డీఎస్సీకి సన్నద్ధ మయ్యే అభ్యర్థులు ఉచిత శిక్షణకు ఏప్రిల్ 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలు కోరారు 7000 మంది ఎస్జిటి అభ్యర్థులకు 3000 మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు ఎంపికైన అభ్యర్థులకు 1500 రూపాయల చొప్పున బుక్ ఫండ్ స్టడీ మెటీరియల్ ఖర్చును అందిస్తామని తెలిపారు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రైతుల రూపాయలు మించిన అభ్యర్థులు అర్హులు అని పేర్కొన్నారు బీఈడీ పార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు వివరాలకు 04024071178 మరియు 04027077929 నంబర్లను సంప్రదించాలని సూచించారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
15, మార్చి 2024, శుక్రవారం
ఆధ్యాత్మిక సమాచారం మార్చి 15 2024
సదాశివ నగర్ మండల కేంద్రంలో గురువారం రాత్రి రజక సంఘం ఆధ్వర్యంలో మడేల్ అయ్యాకు నిర్వహించిన బోనాల ఊరేగింపు వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో రజక ఐక్యవేదిక ప్రతినిధులు పున్నం రాజయ్య దుబ్బాక ఆశన్న గుర్తింపు నరసింహులు తదితరులు పాల్గొన్నారు
వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
బీర్కూరు మండలం తిమ్మాపూర్ లోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో గురువారం శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు ఆలయ ధర్మకర్త మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీమణి పుష్ప పాల్గొన్నారు మొదటి రజు లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి నవమ వార్షిక బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పరీక్ష అంబురెడ్డి ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు నరసరాజు అప్పారావు పాల్గొన్నారు
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు పట్టణంలోని కోటగల్లి కోట దుర్గమ్మ ఆలయం మొదటి వార్షికోత్సవంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీమణి పుష్పమ్మతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ కోట దుర్గమ్మ ఆలయ నిర్మాణానికి 30 లక్షల రూపాయల నీతులు అందించామని తెలిపారు ఎమ్మెల్యే దంపతులను సన్మానించి అమ్మవారి ఫోటోలు మండలం తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో 19వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్యే పోచారం కోరారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్ రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి మండల నాయకులు శ్రీధర్ నరసింహులు మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ కౌన్సిలర్లు పాల్గొన్నార
పాదయాత్రకు ఘన స్వాగతం గుడిమెట్ మహాదేవ్ మహారాజ్ స్వామీజీ ఆధ్వర్యంలో నుంచి చేపట్టిన మహాపాదయాత్ర గురువారం గాంధానికి చేరుకున్నది ఈ సందర్భంగా భక్తులు భజన చేస్తూ పాటలు పాడుతూ ఘన స్వాగతం పలికారు పాదయాత్ర భక్తులకు భోజన వసతిని ఏర్పాటు చేశారు యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక సోమేశ్వరాలయానికి ఈనెల 22వ తేదీన చేరుకుంటుందని భక్తులు తెలిపారు
ఎస్ ఆర్ కే జూనియర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ కామారెడ్డి
ఎస్ ఆర్ కే జూనియర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ నిజామాబాద్ రోడ్ కామారెడ్డి
ఎస్ ఆర్ కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ
ఎస్ ఆర్ కె కామర్స్ అండ్ సైన్స్ కాలేజ్
ఎస్ ఆర్ కే జూనియర్ కాలేజ్
కాంటాక్ట్ 9440862825 మరియు 9848731522 మరియు 9492474847 మరియు 9505062627 మరియు 9505062628
ఇంటర్మీడియట్ కోర్సెస్ ఎంపీసీ బైపీసీ ఎంఈసిసి ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో
డిగ్రీ కోర్సెస్ బిఎస్సి హానర్స్ ఎం ఎస్ టి డి ఎస్ ఎంపీ సి ఎస్ ఎం ఎస్ టి సి ఎస్ ఎన్సిసిఎస్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం
అగ్రికల్చర్ ఎన్ జెడ్ సి /ఎన్ బిసి, బీటీ బీసీ, ఎంబి జెడ్ సి, ఎఫ్ టి బి సి, బి ఎఫ్ సి ,బి జెడ్ సి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం
బీకాం హానర్స్ బిజినెస్ అనలైటిక్స్ కంప్యూటర్ అప్లికేషన్ జనరల్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం
బి బి ఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రిటైల్ మేనేజ్మెంట్
బిఏ హెచ్పిఈపి ,epp ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం
పీజీ కోర్సులు
ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బోటనీ జువాలజీ న్యూట్రిషన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బయోటెక్నాలజీ మైక్రో బయాలజీ
ఎం కామ్ జనరల్ మరియు ఈ కామర్స్
ఎమ్మెస్ డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎంహెచ్ఆర్ఎం మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎంబీఏ హెచ్ఆర్ తో సమానం
యమ్ ఏ హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ


