14, మార్చి 2024, గురువారం

అయితే నేలపై పడుకోండి

 పనులన్నీ పూర్తయ్యాయి ఒళ్లంతా అలసిపోయిన నిద్ర మాత్రం దరిచేరదు పని భారంతో తెలియని కోపం విసుగు ఎవరితోనూ గొడవ లేదు బాధపడే సంఘటనలు జరగలేదు. అయినా మనసు భారంగా తోస్తుంది మనకి లక్షణాలు తరచూ కనిపించేవే కాదు అలాంటప్పుడు నేలపై పడుకుని చూడమంటున్నారు నిపుణులు

యోగా చేసే వరకే కాదు చేయని వారికి పరిచయమున్న ఆసనం శవాసనం నేల మీద వెళ్లకేలా పడుకుని చేతులు కాళ్ళను దూరంగా ఉంచడమే. ఎంత సులువైన ఆసననో కదా ఇది కండరాల మధ్య ఉన్న ఒత్తిడిని తగ్గించేస్తుంది అంతే ఎందుకు నేల ఎంత గట్టిగా ఉంటుంది పడుకోవడానికి ఒక ఇంత కష్టమే కానీ ఆ గట్టిగా గట్టిదనం తెలియకుండానే భరోసానిస్తుందట అందుకే మనసు శాంత పడుతుంది

ఆందోళనలో ఉన్నప్పుడు ఒకసారి నేల మీద పడుకోండి అసంకల్పిత ప్రతీకార చర్యను శాసించే నాడులు ఒక్కసారిగా ఉత్తేజితమై ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తాయి దాంతో మనసుకుదుట పడుతుంది

ఒక వస్తువును కూర్చును నిల్చును తెలుసు తెలియకను గమనిస్తూనే ఉంటాం కింద పడుకొని చూస్తున్నప్పుడు అది మనసుకి కొత్త కోణంలో కనిపిస్తుందట ఆ గమనించే క్రమంలో కూడా ఒత్తిడి దూరమవుతుందట అందుకే కొత్త ఆలోచనలు రావట్లేదు అనిపించిన మనసు భారంగా తోచిన ఒత్తిడి నలిపేస్తున్న నేల మీద పడుకోమంటున్నారు నిపుణులు అయితే శ్వాసని శరీరంలోని ప్రతి అవయవాన్ని గమనించుకుంటూ కూడా ఉండగలగాలి మరి అప్పుడే మరింత ప్రయోజన కరం



షుగర్ పడిపోయి వణుకు వస్తుంటే

 నా వయసు 50 సంవత్సరాలు ఏడాదిగా మధుమేహం కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నాయి దాంతో వ్యాయామం చేస్తూనే చిరుధాన్యాలతో చేసిన చపాతీలు కాయగూరలు తీసుకుంటున్న అయినప్పటికీ ఒక్కోసారి ఫాస్టింగ్ షుగర్ 200 వరకు ఉంటుంది అకస్మాత్తుగా 50 కి పడిపోయి వణుకు వస్తోంది నా ఆహార నియమాలలో లోపం ఉందా అసలు నేను ఏం తినాలి

డయాబెటిస్ ఉన్నప్పుడు వాడే మందులు తీసుకునే ఆహారం రెండింటికి సమన్వయం చేసుకోవాలి శరీర బరువు చేసే పని దృష్టిలో పెట్టుకుని ఒక క్రమ పద్ధతిలో ఆహార నియమాలను పాటించాలి మీరు ఎలాంటి భోజనం తీసుకుంటున్నారు ఏ సమయంలో ఏ సమయం లో ఎంత మోదాతులు తీసుకుంటున్నారు అనేది ముఖ్యమే మామూలుగా ఫాస్టింగ్ షుగర్ 90 120 మధ్యలో ఉండాలి అప్పుడే ఆరోగ్యానికి మంచిది. కానీ మీకు 200 వరకు ఉందన్నారు కాబట్టి కచ్చితంగా డాక్టర్ల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కాదని మీరు ఆరోగ్యకరమైన ఆహారమే కదా అని మోతాదుకు మించి తిన్న లేదా సమయానికి తినకపోయినా ఇలా హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి భోజనంలో ఎక్కువ పీచు అవసరమైన మేరకు మాంసకృత్తులు కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి ఉదయం లేచిన వెంటనే ఏదైనా వేడి పానీయం లేదా ఐదారు నట్స్ తీసుకోవాలి అల్పాహారంగా పెసరట్టు జొన్న ఇడ్లీ లావు గోధుమ రవ్వ ఉప్మా వంటివి తీసుకోవాలి మధ్యలో కీరా క్యారెట్ తినవచ్చు సాయంత్రం మొలకెత్తిన గింజలు పోర్ట్స్ జావా పండ్లు తీసుకోవచ్చు రాత్రి భోజనంలోకి తృణధాన్యాలతో చేసిన చపాతీ లేదా  రోటీకి గుడ్లు ఆకుకూరలు కాయగూరలు పప్పు చేర్చుకోండి రాత్రి వేళల్లో చక్కెర స్థాయిలు తగ్గినట్లు అనిపిస్తే మజ్జిగ పాలు తాగొచ్చు

7893078930 ఒక కాల్ ప్రాణం నిలబడుతుంది

 రాత్రి రెండు గంటల 30 నిమిషాల సమయం లో వచ్చింది ఆ కాల్ మేడం నేను ఇప్పుడు ట్యాంక్ బండ్ మీదున్న దూకేస్తున్న చివరగా మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కి కాల్ చేయాలనిపించి చేస్తున్న ఆ తర్వాత అతను ఏమయ్యాడు అసలు ఎందుకు చనిపోవాలనుకున్నాడు నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను శారీరకంగాను దగ్గరయ్యాము. నేను ప్రెగ్నెంట్ ఇంట్లో వాళ్లకు ఆ విషయం చెప్పలేక నిద్రమాత్రలు మింగేసా. కాల్ కట్ అయింది ఇప్పుడు ఆ అమ్మాయి బ్రతికి ఉందా ఆ విషయాలు తెలుసుకోవాలంటే వన్ లైఫ్ మహిళా వాలంటీర్లను అడగాల్సిందే

వన్ లైఫ్ ఆత్మహత్య ఆలోచనలను అడ్డుకొని హెల్ప్ లైన్ ఇది కొంగుబాటు ఆత్మహత్య ఆలోచనలతో బాధపడే వారిలో ధైర్యం నింపుతూ తిరిగి వారిలో సానుకూల ఆలోచనలు పెంచుతున్న ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా సేవలందిస్తోంది ఏడాదికి 18,000 మందిని ఆత్మహత్య ఆలోచనల నుంచి దూరం చేస్తుంది 2014లో హైదరాబాదులో ప్రారంభమైన ఈ సంస్థలు 140 మంది వాలంటీర్లు ఉంటే వారిలో 80 మంది మహిళలు కావడం విశేషం వీలలో డాక్టర్లు సైకాలజిస్టులు చైల్డ్ థరపిస్టులు టీచర్లు కళాకారులు గృహిణులు యోగా  ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు

రాత్రి రెండున్నరకి ఒకాయన మా హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి నేను ట్యాంక్ బండ్ మీదున్న దూకేస్తున్న అన్నాడు కారణం ఏంటి అని అడిగితే తెలుసుకుని ఏం చేస్తారు మీరు పరిష్కరించగలరా అంటూ ఎదురు ప్రశ్నా సరే ముందు మీరు ఆ రైలింగ్ దిగి బయటకు రండి అని అతని ఒప్పించాము కాసేపటికి మనసు మార్చుకుని ఆత్మహత్య ఆలోచన వాయిదా వేసుకున్నాడు. తర్వాత రోజు మా వాలంటీర్ అతన్ని కలిశాడు. ఆరాధిస్తే అతనికి ఏ ఆర్థిక ఇబ్బందులు లేవు లక్షన్నర రూపాయల జీతం సమస్యల ఆఫీసు నుంచి రాగానే ఇంట్లో అత్త కాడలు వాళ్లపై ఒకరు చెప్పుకునే చాడీలతో విసిగిపోయాడట దాంతో కుటుంబం మొత్తానికి కౌన్సిలింగ్ ఇస్తే నెమ్మదిగా సమస్య పరిష్కారం అయ్యింది ఇప్పుడు అంతా కలిసి సంతోషంగా ఉంటున్నారు అలాగే ఒకరోజు నవజీవన్ ఎక్స్ప్రెస్ లో ఏడుస్తూ ఒక అమ్మాయి కనిపించింది మా వాలాంటి రారా తీస్తే ఇల్లు వదిలి వచ్చేసావు తప్ప మరో దారి లేదని విషయం అడిగితే కొత్తగా పెళ్లయిందట ఆ అమ్మాయి భర్తకు చెప్పకుండా 2000 రూపాయలు చెప్పులు కొందరు అంత ఖరీదైన ఎలా ఉంటావు అని ఆయన ఇప్పుడే ఇన్ని లెక్కలు అయితే జీవితం అంతా ఎలా అని ఆమె దానికే చనిపోవాలనుకుంటే అప్పుడు మా వాళ్లంటూ చనిపోవడమే దీనికి పరిష్కారమా? ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసిన మీ అమ్మానాన్నలు ఎంత బాధపడతారు చుట్టుపక్కల వాళ్ళు నీ జీవితంపై లేనిపోని కథలల్లుతూ కొన్ని రోజులు కాలక్షేపం చేస్తారు ఇదేనా నువ్వు కోరుకున్నది అంటూ కట్ట చెప్పి అమ్మాయిని భర్త దగ్గరికి పంపారు తమకు ఎదురైన కొన్ని అనుభవాలను వివరించారు ఈ సంస్థ ఫౌండర్స్ లో ఒకరైన కళా జయలక్ష్మి నిజానికి ఈ సేవా ఆలోచనకి కారణం జయలక్ష్మి అత్తగారి మరణమే ఆమె ఒక యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు భర్త కొడుకు కలిసి ఆవిడ జ్ఞాపకంగా అవసరంలో ఉన్న వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేవారు ఆ క్రమంలోనే వన్ లైఫ్ ప్రాణం

మీరు ఒక ప్రాణాన్ని బ్రతికించోచ్చు ఒకసారి ఆత్మహత్య ఆలోచనను దూరం చేశామా మళ్లీ అంత త్వరగా రాదు ఒక అమ్మాయి రాత్రి 11 కి బంజారాహిల్స్ నుంచి కాల్ చేసింది మాట ముద్దగా ఉంది తన అబ్బాయిని ప్రేమించాలని ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని చెప్పింది స్నేహితులతో పంచుకుంటే ఎక్కడ తనని జడ్జి చేస్తారో అన్న భయంతో అమ్మానాన్నలు లేని సమయం చూసి నిద్ర మాత్రలు మింగేసిందట పక్కింటి వాళ్ళ నెంబర్ సంపాదించి ఆటో అతని సహాయంతో ఆమెను ఆసుపత్రికి చేర్చి బ్రతికించాము తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చాను ఇప్పుడు ఆమె పెద్ద డాక్టర్ అంటారు వాళ్ళ లైఫ్ సంస్థలో కౌన్సెలింగ్ సైకాలజిస్ట వాలంటీర్లకి మెంటార్గా సేవలందిస్తున్న రెబెక్కా మారియా మరో పక్క ఆమె షీ టీమ్స్ తోను కలిసి పని చేస్తున్నారు మొత్తం 16 భాషల్లో అన్లైవ్ వాలంటీర్లు సేవలందిస్తున్నారు. మహిళలకు ఓపిగ్గా సమస్యల్ని వినే శక్తి ఉంది ఒక్క ఓదార్పు మాట చాలు ఒక ప్రాణాన్ని కాపాడటానికి ఆసక్తి ఉన్నవారు మా వాలంటీర్ గా చేరవచ్చు రోజులో తీరిక ఉన్నప్పుడు రెండు గంటల సమయాన్ని కేటాయిస్తే చాలు మేము వారికి వాలంటీర్గా శిక్షణ ఇస్తాం బరంతాలు సెలవులు డిప్రెషన్ నెగటివ్ ఆలోచనలతో సతమతమయ్యే వారి కాల్స్ మాకు ఎక్కువగా వస్తుంటాయి మానసిక సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుంది అందుకు తగ్గట్లుగా వాలంటీర్ సంఖ్యని పెంచాలని మా లక్ష్యం ఆసక్తి ఉన్నవారు ఫండింగ్ ని అందించవచ్చు అంటున్నారు సంస్థ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న శిరీష