పిట్ట కొంచెం కూతగనం అనే సామెత ఈ చేపకు సరిగ్గా సరిపోతుంది ప్రపంచంలోనే అత్యంత చిన్న చేప అయినా daniyenella serebram మనిషి గోరు అంత ఉంటుంది పక్కాగా చెప్పాలంటే 12 మిల్లీమీటర్లు మయన్మార్ నీళ్లలో కనిపించే ఈ చేప కూత పెడితే చెవులు చెవులు చిల్లులు పడవలసిందే శబ్దాల్ని చేయడంలో ఇది ప్రత్యేకతను కలిగి ఉందని బెర్లిన్ కు చెందిన చారైట్ యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు ఈ చేపల 140 డిసిబుల్స్ వరకు శబ్దం చేయగలరని అంబులెన్స్ సైరన్ జాక్ హేమర్ డ్రిల్లింగ్ మిషన్ డ్రిల్లింగ్ శబ్దానికి ఇది సమానంగా ఉంటుందని చెప్పారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
29, ఫిబ్రవరి 2024, గురువారం
మనిషి తోక ఎలా మాయమైంది
రెండున్నర కోట్ల ఏళ్ల కిందటి వరకు కోతులతో పాటు మనుషులకు తోకలు కాలక్రమణా కనుమరుగైన వైనం కారణాలను వివరించిన శాస్త్రవేత్తలు
మనిషి కోతి నుంచి వచ్చాడని చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాము కోతులకు తోకలు ఉండడం ఇప్పుడు కూడా చూస్తున్నాము అయితే వాటి నుంచే వచ్చిన మనుషులకు మాత్రం తోకలు లేవు ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇదే విషయంపై గత కొంతకాలంగా లోతైన పరిశోధనలు చేశారు ఎట్టకేలకు తోక రహస్యాన్ని ఇటీవల కనిపెట్టారు వారి పరిశోధన ప్రకారం 2 1/2 కోట్ల సంవత్సరాల క్రితం వరకు కోతులకు ఉన్నట్లే మనుషులకు కూడా తోకలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు అయితే కాలక్రమమైన మనుషులు రేప్ గొరిల్లాలలో తోకలు క్రమంగా కనుమరుగైనట్లు గుర్తించారు డిఎన్ఏ లో కొత్తగా చేరిన ఏ ఎల్ యు వై జంపింగ్ జీన్స్ అని కూడా పిలుస్తారు అనే ప్రత్యేక చంద్రుల కారణంగానే మనుషులలో తోకలు పెరగడం మర్చిపోయారని ఇదే సమయంలో జంపింగ్ జీన్స్ లేకపోవడంతో కోతులు ఎలుకలు, పిల్లుల వంటి జీవులలో తోకలు పెరగడం అలాగే కొనసాగుతున్నట్లు వివరించారు అయితే మనుషులలో జంపింగ్ జీన్స్ చేరడానికి గల కారణాలను కనుగొనాల్సి ఉన్నట్లు వెల్లడించారు న్యూరల్ ట్యూబ్ లోపాల వల్ల జనన సమయంలోనే కేంద్రనాడి వ్యవస్థలో లోపాలు ఏర్పడతాయని పరిశోధనలో కనుగొన్నారు ఈ లోపాలు కూడా కాకతాళియంగా తోకలు కోల్పోయిన సమయంలోనే జరిగే ఉంటాయని భావిస్తున్నారు
తోక పొడవులలో తేడా ఎందుకు? ఒక్కో జీవితం లో తేడా ఎందుకు ఉందన్న అంశంపై కూడా పరిశోధకులు అధ్యయనం చేశారు డీఎన్ఏలో టీబీఎక్స్టీ అనే జన్యుల మోతాదును బట్టి ఒక్కో జీవితం ఒక సైజులో మార్పు జరుగుతున్నట్లు వాళ్లు గుర్తించారు
పరిశోధనలో భాగంగా అప్పుడే పుట్టిన 63 ఎలుకలను తీసుకున్న శాస్త్రవేత్తలు వాటిలోకి జంపింగ్ జీన్స్ క్రమంగా ప్రవేశపెట్టారు ఎలుకలు పెరుగుతున్న క్రమంలో వాటి తోకలు చిన్నగా మారిపోవడం అనంతరం శరీరంలో కలిసిపోవడం జరిగినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు
బీపీకి చాయ్ చికిత్స
అది కరెక్ట్ ఫోటో అనగానే గుండెవేగం పెరుగుతుంది ఆ ప్రభావం అలాంటిది మరి శారీరక శ్రమ కరువైన జీవనశైలికి పోషకాలు లేని ఆహారం తోడు కావడం వల్ల అది కరెక్ట్ పోటు సమస్య ఎక్కువగానే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రక్తపోటు నియంత్రించేందుకు రకరకాల మార్గాలు వినిపిస్తున్నాయి వాటిలో ఒకటి సెలెరి టి సేలరీ అనేది ఒక రకమైన తోటకూర ఒకప్పుడు పెద్దగా తెలియకపోయినా ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతుంది పోటీ లేదా రసం రూపంలోనూ లభిస్తోంది 100 గ్రాముల సెలరీ ఆకులను సన్నగా తరిగిపెట్టుకొని 50 గ్రాముల ఖర్జూరం ముక్కలను సిద్ధం చేసుకోవాలి. ఒక లీటర్ నీటిలో మిశ్రమాన్ని అరగంట సేపు మరిగించాలి రోజుకు మూడుసార్లు ఆ పానీయాన్ని తాగవచ్చు శక్తి ఈ ఆకుకూరకు ఉందని అంటారు ఖర్జూరాలలో ఉండే పొటాషియం ఒంట్లోని సోడియం నిలవాలని నియంత్రణలో ఉంచి రక్తపోటును అదుపు చేస్తుందని నిపుణుల మాట

