14, మార్చి 2024, గురువారం

శివ సాయి డెంటల్ క్లినిక్ కామారెడ్డి

 శివ సాయి డెంటల్ క్లినిక్

 బ్రాంచ్ వన్ నిజాంసాగర్ రోడ్ 

కామారెడ్డి 

బ్రాంచ్ టు రామారెడ్డి రోడ్డు 

కామారెడ్డి

9030461901 మరియు 7661842750

కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజల ఆధార అభిమానాలతో శివ సాయి టెండర్లను ఏడు సంవత్సరాల పూర్తి చేసుకుని ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగుపెడుతుందని తెలుపుటకు సంతోషిస్తున్నాను ఈ సందర్భంగా మూడు రోజులపాటు అనగా మార్చ 14 2024 నుండి 16 మార్చి 2024 వరకు ఉచిత దంత వైద్య పరీక్షలు చేయబడును కావున ఈ సలవకాశాన్ని అందరూ ఉపయోగించుకోగలరు

ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు

డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ ఎండీఎస్ 

డాక్టర్ జి కీర్తి బీ డీ ఎస్




13, మార్చి 2024, బుధవారం

16 నుంచి మల్లికార్జున స్వామి ఉత్సవాలు

 దోమకొండ మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం 16 నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం తెలిపారు 16న శనివారం సాయంత్రం ఐదు గంటలకు గంగ భవనం 17న ఆదివారం రాత్రి మంద గంపలతో ఊరేగింపు 18న సోమవారం శ్రీ మల్లన్న స్వామి గొల్ల కేతమ్మ మేడాలమ్మల కళ్యాణం రేణుక ఎల్లమ్మ మునిరాజుల కళ్యాణం మధ్యాహ్నం అన్నదానం అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో నేత్ర నాగరాజు యాదవ్ కట్ట లక్ష్మణ్ యాదవ్ సిరబోయిన ప్రవీణ్ యాదవ్ గొర్ల రమేష్ యాదవ్ ఎల్లయ్య యాదవ్ రమేష్ యాదవ్ లింగం యాదవ్ పరిసరం యాదవ్ తదితరులు పాల్గొన్నారు

వయసు నిర్ధారణకు ప్రామాణికం స్కూల్ సర్టిఫికెట్లు

 వయసు నిర్ధారణకు ప్రామాణికంగా స్కూల్ సర్టిఫికెట్లని పరిగణించాలని సుప్రీంకోర్టు తెలిపింది అవి లేనప్పుడే వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నది వయసు నిర్ధారణకు పాఠశాలలు ఇచ్చే ధ్రువపత్రాలని ప్రామాణికంగా తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అది ఇచ్చే జనన ధృవపత్రాలకి విలువ ఎక్కువ అని తెలిపింది. అవేవీ లేనప్పుడు మాత్రమే చివరి అవకాశం గా వైద్యులు ఇచ్చే పాత్రలను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది 1982లో జరిగిన హత్య కేసులోని ముద్దాయి పెట్టుకున్న దరఖాస్తుపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు విలువరించింది పాఠశాలలు మున్సిపాలిటీలు గ్రామపంచాయతీలు ఇచ్చే డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ను ప్రామాణికమైనవిగా చూడాలని అది అందుబాటులో లేనప్పుడు వైద్యులు ఇచ్చే అసిసిఫికేషన్ పరిశీలించాలని తెలిపింది 1982 సెప్టెంబర్ 10న జరిగిన హత్య సంఘటనలు ప్రస్తుత కేసు పిటిషనర్ వినోద్ కటారా తో పాటు మరో ముగ్గురికి ట్రైల్ కోర్టు 1986లో యావ జీవ కరాగార శిక్ష విధించింది సుప్రీంకోర్టు కూడా ఈ శిక్ష సమర్ధించింది ప్రస్తుతం వారు మదురై శిక్ష అనుభవిస్తున్నారు మరోవైపు శిక్షలు పడిన ముద్దాయిల్లో కొందరు నేరం జరిగిన సమయంలో మైనర్లుగా ఉన్నారేమో పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టులో పిల్లా కలయింది 2021లో దోషులను పరీక్షించిన మధుర జైలు మెడికల్ బోర్డు వినోద్ కటార వయసు 2021 డిసెంబర్ 10 నాటికి 56 ఏళ్ళు ఉంటుందని నిర్ధారించింది 1986 సెప్టెంబర్ 10 నాటికి తన వయసు సుమారుగా 15 ఏళ్ళు ఉంటుందని అందువల్ల ఇంత శిక్ష విధించడం తగదని వినోద్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వినోద్ వయసు పై నివేదిక ఇవ్వాలని జిల్లా కోర్టు జడ్జిని 2022 సెప్టెంబర్ 12న ఆదేశించింది స్కూల్ సర్టిఫికెట్లతో పాటు పత్రాలను పరిశీలించిన జడ్జి నేరం జరిగినప్పుడు వినోద్ మేజర్ అనీ తేల్చారు సుప్రీంకోర్టు కూడా దీనిని సమర్పించింది