ఫాస్టాగ్ కెవైసీ అప్డేట్ కు మరో నెల గడువు పొడిగించింది వాస్తవానికి దీని అప్డేట్ కు ఆఖరి తేదీ గురువారంతో ముగుస్తుంది. అయితే దీనిని ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు ఫాస్ట్ ట్యాగ్ అనేది జాతీయ రహదారులు ఇతర రోడ్లపై వాహనాల నుంచి టోల్ టాక్స్ వసూలుకు వినియోగించే ఒక ఎలక్ట్రానిక్ విధానం ఒక వాహనానికి ఒకే fastag తెచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం ఫాస్టాగ్ కెవైసీ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
29, ఫిబ్రవరి 2024, గురువారం
పండ్ల వాసనతో క్యాన్సర్ దూరం
పండ్లు తింటే రోగాలు నయం అవుతాయని దూరమవుతాయని విన్నాము అంతేకాదు పండ్ల వాసన క్యాన్సర్ కణాల వృత్తిని అడ్డుకోగలదని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది క్యాన్సర్ థెరపీలో వైద్యులు వాడతారు కాన్సర్ కణాల వృద్ధి న్యూ రోడ్ డి జనరేటివ్ పార్కిన్సన్ అల్జీమర్స్ మొదలైనవి వ్యాధులను అడ్డుకోవడంలో ఎదుగు ఉపయోగపడుతుంది అయితే బాగా పండిన పండ్ల నుంచి వెలువడే వాసన కూడా హెచ్డి ఏసి మాదిరి ప్రభావం చూపుతున్నదని సైంటిస్టుల ప్రయోగాలలో తేలింది పండ్ల వాసన పీల్చినప్పుడు జన్యు వ్యక్తీకరణలో మార్పులు ఉన్నాయని ఇది క్యాన్సర్ నరాల సంబంధిత వైద్య చికిత్సలు సహాయకారిగా మారుతున్నదని సైంటిస్టులు భావిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని ప్రయోగాలు జరపాలిస్తుందని ఆవిర్లు వాసనలకు గురిచేయడం వంటి కొత్త విధానాలు క్యాన్సర్ కణాలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయని తెలియాల్సి ఉందని వారు చెబుతున్నారు ఇది పద్యంలో ఎలుకలు జంతువులపై ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు మనుషుల్లోని వివిధ అవయవాలకు సోకే క్యాన్సర్కు సంబంధించి వైద్య చికిత్సలో ఇది కీలకం అవుతుందని అంటున్నారు
చిలి సముద్ర జలాల్లో నడిచే చేప
చిలి కోస్తా తీరంలోని సముద్ర జలాల్లో అత్యంత అరుదైన జాతికి చెందిన నడిచే చేప కెమెరా కంటికి చిక్కింది రెండు కాళ్లు రెండు చేతులతో నడుస్తున్న ఈ చేపను సముద్ర పరిశోధకులు గుర్తించారు అంతర్జాతీయ సైంటిస్టుల బృందం ఒకటి చిలి కోస్తా తీరం వెంబడి సముద్ర లోతుల్ని అన్వేషిస్తుండగా 100కు పైగా కొత్త జీవజాతులను వారు గుర్తించాలని వైస్ ఆఫ్ అమెరికా తాజాగా తెలిపింది. సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాలలో ఇవి ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి ఇందులో నడిచే చేపలు కొన్ని దశాబ్దాలకు ఒకమారు మనకు కనిపిస్తుంటాయి రోబోలను ఉపయోగించి విస్తృతమైన సముద్రతీరా భూభాగాన్ని అన్వేషిస్తుండగా వీటిని సైంటిస్టుల బృందం గుర్తించింది నాలుగు కొత్త సముద్ర పర్వతాలను కూడా కనుగొన్నాము అని ఓషియన్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీర్మాని చెప్పారు