25, మార్చి 2024, సోమవారం

ఆధ్యాత్మిక సమాచారం 25 మార్చి 2024

 నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామంలో ఈనెల 21న ప్రారంభమైన అఖండ హరినామ సప్తహం కొనసాగుతోంది నాలుగో రోజు ఆదివారం కార్యక్రమంలో భాగంగా దోండిబా మహారాజ్ ప్రవచనాలు కొనసాగాయి ఈనెల 25న కామాప్ప మహారాజు భరంగడి 26న వామన్ రావు మహారాజ్ కమలాపూర్ 27న పోచయ్య మహారాజు రాంపూర్ 28న వెంకట్రావు దేశాయి మహారాజ్ తెగులు వాడి ప్రవచనాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు గాత భజన సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ప్రవచనం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు హరి పార్ట్ రాత్రి 9 నుంచి 11 గంటల వరకు హరి కీర్తన రాత్రి 12 నుంచి వేకువజామున 4 గంటల వరకు హరి జాగరణ ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల వరకు కాకడ హారతి ఉంటాయని తెలిపారు

తిరుపతిలో భజన కీర్తనలు

సదాశివ్ నగర్ మండలంలోని కుప్పర్యాలలోని కాలభైరవ భజన మండలి సభ్యులు తిరుపతిలో జరిగిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమంలో భాగంగా భజన కీర్తనలు ఆలపించారు రెండు రోజులపాటు కొనసాగిన భజన కార్యక్రమంలో టిటిడి ఆధ్వర్యంలో ఉచిత భోజన వసతి కల్పించినట్లు భజన మండల అధ్యక్షుడు బాలయ్య తెలిపారు

సదాశివ నగర్ మండలంలోని బొంపల్లి గ్రామ స్టేజీ వద్ద అంబరేషన్ గుట్టపై ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి గర్వగుడితో పాటు ఆలయ ప్రకారం పూర్తిగా రాతితో చేపడుతున్నారు నిర్మాణ పనులు వచ్చినట్లు అలై కమిటీ చైర్మన్ రాజిరెడ్డి తెలిపారు దాతల నుంచి విరాళాలు సేకరించి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు

హనుమాన్ స్వాములకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకుడు మహమ్మద్ అజీమ్ పాషా పండ్లు పంపిణీ చేశారు జుక్కల్ మండలంలో కెమ్రాజ్ కల్లాలి కి చెందిన హనుమాన్ స్వాములు భక్తులు మద్దనూర్ మండలం మీర్జాపూర్ హనుమాన్ మందిరానికి పాదయాత్రతో బయలుదేరారు స్వాములకు శాఖాపూర్ గేటు వద్ద శాఖాపూర్ ముస్లింలు భక్తులకు పండ్లు పంపిణీ చేశారు అనంతరం స్వాములకు సన్మానించారు కల్లాలి మాజీ సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు



మద్నూర్ మండలంలో లచ్చన్ గేటు వద్ద ఆదివారం హనుమాన్ స్వాములకు కాంగ్రెస్ మైనారిటీ నేత అజీమ్ పటేల్ పండ్లు పంపిణీ చేశారు



హనుమాన్ స్వాముల పాదయాత్ర జుక్కల్ మండలంలోని కేమ్రాజు కల్లాలి గ్రామ అనుమానాలయం నుంచి ఆదివారం స్వాములు భక్తులు మిర్జాపూర్ హనుమాన్ ఆలయానికి మహాపాదయాత్ర చేపట్టారు ఆంజనేయ స్వామి మాలలు ధరించిన స్వాములు ప్రత్యేక మీర్జాపూర్ హనుమాన్ ఆలయానికి పాదయాత్ర చేస్తున్నారు దిండి పాదయాత్రకు చుట్టుపక్క గ్రామాల హనుమాన్ స్వాములు  ప్రజలు మహిళలు తరలివచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు కార్యక్రమంలో కేమ్రాజ్ కల్లాలి మాజీ సర్పంచ్ రమేష్ దేశాయ్ హనుమాన్ భక్తులు పాల్గొన్నారు





మట్టి స్నానంతో రోగ నిరోధక శక్తి

 


రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రకృతి వనంలో ఆదివారం పతాంజలి యజ్ఞ సహిత యోగ కేంద్రం ఆధ్వర్యంలో మట్టి స్నానం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇందులో 24 రకాల ఔషధ మూలికలతో సాధకులు మట్టి స్నానం చేశారు ఈ సందర్భంగా పతాంజలి యోగ సమితి రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు డాక్టర్ విశ్వనాథ్ మహాజన్ మాట్లాడుతూ మట్టి స్నానం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు రుద్రూర్ తాజా మాజీ సర్పంచ్ ఇండోర్ చంద్రశేఖర్ రిటైర్డ్ టీచర్ కె.వి మోహన్ పతంజలి యోగ సమితి సభ్యులు పురుషోత్తం మంచాల శ్రీనివాస్ ఎన్ బాలరాజ్ లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు

తానా కలాం లో పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో పట్టి స్నానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎడపల్లి మండలం తో పాటు నగరానికి చెందిన 300 మంది పాల్గొని మట్టి స్నానం చేశారు ఒకరోజు ముందు వేపాకల బందా ఉసిరి ఉత్తరేణి తులసి తిప్పతీగ గోమూత్రం గోపీడతో పాటు 42 మూలికలు పుట్టమొట్టే నల్లమట్టి తెచ్చి 24 గంటలు నానబెట్టిన తర్వాత పట్టి స్నానానికి వచ్చిన వారికి అందిస్తామని పతంజలి యోగ సమితి నిర్వాహకులు ప్రభాకర్ ఆంజనేయులు గౌడ్ సూర్య కిరణ్ తెలిపారు




22, మార్చి 2024, శుక్రవారం

పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ కామారెడ్డి

 పప్పుల శ్రీనివాస్ కిరాణా మరియు సూపర్ మార్కెట్ డైలీ మార్కెట్ కామారెడ్డి

మావద్ద పూజ సామాగ్రి డ్రైఫ్రూట్స్ గరం మసాలా పెళ్లిళ్లకు ఫంక్షన్లకు పండుగలకు యజ్ఞాలకు వ్రతాలకు హోల్సేల్ ధరలకు సామాన్లు లభించింది

ఫ్రీ హోం డెలివరీ ఫ్రీ హోమ్ డెలివరీ 

500 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ ఇవ్వబడును 

ప్రతి నెల ఒకటవ తేదీన డ్రా తీయబడును

 ఫస్ట్ ప్రైజ్ 1 గ్రాము బంగారం ఒక్కరికి మాత్రమే

 సెకండ్ ప్రైజ్ గోల్డ్ డ్రాప్ ఆయిల్ టీం 15 లీటర్లది ముగ్గురికి , 

థర్డ్ ప్రైస్ 10 గ్రాముల వెండి ముగ్గురిక ముగ్గురికి 

ఫోర్త్ ప్రైస్ ట్రావెలింగ్ బ్యాగ్ 500 విలువ గలది 30 మందికి

ఎవరీ డే ఎవ్రీ ప్రొడక్ట్ డిస్కౌంట్

 రాయల్ ట్రోఫీ బాస్మతి రైస్ అన్ని రకాల రైస్ ఇతిహాస్ మసాలాలు లభించును లభించును

 ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్

 పప్పల శ్రీనివాస్ కిరాణా మరియు సూపర్ మార్కెట్

 డైలీ మార్కెట్

 కామారెడ్డి

 సెల్ నెంబర్ 9541646464  మరియు 9885324527 మరియు 9247848858

35 ఇయర్స్ సెలబ్రేషన్ నెంబర్ వన్ క్వాలిటీ మా ప్రత్యేకత