ్రమానికి 30 మంది భక్తులు పాదయాత్రగా తరలి వెళ్లారు 13 రోజులపాటు ఈ పాదయాత్ర కొనసాగుతుందని మాదప్ప చెప్పారు

దేశ సంస్కృతి పరిరక్షణకు యువత పాటుపడాలని నేషన లిస్ట్ హబ్ చానల్ ceo సాయికృష్ణ అన్నారు జిల్లా కేంద్రంలో సరస్వతి శిశు మందిర్ పాఠశాల 41 వార్షికోత్సవం శనివారం రాత్రి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు శిశు మందిరాలు క్రమశిక్షణకు నిలయాలన్నారు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది పాఠశాల అధ్యక్షుడు శ్యాంసుందర్ ప్రతినిధులు హరిస్మరణ రెడ్డి రాజిరెడ్డి మల్లేష్ యాదవ్ ప్రతాప్ గౌడ్ అశోక్ రావు శంకర్ లాల్ రంజిత్ మోహన్ చారి శ్రీనివాస్ ప్రధాన చాలు నాగభూషణం తదితరులు ఉన్నారు