14, మార్చి 2024, గురువారం

డెవిన్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్

 కృత్రిమ మీద ప్రతి రంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తోంది ఈ సాంకేతికతతో సృష్టించిన మాయా మనుష్యులు టీవీ న్యూస్ రీడర్గా వార్తలు చదవడం దగ్గరనుంచి టీచరుగా విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించడం వరకు ఎన్నో పనులు చేసేస్తున్నారు తాజాగా కృత్రిమ మేధాతో రూపొందించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏఐ చాటుబాటు కూడా వచ్చేసింది అమెరికాకు చెందిన టెక్ కంపెనీ కాంబినేషన్ కృత్రిమ మీద ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ రూపొందించింది ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ ప్రముఖ ఏఐ కంపెనీలు నిర్వహించిన ప్రాక్టికల్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తి చేసిందని ఆ సంస్థ తెలిపింది ఒక ప్రాప్తి ఇస్తే చాలు అలవోకగా కోడ్ రాసేస్తుంది వెబ్సైట్లను క్రియేట్ చేస్తుంది సాఫ్ట్వేర్ ను సృష్టిస్తుంది అని డెవిన్ గురించి కంపెనీ పేర్కొంది కష్టతరమైన ఇంజనీరింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలను అమలు చేయగల సామర్థ్యం డెవిన్ కు ఉందని వెల్లడించింది



హోలీ కి ప్రత్యేక రైలు లు

 హోలీ పండుగ సందర్భంగా దేశంలో వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది ఈనెల 30న చెప్పరా నుంచి సికింద్రాబాద్కు ఏప్రిల్ ఒకటిన సికింద్రాబాద్ చెప్పరా 23న గోరఖ్పూర్ మహబూబ్నగర్ 25న మహబూబ్నగర్, గోరఖ్పూర్ కు ప్రత్యేక రైలు అందుబాటులో ఉండనున్నాయి

ఉగాది కవితలకు ఆహ్వానం

 క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా సంస్కార భారతి ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఉగాది కవితా సంకల్నాన్ని తీసుకువస్తున్నట్లు ఇందుకోసం ఆసక్తిగల కవుల నుంచి కవితల ఆహ్వానిస్తున్నట్లు కార్యాధ్యక్షులు గంట్యాల ప్రసాద్ కార్యదర్శి చామకూర శ్రీనివాస్ రెడ్డి తెలిపారు బుధవారం సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో బాలరాముడు కొలువైన సందర్భాన్ని పురస్కరించుకొని అయోధ్య వైభవం పేరుతో కవితా సంపుటిని ముద్రిస్తున్నామన్నారు కవితలు 18 పంక్తులకు మించరాదని అంశానికి తగిన విధంగా ఉండాలన్నారు ఉగాది రోజున వచ్చే నెల 9న సంపుటిని ఆవిష్కరిస్తామని అన్నారు కవితలను ఈనెల 25 లోగా చరవాణి సంఖ్యలు 9440356306 మరియు 9959740505 కు పంపించాలని అన్నారు