6, మార్చి 2024, బుధవారం

బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ప్రకటనలకు దూరంగా ఉండండి

 సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లకు సీసీపీఏ సూచన

బెట్టింగ్ గ్యాంబ్లింగ్ సంబంధిత ప్రకటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎటువంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను ప్రమోట్ చేయడానికి దూరంగా ఉండాలని సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వాళ్లకు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ సంస్థ సిసిపిఎస్ సూచించింది అలాంటి కార్యకలాపాలను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది ఈ మేరకు అడ్వైస్ జరిగింది జారీచేసింది చట్ట వ్యతిరేక కార్యకర్తల ప్రకటనలు ప్రమోషన్ మొదలైనవి వివిధ చట్టాల కింద నిషిద్ధమని సిసిపిఏ పేర్కొంది పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ప్రకారం బెట్టింగ్ గ్యాంగ్ పై నిషేధం ఉంది దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వీటిని చట్ట విరుద్ధంగా పరిగణిస్తారు అయినప్పటికీ గేమింగ్ ముసుగులో పలు ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ లు యాప్లు నేరుగా బెట్టింగ్ గ్యాంగ్ ప్రకటనలు ఇస్తున్నాయి అని సీసీపీఏ తెలిపింది ఇలాంటి కార్యక్రమాలను బలపరచడం అనేది ఆర్థికంగా సామాజికంగా ముఖ్యంగా యువతపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపుతుందని పేర్కొంది వాటికి సంబంధించిన మార్గదర్శకాలు అన్ని మాధ్యమాలకు వర్తిస్తాయని తెలిపింది చట్టవేణి ఏ రకంగా ప్రమోట్ చేసిన ఆయా కార్యకలాపాలలో పాల్గొన్న వారితో సమానంగా చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లను హెచ్చరించింది

ఆర్టీసీ లహరి బస్సు చార్జీలో 10% రాయికి

 లహరి ఏసీ స్లీపర్ ఏసి స్లీపర్ కం సీటర్ బస్సుల్లో బెర్తులపై టిఎస్ఆర్టిసి 10% రాయితీ ప్రకటించింది ఏప్రిల్ 30 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుంది లహరి ఏసి స్లీపర్ బస్సులు హైదరాబాద్ నుంచి చెన్నై తిరుపతి విశాఖపట్నం బెంగళూరు రోడ్లలో నడుస్తుండగా లహరి ఏసీ స్లీపర్ కం సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్, గోదావరిఖని- బెంగళూరు కరీంనగర్ -, నిజామాబాద్ -తిరుపతి ,నిజామాబాద్- బెంగళూరు, వరంగల్ -బెంగళూరు రూట్లలో తిరుగుతున్నాయి.

శివరాత్రి వేడుకలు@ శివరాం మందిర్ దోమకొండ

 దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ శివరామ మందిరము దోమకొండ జిల్లాని కామారెడ్డి శివరాత్రి బ్రహ్మోత్సవాలు మరియుశ్రీ  గంగాన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి కళ్యాణ రథోత్సవ సమాహాన పత్రిక

శివరాత్రి బ్రహ్మోత్సవాలు స్వస్తిశ్రీ శోభక్రుత్ నామ సంవత్సరం మాఘ దశమి ఐదు  మార్చి 2023 బుధవారం నుండి 9.3 2024 శనివారం వరకు మాఘ చతుర్థి వరకు

శ్రీ గంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణం రథోత్సవ పంచాహానిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగును

ముఖ్య అతిథి గౌరవనీయులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు శాసనసభ్యులు కామారెడ్డి

శ్రీమతి కానుగంటి శారద నాగరాజు గారు ఎంపీపీ శ్రీ తీగల తిరుమల గౌడ్ గారు జడ్పిటిసి శ్రీ పన్యాల నాగరాజు రెడ్డి గారు పిఎసిఎస్ చైర్మన్ శ్రీ నిమ్మశంకర్ గారి ఎంపిటిసి 1 శ్రీమతి కోట సదానంద గారు ఎంపీటీసీ త్రీ శ్రీ కడారి రమేష్ గారు ఎంపిటిసి ఫోర్

శ్రీ అబ్రబోయిన రాజేందర్ రాజు చైర్మన్ శ్రీమతి ఎం సుప్రియ గారు సహాయ కమిషనర్ దేవాదాయ శాఖ శ్రీ బూర్ల ప్రభు గారు కార్యనిర్వహణాధికారి

ధర్మకర్తలు చెన్నం రవీందర్ నాయిని లింగారెడ్డి మామిండ్ల చిన్న రాజనర్సు గోసన్పల్లి నర్సింలు బత్తిని సునీత సిద్ధ రాములు తిరుపతి భక్తులు మరియు గ్రామ ప్రజలు దోమకొండ

కార్యక్రమ వివరాలు

తేదీ 5 మార్చి 2024 మంగళవారం రోజున ఉదయం 10:15 నిమిషాల నుండి ప్రదోష పూజ గణపతి పూజ పుణ్యాహవాచనము ఖండ దీపారాధన రుత్విక్ మరణము హారతి మంత్రపుష్పము తీర్థ ప్రసాద వినియోగము శేషసాయి పై స్వామి వారి ఊరేగింపు

ఆరవ తేదీ మార్చి 2024 బుధవారం రోజున ఉదయం నుండి ప్రాతఃకాల పూజ మాతృక యోగినీ వాస్తు క్షేత్రపాలక నవగ్రహ మండల స్థాపనలు అగ్ని ప్రతిష్ట స్థాపిత దేవత హవనములు రుద్ర హవనము ధ్వజారోహణము మేరీ పూజ బలిహరణ సాయంత్రం నంది వాహనం ఊరేగింపు

ఏడవ తేదీ మార్చి 2024 గురువారం రోజున స్థాపిత దేవత హవనము పూజలు రుద్రవనము శేషశాయి స్వామి వారి ఊరేగింపు

ఎనిమిదవ తేదీ మార్చి 2024 శుక్రవారం రోజున ప్రాతఃకాల పూజ భక్తుల అభిషేకములు ఎదురుకోళ్ళు గంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణం ఉత్సవము అశ్వ వాహనంపై స్వామివారి ఊరేగింపు రాత్రి ఒంటిగంట పది నిమిషాలకు నిశి పూజ దిష్టి కుంభాలు స్వామివారి రథరోహణ కంగాన్న పూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి సీతారామచంద్రస్వామివారిలు రథములపై స్థానిక ప్రయాణ ప్రాంగణం వద్దకు బయలుదేరుట తదనంతరము లంకా దహనము అనంతరము రథములు ఆలయము ప్రవేశించుట

9వ తేదీ మార్చి 2024 శనివారం రోజున ఉదయం నుండి చక్కర తీర్థము నాకబళి అవబృద స్నానం పూర్ణాహుతి మొదలు కార్యక్రమం జరుగును

దేవాలయ మాజీ చైర్మన్ శ్రీ కరోల భీమా గౌడ్ శ్రీ చెన్నం లక్ష్మీకాంతం శ్రీ తోట శేఖర్ అయ్యా శ్రీ అబ్రబోయిన యాదగిరి శ్రీహరిని నరసయ్య శ్రీమతి ఢీకొండా శారద శ్రీ పెద్దిరెడ్డి నారాయణరెడ్డి గారు

భక్తులకు మనవి ప్రతినెలా మాస శివరాత్రి రోజున స్వామివారికి అభిషేకము మరియు అన్న పూజా తదుపరి భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుపబడును

శ్రీ బావి కృష్ణమూర్తి శర్మ గారు యాగ్నికులు శ్రీ జనిమంచి రామకృష్ణ శర్మ గారు ఆలయ పూజార