10, మార్చి 2024, ఆదివారం

మిస్ వరల్డ్.. క్రిస్టినా పిజ్ కోవా

 మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా పిజ్కోవా గెలుచుకున్నారు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం ఫైనల్స్ జరిగాయి విజేతగా నిలిచిన క్రిస్టియన్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు మిస్ వరల్డ్ పోటీలకు  28 ఏళ్ల తర్వాత భారత్ ఆదిత్య మించింది



9, మార్చి 2024, శనివారం

కాశీకి పాదయాత్ర

 కామారెడ్డి పెద్ద చెరువు సమీపంలోని కోటిలింగేశ్వర స్వామి దేవాలయం వ్యవస్థాపకులు మచ్చేందర్ ప్రసాద్ దేశ్పాండే ఈ నెల 9న శనివారం సాయంత్రం కాశీకి పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు కోటిలింగాల దేవాలయంలో ప్రధాన విగ్రహాన్ని కాశీ నుంచి తీసుకోవడానికి ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు మచ్చేంద్రప్రసాద్ పేర్కొన్నారు

దోమకొండ లో సాంస్కృతిక కార్యక్రమాలు

 దోమకొండ గడ్డి కోటలో శుక్రవారం రాత్రి మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అకట్టుకున్నాయి హైదరాబాదుకు చెందిన చిందు కళాకారులు పరమశివుని కథలతో నాటకాలను ప్రదర్శించారు వీరితోపాటు హైదరాబాద్కు చెందిన కళాకారులు తమ నృత్య ప్రదర్శనలు చేశారు మండల కేంద్రానికి చెందిన పలు పాఠశాలల విద్యార్థులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు దోమకొండ తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది తిలకించడానికి వచ్చారు గడికోట వారసులు కామినేని అనిల్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు