ఇటీవల భారత్ నేపాల్లో పర్యటించిన ఇటలీ రాయబారి విన్సెంట్ లీ లూకా తో కలిసి ఉన్న ఆకర్షణీయమైన వీడియోను ఇటాలియన్ వ్యాసకర్త గివ్లియా సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు నేటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న ఈ వీడియోలో గీయులియా డీలుక మధ్య జరిగిన సంభాషణలను వివరిస్తుంది భారతీయ సంస్కృతిలోని తనకు నచ్చిన వివిధ అంశాలను ఇటలీ రాయబారి ఈ సందర్భంగా ప్రస్తావించారు భారతదేశంలోని సందడిగా ఉండే వీధుల్లో కలియ తిరగడం నుండి ఆటో రిక్షా టక్ టక్ రైడ్ల వరకు దోష వంటి రుచికరమైన వంటకాల నుంచి నిమ్మరసం వంటి ఆరోగ్యకరమైన పానీయాల వరకు అనేక అంశాలను డీలుక అనుభవాల్లో పేర్కొన్నారు భారత దేశ విభిన్న సాంస్కృతిక వస్త్రాల పట్ల మక్కువను వెల్లడించారు ముఖ్యంగా బాలీవుడ్ దిగ్గజం అమితాబచ్చన్ గురించి ఇటాలియన్ అంబాసిడర్ ప్రస్తావించడం ద్వారా వీరి సంభాషణ బాలీవుడ్ ను కూడా తాగింది ఈ వీడియోకు 52 వేలకు పైగా లైకులు అనేక స్పందనలు వచ్చాయి భారతదేశంలో ఇటలీ రాయబారి వారి ప్రేమకు ప్రజలు ముగ్ధు లయ్యారు.
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
25, మార్చి 2024, సోమవారం
నియామకాల్లో కొత్త ట్రెండ్ ఘోస్ట్ జాబ్స్
ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది దీని పేరు ఘోస్ట్ జాబ్స్ ఉద్యోగ ఖాళీలు లేకున్నప్పటికీ నియామకాల కోసం ప్రకటనలు జారీ చేయడం దరఖాస్తులు స్వీకరించడం పరీక్షల నుంచి ఇంటర్వ్యూల దాకా అన్ని ప్రక్రియలు సీరియస్గా నిర్వహించడం ఆ తర్వాత దాన్ని ఎక్కించడానికి ఘోస్ట్ జాబ్స్ అని పిలుస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో ఈతరహాట్ రెండు కొనసాగుతోంది కంపెనీలకు చెలగాటంలో ఉన్న నిరుద్యోగులకు మాత్రం ఇది ఆందోళన కలిగిస్తోంది తాజాగా ఈ పరిణామం గురించి మౌర్యం డబ్బులు క్లాస్ అనే మహిళ సామాజిక మాధ్యమం యాప్ థ్రెడ్లో ఈ తరహా జాబ్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు తాను పనిచేసే కంపెనీలోని హెచ్ఆర్ సిబ్బంది ఇలాంటి జాబ్ల కోసం అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాలని తనను కోరినట్లు ఆమె చెప్పుకొచ్చారు అయితే ఒక రకంగా మోసపూరితంగా కనిపించే ఈ విధానానికి తాను ఒప్పుకోలేదని ఆమె వెల్లడించారు అయితే కంపెనీలు ఈ ఉత్తుత్తి నియామక ప్రక్రియను ఎందుకు చేపడతాయని దానిపై నిపుణులు వేరువేరు కారణాలు చెబుతున్నారు ప్రధానంగా వినిపిస్తున్నది ఏమిటంటే ఇలాంటి ఓపెనింగ్స్ తో అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా జాబ్ మార్కెట్స్థితిగతులు అభ్యర్థుల టాలెంట్ స్థాయిలు భవిష్యత్తు అవసరాలకు గల వాతావరణం వంటి వాటిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి చాలా కంపెనీలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయని తేలింది
మక్కా మసీదులో ప్రతిరోజు 1500 మందికి ఇస్తారు విందు
రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని చారిత్రక మక్కా మసీదులు మజిలీ శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు రంజాన్ పండుగ వరకు 1500 మందికి ఇఫ్తార్ ఏర్పాట్లు ఉంటాయని అక్బరుద్దీన్ తనయుడు నూరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు ఆదివారం నుంచి ప్రారంభమైన ఇఫ్తార్ కార్యక్రమాలు సాలారే మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ హబీబీఏ మిల్లర్ పొలిటికల్ రీసర్చ్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతాయి అన్నారు ప్రతిరోజు మక్కా మసీదుకు హాజరయ్యే స్థానికులు వ్యాపారులు కొనుగోలుదారులు ఇఫ్తార్ విందు చేసుకోవాలని సదుద్దేశంతో ఏర్పాటు చేసినట్లు నూరుద్దీన్ తెలిపారు తన తండ్రి అక్బరుద్దీన్ ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయాలని ఆయన కోరారు
