19, ఫిబ్రవరి 2024, సోమవారం

హనుమాన్ భజన మండలి కార్యవర్గం ఎన్నిక

 సదాశివ్ నగర్ మండలంలోని పద్మజ వాడి గ్రామంలో సోమవారం హనుమాన్ భజన మండలి నూతన కార్యవర్గ ని 2024 ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

 అధ్యక్షుడిగా -  తీగల నాగా గౌడ్

 ఉపాధ్యక్షుడిగా -  చవితి సుధాకర్ 

కోశాధికారిగా - నల్లవెల్లి రాజిరెడ్డి

 కార్యదర్శిగా - బత్తిని తిరుపతి ,బెస్త సాయిలు

 సలహాదారులుగా - గంగారెడ్డి ,బాబు ,మేదర్ శంకర్, నారాయణ, నరసయ్య తదితరులు ఎన్నుకున్నట్లు తెలిపారు.

వధువుకి వరుడి పాదాభివందనం

 హిందూ సంప్రదాయంలో పెళ్లి తర్వాత వరుడి పాదాలను వధువు తన రెండు చేతులతో తాకి నమస్కరించడం మానవాళికి అస్సాం రాజధాని గౌహుతిలో మాత్రం ఎందుకు విరుద్ధంగా జరిగింది వివాహ ఘట్టంలో కల్లోలు దాస్ అనే వరుడు నూతన వధువు కాళ్ళను తాకి శిరస్సు వంచి నమస్కరించాడు చుట్టూ ఉన్న బంధుమిత్రులంతా చప్పట్లతో హర్షాతిరేకల్ వ్యక్తం చేశారు ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది లక్షలాదిమంది తిలకించారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు పాదాభివందనం చేసింది తర్వాత అతడు తన భార్యకు కాళ్ళను తాకి నమస్కరించాడు ఈ వ్యవహారాన్ని సోషల్ మీడియాలో కొందరు ప్రశంసిస్తుండగా మరికొందరికి విమర్శలు చేస్తున్నారు తన భార్యను ఎంతగానో గౌరవిస్తున్నానని అందులో భాగంగానే పెళ్లిలో ఆమెకు పాదాభివందనం చేశారని కళ్ళుల్ దాస్ చెప్పాడు

దేశీ విత్తన పరిరక్షణకు వర్కింగ్ గ్రూప్

 వేలాది ఏళ్ల నుంచి మన వ్యవసాయక సమాజం కృషి ఫలితమైన సుసంపన్న దేశీ విత్తన సంపదను ఏటేటా సాగు చేస్తూ నిలబెట్టుకోవటం ఒక్కటే ఆ అపురూప వంగడాలను పరిరక్షించుకోవడానికి మన ముందున్న ఉత్తమ మార్గం దేశీయ వ్యవసాయ జీవవైవిద్యాన్ని పునరుద్ధరించడం ద్వారా అన్ని రకాల పంటలకు సంబంధించి సంప్రదాయ వంగడాల సాగును పునరుద్ధరించే లక్ష్యంతో స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్త కార్యాచరణకు కంకణం కట్టుకున్నాయి రీవైటల్ లైసింగ్ రైన్ ఫెడ్ అగ్రికల్చర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దేశవ్యాలను గుర్తించి స్వీకరించి ఎంపిక చేసి వితనోత్పత్తి చేపట్టి విత్తన మార్పిడి అమ్మకం ద్వారా ఆపురూప వంగడాలను రైతులకు ఉత్పత్తులను వినియోగదారులకు తిరిగి విస్తృతంగా అందుబాటులోకి తేవడానికి ప్రత్యేకంగా వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు అయింది ఈ మహా ప్రయత్నంలో భాగస్వాములు కావాలన్న ఆసక్తి గల రైతులు వ్యక్తులు సంస్థలు త్వరలో జరిగే మూడు రోజుల కార్యశాలలో పాల్గొనాల్సి ఉంటుంది ఈ కార్యాచరణ ప్రణాళికపై మరింత అవగాహన కల్పించడానికి ఈనెల 21న ఉదయం 11 గంటలకు ఆర్ఆర్ఏ నెట్వర్క్ ఆధ్వర్యంలో జూన్ సమావేశం జరగనుంది రిజిస్ట్రేషన్ ఇతర వివరాలకు 8200714831 82470875 5,

Seeds@rainfedindia.org