15, మార్చి 2024, శుక్రవారం

16న శ్రీ జగద్గురు స్వామి నరేంద్ర చార్య జి ఉప పీఠానికి రాక

 అనంత శ్రీ విభూషిత జగద్గురు రామానందాచార్య శ్రీ స్వామి నరేంద్ర చార్య జి మహారాజ్ ఈనెల 16న జుక్కల్ మండలంలోని దోస్పల్లి బంగారుపల్లి వద్దగల తెలంగాణ ఉపపీఠానికి రానున్నారని ఉపపీఠం సేవా సమితి ఒక ప్రకటనలో తెలిపింది ఈ నెల 16 17 తేదీలలో సమస్య మార్గదర్శనము దర్శన భాగ్యము కార్యక్రమాలతో పాటు ఉపసర్క దీక్ష సాధక దీక్ష కార్యక్రమం ఉంటుందని అప్పపీఠం ప్రముఖులు బిఏ గాడిగే మరియు ఉపపీఠం వ్యవస్థాపకులు లోచన్ రావత్ మార్గదర్శనంలో తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రలలో స్వామి రాక సందర్భంగా ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఒక పీఠానికి వేలాదిగా వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని భక్తుల అత్యధికంగా పాల్గొని భక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉపపీఠం సేవా సమితి కోరింది




ఆలివ్ ఆయిల్ షాట్స్ ఆలివ్ ఆయిల్ ఉపయోగాలు

 షాట్స్ అంటే మధ్యానికి సంబంధించిన గ్లాసులు గుర్తుకొస్తాయి కానీ ఇప్పుడు సరికొత్త ట్రెండ్ మొదలైంది అదే ఆలివ్ ఆయిల్ షాట్స్ ఓ రెండూ టేబుల్ స్పూన్ల హాలీవుడ్ నూనెను మింగేయటమే ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సాక్షాత్తు కర్దశి జనిపర్లో పేజ్ మద్దతిస్తున్న ట్రెండు జెనీఫర్కు ఆలివ్ ఆయిల్ మీద ఎంత నమ్మకం అంటే తన తరగాని రాందానికి రహస్యం బోటెక్స్ సర్జరీలు కాదు ఆలివ్ ఆయిల్ సేవామేని చెబుతారు నిజంగానే ఆలివ్ ఆయిల్ తో చాలా ఉపయోగాలు ఉన్నాయని పోషకాహారాన్నిపుణులు చెబుతున్నారు ఇందులో ఉండే పాలసీన యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ సంరక్షణకు దోహదం చేస్తాయట గుండె నుంచి కాలేయం వరకు శరీరంలోని అన్ని అవయవాలకు ఆలీవ్ ఆయిల్   మేలు చేస్తుంది అనేది నిపుణుల మాట భోజనానికి భోజనానికి మధ్య విరామంలో ఆల్ఇవ్ షాట్స్ తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు దీనికోసం ఎలాంటి రసాయనాలు కలవని వర్జిన్ ఆలివ్ ఆయిల్ని రెండు చెంచాలు వాడాలి అయితే ఇలా చేయడం అందరి శరీరాలకు పడకపోవచ్చు అని వైద్యులను సంప్రదించిన తర్వాతే ఆలీవ్ షాట్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు

అసిస్టెంట్ లోకో పైలట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షకు సన్నద్ధమయ్యే sc ,st,బీసీఈ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 15 నుంచి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది 100 మంది ఎస్టీ 75 మంది ఎస్సీ 15 మంది బీసీ పదిమంది అభ్యర్థులకు రెండు నెలలపాటు శిక్షణ ఉంటుందని తెలిపింది శిక్షణ కాలంలో స్టడీ మెటీరియల్ తో పాటు టైఫాయిడ్ కూడా చెల్లించనున్నట్లు వెల్లడించింది