5, మార్చి 2024, మంగళవారం

మారిన గుండెతో నాలుగు దశాబ్దాలు

 గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన నెదర్లాండ్స్ వ్యక్తి గుండె కండరాల సమస్య కారణంగా అవయవాలకు అతని గుండెసరిగా రక్తాన్ని సరఫరా చేయలేని పరిస్థితి ఈ దుస్థితి ఇలాగే ఉంటే మరో ఆరు నెలలకు మించి బతకవు అని వైద్యులు ఖరాఖండిగా చెప్పేశారు అదే కాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తిగా ఉండే ఈయనకు సరిగ్గా సరిపోయింది వెంటనే హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ తో ఈయనకు వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు 1984లో గుండె మార్పిడి చేయించుకున్నాక ఇప్పటికీ నిక్షేపంగా ఉన్నారు. ప్రపంచంలో గుండె మార్పిడి చేయించుకున్న తర్వాత అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన నెదర్లాండ్స్ వాసి 57 ఏళ్ల బెల్ట్ జాన్సన్ కసా ఇది ప్రస్తుతం గ్లైడర్ పైలెట్గా పనిచేస్తున్న ఇతనికి గుండె మార్పిడి చికిత్స జరిగే నేటికీ 39 ఏళ్ల ఎనిమిది నెలల 29 రోజులు 17 ఏళ్లకు ఫ్లూ వ్యాధి సోకినప్పుడు వైద్యులు పరీక్షలు చేసి కార్డియో మయోపతి అనే సమస్య ఉందని గుర్తించారు త్వరగా గుండె మార్చకపోతే ప్రాణానికే ప్రమాదం అని తేల్చారు. లండన్ ప్రమాదంలో మరణించిన వ్యక్తి గుండె సరిపోలడంతో ఆయనకు ఆ గుండెను అమర్చారు. హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ చేస్తే 16 ఏళ్లకు మించి బతకరు అనేది ఆ వాస్తవం. గుండె మార్పిడి అద్భుతం అని ఎదుకు నేనే నిలువెత్తు నిదర్శనం బర్తడేను అయినా పెద్దగా పట్టించుకోను గాని ఆపరేషన్ జరిగిన తేదీ నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు అని జాన్సన్ వ్యాఖ్యానించారు గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండాలి అని ఆపరేషన్ చేసిన ప్రఖ్యాత వైద్యుడు మాకిడి యాకూబ్ చెప్పారు 40 ఏళ్ల క్రితం నెదర్లాండ్స్లో ఇలాంటి ఆపరేషన్ సౌకర్యాలు లేవు అందుకే జాన్సన్ లండన్ లోని హెయిర్ ఫీల్డ్ ఆస్పత్రిలో గుండె మార్పిడి చేశా అని చెప్పారు



85 ఏళ్ల వృద్దులకు మాత్రమే ఇంటి నుంచి ఓటు ఈసీ

 ఇకపై ఎన్నికలలో ఇంటి నుంచి ఓటేస్తే సదుపాయాన్ని 85 ఏళ్లు ఆపై వయస్సున్న వయోజనులకు మాత్రమే కల్పించనున్నారు ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిబంధనలను సవరిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది 87 ఆపై వయసున్న వయోజనులకు ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయం కల్పించాలని పాత నిబంధనలు పేర్కొంటుండగా తాజాగా ప్రభుత్వం 85 ఏళ్లకు వయసును పెంచింది

పెద్దవాళ్లు స్పృహ కోల్పోతే ఏం చేయాలి

 అది ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కొడుకు కోడలు ఆఫీసులకు పిల్లలు స్కూలుకు వెళ్లారు ఇంట్లో పెద్దవాళ్ళు ఇద్దరే ఉన్నారు. అంతలో కూర్చులో కూర్చుని ఉన్న ఆయన ఒక్కసారిగా స్పృహ తప్పి కూలబడిపోయారు ఆమె కంగారుపడి ఏడుస్తూనే సహాయం కోసం ఎదురింటికి వెళ్లారు తలుపు తాళం వేసి ఉంది ఆ పక్క ఫ్లాట్లోనూ ఇదే పరిస్థితి ఏం చేయాలో తెలియక ఆదుర్గపడుతూ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆయన కళ్ళు తెరిచి చూస్తున్నారు అమ్మయ్య అని ఊపిరి పిలుచుకున్నారు కానీ జరిగిన ఘటన ఆమె మనసులో మెదులుతూనే ఉంది మనిషి మామూలు స్థితికి వచ్చారు కాబట్టి సరిపోయింది అనుకోనిది ఏదైనా జరిగితే భయం వెంటాడుతూనే ఉంది ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరికైనా గాబరా తప్పదు ఇంతకీ ఇదేం సమస్య అంటే దీనిని తాత్కాలికంగా స్పృహ తప్పడం అంటారు ఇది ఏ వయసు వారికైనా రావచ్చు కానీ పెద్ద వయసులో ఎక్కువగా చూస్తుంటాము దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి అందువల్ల సింకోపీకి కారణాలు ఏమిటి ఎలా ఎదుర్కోవాలి అనేది తెలుసుకొని ఉండటం మంచిది. పెద్దవాళ్లు స్పృహ తప్పిపోయినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స

ఉన్నట్టుండి ఎవరైనా స్పృహ తప్పితే పక్కన ఉన్న వారికి కాలు చేయి ఆడదు. అలాగని గాబరా పడితే లాభం లేదు తక్షణం కొన్ని సపర్యాలు చేయడం మంచిది. స్పృహ తప్పిన వారిని వెళ్లకిలా పడుకోబెట్టాలి మెడ ఒక పక్కకు తిప్పాలి దుస్తులను వదులు చేయాలి నాడీ ఎలా ఉందో చూడాలి. బాగా నిదానంగా గాని చాలా వేగంగా గాని కొట్టుకుంటుంటే గుండెకు సంబంధించిన సమస్య కారణం కావచ్చని అనుమానించాలి వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి లేదా ఆసుపత్రికి తీసుకెళ్లాలి స్పృహలోంచి తీరుకున్నాక మాట నందిగా వస్తున్న నోరు సొట్ట పోయిన చేయి కాలు చేర్చబడినట్లు అనిపించిన ఆలస్యం చేయొద్దు తక్షణ ఆసుపత్రికి తీసుకెళ్లాలి రక్తంలో గ్లూకోజు పడిపోవడం వలన స్పృహ తప్పిన వారికి ముందుగా నోరు తెరిచి రెండు చెంచాల గ్లూకోజు లేదా పంచదార వేయాలి దీనితో గ్లూకోస్ మోతాదులు పెరిగి కోలుకుంటారు అయితే గ్లూకోజ్ నీళ్లు పంచదార నీళ్ళు కూల్డ్రింకుల వంటివి నోట్లో పోయొద్దు ఇవి మింగుడు పడకపోయినా పూలమారిన ఊపిరితిత్తుల్లోకి పోయే ప్రమాదం ఉంది

తీసుకోవలసిన జాగ్రత్తలు

సాధారణంగా పెద్ద వయసులో స్పృహ కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని నివారించుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది

నిద్రపరంగా ఒక్కసారిగా మంచం మీద నుంచి లేవద్దు పడక గదిలో తప్పనిసరిగా బెడ్ లైట్ వేసి ఉంచాలి. మంచం మీద నుంచి లేచినప్పుడు అవసరమైతే చేతి కర్ర సహాయం తీసుకోవాలి

స్నానం చేసేటప్పుడు స్నానాల గది దలుపు తలుపు బోల్ట్ వేయొద్దు తలుపు మీద దువాలు వేస్తే లోపల ఎవరో ఉన్నట్లు బయట వారికి తెలుస్తుంది చలికాలంలో బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తే రక్తనాళాలు వ్యాకోచించి స్పృహ కోల్పోయే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి తలస్నానం చేసేటప్పుడు కళ్ళు మూసుకుని ముఖానికి సబరుద్దుకుంటాం కదా ఇలాంటి అప్పుడు తూలిపోయే స్పృహ కోల్పోవచ్చు

రక్త ప్రసరణ విషయంలో పెద్ద వయసులో మోకాలి కింది వరకు సాక్స్ ధరించవచ్చు ఎలాస్టిక్ బాండేజీని మరీ బిగుతుగా కాకుండా కట్టుకోవచ్చు అంగుళం వెడల్పు గల పొడవాటి వస్త్రాన్నైనా చుట్టుకోవచ్చు

బయటకు వెళ్లేటప్పుడు బాగా ఎండ కాస్తున్నప్పుడు బయటకు వెళ్ళవద్దు వేడికి చర్మంలో ఉన్న రక్తనాళాలు వ్యాకోచించి మెదడుకు రక్త సరఫరా తాగి స్పృహ కోల్పోవచ్చు గొడుగు వేసుకుంటే మంచిది. మందులు వేసుకుంటుంటే మతిమరుపు మూలంగా పొరపాటున ఎక్కువసార్లు మందులు వేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా గ్లూకోజు రక్తపోటు తగ్గించే మాత్రల విషయంలో మరింత జాగ్రత్త అవసరం

ముఖ్యమైన విషయం ఇంట్లో పెద్ద వయసు వారికి స్పృహ తప్పితే కుర్చీలో కూర్చుని ఉన్నట్లయితే కాళ్ళను మోకాళ్ళ దగ్గరికి మడిచి రెండు మోకాళ్ళ మధ్యలో తలను ఉంచాలి. అలాగే వీలుంటే వెల్లకిలా పడుకోబెట్టాలి నోటిలో పంచదార లేదా గ్లూకోజు వేయాలి నీరు త్రాగితే ప్రయత్నం చేయవద్దు