మనిషి ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం నిద్రలేమి వలన తలెత్తే సమస్యలు అన్ని ఇన్ని కావు రోజు మూడు నుంచి ఐదు గంటల పాటు మాత్రమే నిద్రపోయేవారికి టైప్ టు డయాబెటిస్ ముప్పు అధికంగా ఉంటుందని దీర్ఘకాలిక నిద్రలేమి నీ కేవలం పనులు కాయగూరలు అంటే ఆరోగ్యకరమైన ఆహారంతో భర్తీ చేయలేమని స్వీడన్ లోని ఉప్సల యూనివర్సిటీ పరిశోధకుల బృందం తమ అధ్యయనంలో తేల్చింది ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజు కంటి నిండా నిద్రపోవడం అందరికీ సాధ్యం కాదని తెలుసని అయినప్పటికీ నిద్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని పరిశోధకులు తెలిపారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
6, మార్చి 2024, బుధవారం
217 సార్లు కరోనా టీకా
జర్మనీకి చెందిన ఒక వ్యక్తి ఏకంగా 217 సార్లు కరోనా టీకా వేసుకున్నాడు అయినా అతడి రోగనిరోధక వ్యవస్థ ఎలాంటి ఇబ్బందులకు గురికాక పోవడం కమ నరకం యాక్సిడెంట్ అధికంగా వేసుకుంటే రోగనిరోధక వ్యవస్థలోని కణాలు తమ శక్తిని కోల్పోతాయని శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు అలెగ్జాండర్ యూనివర్సిటీ పరిశోధకులు అతని రోగ నిరోధక కణాలను క్షుణ్ణంగా పరిశీలించగా అవి ఎలాంటి ప్రభావానికి గురి కాలేదు అని తేలింది వ్యక్తిగత కారణాలవల్లే ఆ వ్యక్తి ఆన్నిసార్లు కరోనా టీకాలు వేసుకున్నట్లు అధికారులు చెప్పారు
కేరళ స్కూల్లో ఏఐ టీచర్
అనేక రంగాలను ప్రభావితం చేస్తున్న ఏఐ సాంకేతిక పరిజ్ఞానం విద్యా రంగంలోనూ అడుగు పెట్టింది దేశంలోనే మొదటి జనరేటివ్ ఏఐ టీచర్ను కేరళలోని ఒక స్కూల్ తమ విద్యార్థుల కోసం తీసుకొచ్చింది తిరువనంతపురం టిటిసిటి ఉన్నత పాఠశాలలో హ్యుమరాయుడు ఏఐ టీచర్ ఐ రిస్ను ఆవిష్కరించారు రోబోటిక్ జనరేటర్ టెక్నాలజీని ఉపయోగించి మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీనిని అభివృద్ధి చేసింది సంప్రదాయ టీచింగ్ పద్ధతిలో విప్లవాత్మక మార్పులను ఇది తీసుకొస్తుందని సంస్థ తెలిపింది విద్యార్థులతో ఐరిస్ మూడు భాషల్లో మాట్లాడుతుందని సైక్లిష్టమైన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పగలరని పేర్కొన్నది ఇంటర్ ప్రాసెసర్ కలిగిన ఐరిస్లో వాయిస్ అసిస్టెంట్ ఇంటర్ లెర్నింగ్ మాడ్యూల్స్ మొబిలిటీ మొదలైన ఆప్షన్లు ఉన్నట్లు తెలిపారు
