25, మార్చి 2024, సోమవారం

బ్రెయిన్ చిప్ సహాయంతో ట్వీట్

 ఎక్స్ అధినేత ఎలా నమస్కకు చెందిన న్యూరాలింక్ కంపెనీ ప్రాజెక్టులు మరో ముందడుగు పడింది పక్షవాత రోగి నోలాండ్ ఆర్బాగ్ తన మెదడులోని చిప్ సహాయంతో మొదటిసారిగా ట్వీట్ చేశారు తన ఆలోచనలు న్యూరాలింకు సైబర్నెట్ ఇంప్లాంట్ సహాయంతో తాను ఈ పని చేశానని ఆయన చెప్పారు నన్ను రోబో అనుకొని ట్విట్టర్ ఎక్స్కో గతంలోని పేరు నన్ను నిషేధించింది కానీ ఎక్స్ ఎలాంటి మాస్క్ తిరిగినా ఖాతా పునరుద్ధరించారు అని ఆయన ట్వీట్ చేశారు న్యూరాలింక్ టెలిపతి పరికరాన్ని ఉపయోగించి కేవలం ఆలోచనల ద్వారా చేసిన మొట్టమొదటి పోస్ట్ అని అర్బాక ట్వీట్కు మస్కస్ స్పందించారు ఇటీవలే అర్బన్ బ్రెయిన్ చిప్ సహాయంతో  వీడియో గేమ్స్ ఆడారు

జేఎన్టీయూ 9 సర్టిఫికెట్ కోర్సులు

 ఆన్లైన్ దరఖాస్తులకు 30 వరకు గడువు

హైదరాబాదులోని జెఎన్టియు ఆధ్వర్యంలో నాలుగు వారాల సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు ఏప్రిల్ ఒకటి నుంచి 27 వరకు 9 కోర్సులను అందుబాటులోకి తేనున్నారు వర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఈ కోర్సులు నిర్వహించనున్నట్లు వైసిటి డైరెక్టర్ ప్రొఫెసర్ వార్ శ్రీదేవి ఆదివారం తెలిపారు ఈ మేరకు కోర్సుల వివరాలతో కూడిన బ్రోచర్లను వర్సిటీ వెబ్సైట్లో ఉంచామని తెలిపారు ఈ కోర్సులు ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్ ఆఫ్ వి ఏ పి టి ఇన్ సెక్యూరిటీ సిస్టం వాల్బర్ బులిటీస్ త్రెడ్స్ ఓవర్ వ్యూ ఆఫ్ పెనిట్రియన్ టెస్టింగ్ లీగల్ ఎథికల్ కన్సన్ట్రేషన  వంటే కోర్సులు ఉన్నాయని ఆసక్తికర అధ్యాపకులు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు అధ్యాపకులు రీసెర్చ్ స్కాలర్షిప్ తో పాటు బీటెక్ ఎం టెక్సమానమైన కోర్సులు డి సి ఏ ఎం సి ఏ బి ఎస్ సి కంప్యూటర్స్ ఎంఎస్సీ కంప్యూటర్స్ వంటి వాటిలో విద్యార్హతలు పొంది ఉండాలని తెలిపారు ఈ కోర్సుల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఈ నెల 30 వరకు పంపాల్సిందిగా కోరారు రిజిస్ట్రేషన్ ఫీజు విద్యార్థులకు 2000 రూపాయలు అధ్యాపకులకు 3000 రూపాయలుగా ఉంటుందని తెలిపారు



చంద్రుడు పై లైన్ రైల్వే లైన్

 చంద్రుడి పై రైల్వే లైన్ నిర్మించేందుకు అమెరికా ప్రభుత్వ ఏజెన్సీ డిఫెన్స్ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్టు ఏజెన్సీ ప్రణాళిక రచిస్తోంది ముందుగా దీనికి సంబంధించి ఒక కాన్సెప్ట్ ను అభివృద్ధి చేయటంపై కసరత్తు చేస్తోంది లూనార్క్ రైల్వే కాన్సెప్ట్ను అభివృద్ధి చేసేందుకు నార్త్రోప్ గుమ్మాన్ అనే కంపెనీకి కాంట్రాక్టు అప్పగించింది చంద్రుడిపై రైల్వే లైన్ ఎలా నిర్మించవచ్చు అనేదానిపై ఈ కంపెనీ ప్రణాళిక రూపొందించనున్నది చంద్రుడు పై శాశ్వత మానవ నివాస కాలనీలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా డీ ఏ ఆర్ పి ఏ ఒక ప్రాజెక్టు చేపట్టింది 10 ఏళ్ల లోన ఆర్కిటెక్చర్ క్యాపబిలిటీ స్టడీ అన్నదాంట్లో భాగంగానే లూనార్ రైల్వే కాన్సెప్ట్ను రూపొందిస్తుంది