బరువు తగ్గడం కోసం తినే ఆహార పరిమాణాన్ని తగ్గించడంతోపాటు బరువు తగ్గించే పదార్థాలను కూడా అదనంగా తీసుకోవాలి. అవేమిటంటే బ్లాక్ కరెంట్ వీటిలో విటమిన్ సి పొటాషియం పుష్కలంగా ఉంటుంది కేలరీలు కొవ్వులు కూడా తక్కువే కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు బ్లాక్ కరెంట్ ను తరచూ తింటూ ఉండాలి అంజీర్ ఫైబర్ పొటాషియం మెగ్నీషియం ఎక్కువగా చక్కెర తక్కువగా ఉండే అంజీర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయిగా వీటిలో ఇండెక్స్ తక్కువ కాబట్టి మధుమేధులు సైతం ఈ పనులను నిరభ్యంతరంగా తినవచ్చు వీటిలో పొటాషియం ఫైబర్ ఎక్కువ దీనిలో ఉండే షుగర్ ఆల్కహాల్ ఆయన సార్బిటాల్ మలబద్ధకాన్ని వదిలిస్తుంది వీటిలో కూడా ఇండెక్స్ తక్కువే కాబట్టి బరువు తగ్గాలనుకునే మధుమేహులు వీటిని సందేహంగా తినవచ్చు ఎండు ద్రాక్ష వీటిలో గలసి మీకు ఇండెక్స్ తక్కువ కాబట్టి రక్తంలో చక్కెరలు వెంటనే పెరుగవు అయితే వీటిలో కేలరీలు ఎక్కువ కాబట్టి పరిమితంగా తినాలి. అప్లికేట్స్ వీటిలో పీచు విటమిన్ ఏ ఎక్కువ వీటిలో ఖర్జూరాల కంటే తక్కువ గ్లైసి మీకు ఇండెక్స్ ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు వీటిని తింటూ ఉండాలి
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
13, ఫిబ్రవరి 2024, మంగళవారం
ఇది కూడా వ్యాయామమే
ఈ వ్యాయామం కోసం జిమ్కి వెళ్లవలసిన అవసరం లేదు కొన్ని అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా వ్యాయామ ఫలాన్ని పొందవచ్చు అవేమిటంటే నడక నడకతో ఎన్నో ఆరోగ్య ఫలాలను పొందవచ్చు నడకతో గుండె వేగం పెరగడంతో పాటు క్యాలరీలు కూడా ఖర్చవుతాయి క్రమం తప్పకుండా నడవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. అలాగే మధుమేహం రక్తపోటులు నియంత్రణలో ఉంటాయి బరువు కూడా తగ్గుతారు డ్యాన్స్ ఫిట్టిగా ఉండడం కోసం డాన్స్ కూడా ఎంచుకోవచ్చు కేలరీలు ఖర్చు చేయడానికి బరువు తగ్గడానికి ఇదొక అద్భుతమైన ప్రత్యామ్నాయం డాన్స్ తో కండరాలు బలపడతాయి నమ్మేత పెరుగుతుంది సంతులనం రక్త సరఫరా మానసికోలా సాలు కూడా పెరుగుతాయి మెట్లు ఎక్కండి అదే పనిగా మెట్లు ఎక్కడం కీళ్లకు హానికరమే కానీ అవకాశం దొరికినప్పుడు చక చక మెట్లు ఎక్కడానికి సందేహించకండి మెట్లు ఎక్కడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది గుండె వేగం పెరుగుతుంది కండరాలు బలపడతాయి బరువు తగ్గుతారు క్రీడలు ఆడొచ్చు బాడ్మింటన్ వాలీబాల్ సైకిలింగ్ లాంటి క్రీడలు కూడా శరీరానికి సరిపడా వ్యాయామం అని అందిస్తాయి ప్రతిరోజు ఈ క్రీడల్లో పాల్గొనడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల అదుపులో ఉంటుంది రక్తపోటు కూడా పెరగకుండా ఉంటుంది కండరాలు బలపడతాయి రక్తప్రసరణ పెరిగే శరీరం చురుగ్గా ఉంటుంది ఇంట్లోనే వ్యాయామం ఎక్సర్సైజ్ మ్యాట్ నేల మీద వేసుకొని తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు లేదా స్కిప్పింగ్ లాంటిది ప్రాక్టీస్ చేయవచ్చు ఫ్లోర్ ఎక్సర్సైజుల్లో భాగంగా యాప్స్ ప్లాంట్స్ లాంటివి చేయవచ్చు ఇంటిపట్టున వ్యాయామం చేయడం వల్ల జిమ్ ఖర్చు సమయం ఆదా అవుతాయి
యోగాతో వ్యాధులు దూరం
ఔషధీయ యజ్ఞ సహిత యోగ కార్యక్రమంతో క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ లాంటి తీవ్ర వ్యాధులు దరి చేరవని స్వామి రాందేవ్ బాబా శిష్యుడు రాష్ట్ర ఇంచార్జి స్వామి యజ్ఞదేవ్ అన్నారు జిల్లా కేంద్రంలోని జిల్లా యోగా అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ భవన్ ఆయన సోమవారం సందర్శించి ప్రతినిధులతో మాట్లాడారు 916 రోజులుగా కామారెడ్డిలో ప్రతిరోజు ఔషధీయ యజ్ఞసైత యోగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు జిల్లా ప్రతినిధులను అభినందించారు కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గడ్డం రామిరెడ్డి యోగాచార్యులు జి అంజయ్య గుప్తా ప్రతినిధులు బి రఘుకుమార్ కే సిద్ధా గౌడ్ ఎల్లంకి సుదర్శన్ సురేష్ ఎల్లయ్య వెంకటేశం కాసర్ల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ సిద్దిపేట వ్యాసమహర్షి యోగ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో కామారెడ్డి ప్రతినిధులు పాల్గొని సూర్య నమస్కారాల పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్వర్ణ పథకాలు సాధించారు అజయ్ వద్దమనిల్ రెడ్డి స్వర్ణ పథకాలు సాధించారు వీరిని స్వామి యజ్ఞదేవ్ అభినందించారు
దైవభక్తిని పెంచుకోవాలి ప్రతిరోజు యోగా చేస్తే ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటామని చెడు వ్యసనాలకు దూరంగా ఉండి యోగాతో పాటు దైవభక్తి పెంపొందించుకొని మంచి పేరు ప్రతిష్టలు పొందాలని కోరారు రాందేవ్ బాబా శిష్యుడు హరిద్వార్ యజ్ఞతేశ్వర స్వామి అన్నారు బిచ్కుందలో స్కాలర్షిప్ పాఠశాలలో సోమవారం స్వామి దయానంద సరస్వతి 2 జయంతిని ఘనంగా నిర్వహించారు హరిద్వార్ కు చెందిన యజ్ఞేశ్వర స్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు రాందేవ్ బాబా యోగాతో ఎన్నో దీర్ఘకాలిక ఇతర వ్యాధులు తగ్గించారు మీరు ప్రతిరోజు సూర్యోదయం కన్నా ముందు యోగా చేసి అలవాటు చేసుకోవాలని సూచించారు అనంతరం యజ్ఞం పూజా కార్యక్రమంలో నిర్వహించారు స్వామి దయానంద సరస్వతి జీవిత చరిత్ర గురించి వివరించారు ఈ కార్యక్రమంలో రఘుకుమార్ కిషోర్ ప్రిన్సిపాల్ సత్యవీర్ యోగా పతాంజలి సభ్యులు పాల్గొన్నారు.


