19, మార్చి 2024, మంగళవారం

349 రూపాయలకే నాలుగు సినిమాలు

 మల్టీప్లెక్స్ చైన్ పివిఆర్ ఐనాక్స్ లిమిటెడ్ తన నిలవారి సినిమా సబ్ స్క్రిప్షన్ సర్వీస్ పాస్పోర్ట్ రెండో ఎడిషన్ను ప్రారంభించింది ప్రతి సోమవారం నుంచి గురువారాల వరకు కస్టమర్లు నెలకు నాలుగు సినిమాల వరకు కేవలం 349 రూపాయలకే చూడవచ్చు పాస్పోర్ట్ ద్వారా మరొకరికి టికెట్లను కొనుగోలు చేసి రెడీమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది రిక్లైనర్లపై లేదా ఐమాక్స్ స్క్రీన్ ఎంఎక్స్ 4d 4dx ఫార్మాట్లలో సినిమాలను చూడాలంటే అనుకుంటే పాస్పోర్ట్  కూపన్ పై అదనంగా 150 రూపాయలు చెల్లించాలి

సాంసంగ్ హోలీ సేల్ ప్రారంభం

 కనీసం మరి ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ హోలీ సేల్ను ప్రారంభించింది స్మార్ట్ ఫోన్స్ లాప్టాప్ లు టాబ్లెట్స్ వేరేబుల్స్ శాంసంగ్ టీవీలు ఇతర డిజిటల్ యాక్సిసరి లపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది ఆఫర్లు శాంసంగ్ వెబ్సైట్ సాంసంగ్ షాప్ యాప్ సాంసంగ్ ఎక్స్ క్లూజివ్ స్టోర్ లలో అందుబాటులో ఉంటాయి ప్రముఖ బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డులపై కస్టమర్లు గరిష్టంగా 22.5% క్యాష్ బ్యాక్ గరిష్టంగా 25 వేల రూపాయల వరకు పొందుతారు ఈ సేల్ ఈనెల 26న ముగుస్తుంది గెలాక్సీ సిరీస్ ఫోన్లపై 60 శాతం వరకు లాప్టాప్ లపై 45% తగ్గింపు ఇస్తామని కంపెనీ ప్రకటించింది టీవీ కొంటె పాత టీవీ ని ఎక్స్చేంజి చేసుకోవచ్చు

సాంక్రమికేతర వ్యాధులను పెంచుతున్న ఆహారపు అలవాట్లు

 భారతీయుల ఆహారంలో మితిమీరిన ఉప్పు వినియోగం సరిపడా పొటాషియం లేకపోవడం వంటి ఆందోళనకర పోకడలు పెరుగుతున్నాయని తాజా పరిశోధన తేల్చింది దీనివల్ల అధిక రక్తపోటు గుండె జబ్బులు దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధులు ఎలాంటి సాయంత్రానికి ఇతర రుగ్మతల ముప్పు పెరుగుతోందని వివరించింది ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఇండియా చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఉత్తర భారత దేశంలో ఈ పరిశోధన చేశారు ప్రధానంగా ఆహారంలో సోడియం పొటాషియం ఫాస్ఫరస్ ప్రోటీన్ వంటివి ఎంత మేడం ఉంటున్నాయి అన్నది పరిశీలించారు అది కరెక్ట్ గుండె జబ్బులు దీర్ఘకాల వ్యాధుల బారిన పడే ముప్పుపై అది ప్రభావం చూపుతాయి నిర్దేశిత ప్రమాణాల కన్నా ప్రోటీన్ ను తక్కువగా తీసుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు