14, మార్చి 2024, గురువారం

ఇంగ్లీష్ ఛానల్ ను ఈదిన తొలి ఆసియన్ మహిళ

 


ఆరతి సహా 1959 లో ఇంగ్లీష్ ఛానల్ ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్కు కేవలం 16 గంటల 20 నిమిషాల్లోనే ఇది ఆ ఘనత సాధించిన తొలి ఆసియన్ మహిళగా రికార్డులకు ఎక్కారు 1960లో దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని పొంది ఆ గౌరవం అందుకున్న తొలి స్పోర్ట్స్ ఉమెన్ గాను పేరు వుందారు. సహా గౌరవార్థం 1999లో పోస్టల్ డిపార్ట్మెంట్ స్టాంప్ విడుదల చేస్తే గూగుల్ సంస్థ ఈమె 86 పుట్టినరోజు సందర్భంగా గూగుల్ డూడుల్ క్రియేట్ చేసింది

మలిదశ తెలంగాణ ఉద్యమకారుల బాన్సువాడ మండల కార్యవర్గం

 మలిదశ తెలంగాణ ఉద్యమకారుల బాన్సువాడ మండల నూతన కమిటీని బుధవారం పట్టణంలో సమావేశమై ఎన్నుకున్నారు అధ్యక్షునిగా మాసాని శేఖర్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా భీం నాయక్ సత్యనారాయణ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా మహేష్ చందు కార్యదర్శిగా సాయికుమార్ ప్రచార కార్యదర్శిగా శేఖర్ కోశాధికారిగా కాల్వస్యం సలహాదారులుగా నాగభూషణం దేవేందర్ రెడ్డిలు ఎన్నికయ్యారు

రైల్వే శాఖ రిఫండ్ ఇక గంటలోనే

 రైలు ప్రయాణం కోసం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు టికెట్ బుక్ కాకపోయినా ఖాతాలో నుంచి డబ్బులు మాత్రం కట్ అవుతాయి ఇలాంటి అప్పుడు రిఫండ్ కోసం ఇప్పటిదాకా మూడు నాలుగు రోజులు వేచి చూడాల్సి వచ్చేది ఇకపై గంటా లేదా కొన్ని గంటల్లోనే వినియోగదారుకు నగదు వెనక్కి వచ్చేలా ఐఆర్సిటిసి ఆ ప్రక్రియను వేగవంతం చేస్తుంది అంతా ఆన్లైన్ లో జరుగుతున్నప్పుడు రిఫండ్ల జారీలో ఆలస్యం ఎందుకని ఎప్పటికప్పుడు యూజర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అంతేకాదు అన్ని రకాల రిఫండ్లకు ఏకరూపత తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి రిఫండ్ల జారీలో ఆలస్యాన్ని ఘననీయంగా తగ్గించాలని రైల్వే బోర్డు సంబంధిత విభాగాలను ఏడాది జనవరిలోని ఆదేశించింది ఆ క్రమంలోని ఐఆర్సిటిసి ఈ సంస్థకు ఐటి సేవలందించే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రస్తుతం దీనిపై పనిచేస్తున్నాయి