21, ఫిబ్రవరి 2024, బుధవారం

డాక్టర్ కే అంజల్ రెడ్డి మెమోరియల్ హాస్పిటల్ కామారెడ్డి

 డాక్టర్ కే అంజలి రెడ్డి మెమోరియల్ హాస్పిటల్

 నేతాజీ రోడ్

 కామారెడ్డి 503111

కిడ్నీ, మూత్ర సంబంధిత మరియు ప్రొస్ట్రేట్ గ్రంధి సమస్యలపై మా వద్ద ప్రతి గురువారం 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల డాక్టర్ శ్రీనివాస్ సిరి పల్లి యూరాలజీ నిమ్స్ గారిచే అత్యుత్తమ మరియు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నాము 

ప్రత్యేకంగా మూత్ర సంబంధిత వైద్య సేవలు మూత్రపిండాలలో రాళ్లు /కిడ్నీ స్టోన్స్ ,మూత్రాశయ సమస్యలు/ యూరినరీ బ్లాడర్ ప్రాబ్లమ్స్, మూత్రనాళా సమస్యలు /యూరినరీ ప్రాబ్లమ్స్ ,ప్రోస్టేట్ గ్రంధి సమస్యలు/ ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ తదితర వ్యాధులకు మా వద్ద ల్యాప్రోస్కోపిక్ లేజర్ మరియు అన్ని రకముల శాస్త్ర చికిత్సలు అందుబాటులో  కలవు.

 అపాయింట్మెంట్ కొరకు 8688044440

అర్జెంటుగా మేకప్ చేసుకోవాల్సి వస్తే

 ఒక్కోసారి అనుకోకుండా ఏదైనా ఫంక్షన్కు వెళ్లాల్సి వస్తుంది తీరిగ్గా తయారయ్యేంత సమయం ఉండకపోవచ్చు అలాంటప్పుడు చిన్న టిప్స్ ద్వారా చర్మానికి తక్షణ నిధి తీసుకురావచ్చు అదేమిటో తెలుసుకోవాలంటే

క్లెన్సింగ్ ముందుగా కొద్దిగా రోజు వాటర్ ని తీసుకొని దానిని ముఖమంతా అప్లై చేసుకోవాలి. ఇది స్కిన్ కి టోనర్ గా పనిచేస్తుంది ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు బిగుస్తాయి చర్మానికి మేలు చేస్తుంది

స్క్రబ్బింగ్ ఆ తర్వాత ఫేస్ కిస్క్రబ్బింగ్ చేయాలి ఇందుకోసం టమాటాను తీసుకొని దాని మధ్యలోకి కట్ చేయాలి ఇలా తీసుకున్న టమాటా మీద కాస్త పంచదార అది దానితో ముఖంపై రుద్దాలి ఇలా చేస్తే చర్మంపై ఉండే నల్ల మచ్చలు ట్యాంక్ తొలగి చర్మం మిల మిలలాడుతుంది

మసాజ్ కలబంద గుజ్జు కాస్తంత అలోవెరా జెల్ ని తీసుకుని దీనితో చర్మంపై మృదువుగా మసాజ్ చేయాలి గుణాలు ఉండడం వల్ల అది మీ చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా ఉండేలా చేస్తుంది

ఇదీ వ్యాయామమే..బరువు తగ్గడానికి

 అద్దం ముందు నిలబడిన ప్రతిసారి పశ్చాతాపం దహిస్తుంది ఎంతకీ బరువు తగ్గడం లేదని బాధ వేధిస్తుంది ఇలాంటి అప్పుడు ఏదో ఒక వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవడం చాలా మంచిది కసరత్తు కుదరనప్పుడు ఈ ప్రయత్నాలు చేయవచ్చు

ఉదయాన్నే వ్యాయామం లేదా వాకింగ్కు అవకాశం లేకపోతే కనీసం ఓ పది నిమిషాలు యోగాసనాలు వేయవచ్చు ఇంటికి చెమట పట్టేలా గార్డెనింగ్ లాంటి పనులు చేసినా మంచిదే

బ్రేక్ఫాస్ట్ ఆ రోజుకు సరిపడా ఇంధనాన్ని ఇస్తుంది కాబట్టి అల్పాహారం తప్పించి లేదా తగ్గించి బరువు తగ్గాలనుకోవడం అపోహే పైగా అది మరింత ఆకలికి మరింత తిండిపోతు తనానికి దారితీస్తుంది

రోజు రెండు గంటలైనా ఫోన్లో మాట్లాడుతూ గడిపేస్తాం అదేదో అటు ఇటు నడుస్తూ ముచ్చట్లు పెడితే వాకింగ్ కూడా అయినట్లే కదా

చూయింగ్ గం నమ్మడం ముఖ కండరాలకు మంచి వ్యాయామం ఇలాంటి అలవాటు ఉన్నవారు చిరుతిళ్ళ జోలికి వెళ్ళరని ఓ అధ్యయన సారాంశం తెలుపుతుంది

రాత్రివేళ త్వరగా తినేసి తొందరగా నిద్రకు ఉపక్రమించడం అధిక బరువును దించుకోవడానికి ఉత్తమ మార్గం అని చెబుతున్నారు నిపుణులు

వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోకుండా అప్పుడప్పుడు కిచెన్ వరకు వెళ్లి నీళ్లు తాగడం కూడా చిన్నపాటి వ్యాయామమే దీనివల్ల శరీరానికి సరిపడా తేమా అందుతుంది