29, ఫిబ్రవరి 2024, గురువారం

స్టే ఆర్డర్ ఆటోమేటిక్గా రద్దు కాదు

 సివిల్ లేదా క్రిమినల్ కేసులలో కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసి స్టే ఉత్తర్వులు ఆరు నెలలు ముగిసిన వెంటనే వాటంతా అదే రద్దు కాబోవని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది రాజ్యాంగ న్యాయస్థానాలు సుప్రీంకోర్టు హైకోర్టులు సాధారణంగా కింది కోర్టులో కేసుల విచారణకు సమయాన్ని నిర్ణయించడానికి దూరంగా ఉండాలని తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివైచంద్ర చూడు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది అసాధారణ కేసుల్లో మాత్రమే విచారణలను ముగించడానికి గడువును కింది కోర్టులకు ఉన్నత న్యాయస్థానాలు నిర్ణయించవచ్చునని తెలిపింది కేసుల విచారణకు ప్రాధాన్యం ఇచ్చే విషయాన్ని ఆ కేసులు ఏ కోర్టులో పెండింగ్లో ఉన్నాయో అదే కోర్టు విచక్షణకు వదిలిపెట్టడం ఉత్తమం అని వివరించింది 2018 లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఒక కేసులో ఇచ్చిన తీర్పును తాజా తీర్పు కొట్టి వేసింది కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసిన స్టేట్ ఉత్తర్వులు ప్రత్యేకంగా పొడిగించకపోతే వాటి అంతటావే రద్దు అవుతాయని త్రిసభ్య ధర్మసనం అప్పట్లో తీర్పు చెప్పింది స్టే ఆర్డర్ మంజూరైన తర్వాత ఆరు నెలలు ముగిసిన అనంతరం విచారణ లేదా ప్రొసీడింగ్స్ నిలిచిపోవాలని తెలిపింది అయితే సుప్రీంకోర్టు ఇచ్చే స్టే ఆర్డర్ కు ఇది వర్తించదని వివరించండి ఈ తీర్పుతో ఏకీభవించేది లేదని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది

ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువు పొడిగింపు

 ఫాస్టాగ్   కెవైసీ అప్డేట్ కు మరో నెల గడువు పొడిగించింది వాస్తవానికి దీని అప్డేట్ కు ఆఖరి తేదీ గురువారంతో ముగుస్తుంది. అయితే దీనిని ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు ఫాస్ట్ ట్యాగ్ అనేది జాతీయ రహదారులు ఇతర రోడ్లపై వాహనాల నుంచి టోల్ టాక్స్ వసూలుకు వినియోగించే ఒక ఎలక్ట్రానిక్ విధానం ఒక వాహనానికి ఒకే  fastag   తెచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం ఫాస్టాగ్ కెవైసీ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది

పండ్ల వాసనతో క్యాన్సర్ దూరం

 పండ్లు తింటే రోగాలు నయం అవుతాయని దూరమవుతాయని విన్నాము అంతేకాదు పండ్ల వాసన క్యాన్సర్ కణాల వృత్తిని అడ్డుకోగలదని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది క్యాన్సర్ థెరపీలో వైద్యులు వాడతారు కాన్సర్ కణాల వృద్ధి న్యూ రోడ్ డి జనరేటివ్ పార్కిన్సన్ అల్జీమర్స్ మొదలైనవి వ్యాధులను అడ్డుకోవడంలో ఎదుగు ఉపయోగపడుతుంది అయితే బాగా పండిన పండ్ల నుంచి వెలువడే వాసన కూడా హెచ్డి ఏసి మాదిరి ప్రభావం చూపుతున్నదని సైంటిస్టుల ప్రయోగాలలో తేలింది పండ్ల వాసన పీల్చినప్పుడు జన్యు వ్యక్తీకరణలో మార్పులు ఉన్నాయని ఇది క్యాన్సర్ నరాల సంబంధిత వైద్య చికిత్సలు సహాయకారిగా మారుతున్నదని సైంటిస్టులు భావిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని ప్రయోగాలు జరపాలిస్తుందని ఆవిర్లు వాసనలకు గురిచేయడం వంటి కొత్త విధానాలు క్యాన్సర్ కణాలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయని తెలియాల్సి ఉందని వారు చెబుతున్నారు ఇది పద్యంలో ఎలుకలు జంతువులపై ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు మనుషుల్లోని వివిధ అవయవాలకు సోకే క్యాన్సర్కు సంబంధించి వైద్య చికిత్సలో ఇది కీలకం అవుతుందని అంటున్నారు