29, ఫిబ్రవరి 2024, గురువారం

హైదరాబాదులో అమెరికన్ ప్రీస్కూల్

 వేల కోట్లు పెట్టుబడులను స్వాగతిస్తూ అనే కానేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు కంపెనీలకు నిలవుగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు అమెరికన్ స్కూల్లను ఆకర్షిస్తుంది ఇప్పటికే గూగుల్ అమెజాన్ అంటే సంస్థలు హైదరాబాద్కు తరలిరాగా తాజాగా ఒక అమెరికన్ స్కూల్ హైదరాబాదులో ఏర్పాటయింది గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఏర్పాటు చేసిన సఫారీ కీడు ప్రీ స్కూల్ డే కేర్ సెంటర్ ను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని బుధవారం ప్రారంభించారు సఫారీ కిడ్ ప్రీస్కూల్ను 2005లో సిలికాన్ వ్యాలీలో తీసుకొచ్చారు ఆ తర్వాత అమెరికా కెనడా వరకు విస్తరించిన ఈ స్కూల్ ఇప్పుడు మనదేశంలోని హైదరాబాద్లో పాఠశాల నెలకొల్పింది. వచ్చే విద్యా సంవత్సరం వరకు దేశంలోని 10 ప్రముఖ పట్టణాలలో ఈ స్కూలు నెలకొల్పుతామని సఫారీ కిడ్ ఇండియా చైర్మన్ జితేంద్ర కర్సన్ తెలిపారు

ఫ్లయింగ్ కార్ తో ట్రాఫిక్ చెక్

 నేలపై నడిచే నింగిలో ఎగిరే సరికొత్త కారు 2025 చివరి నాటికి అందుబాటులోకి ట్రాఫిక్ జామ్ కష్టాలను తీర్చేందుకు త్వరలో ఒక సరికొత్త ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు అందుబాటులోకి రాబోతోంది దాదాపు రెండు లక్షల 35వేల పౌండ్లు అంటే రెండు కోట్ల 46 లక్షల రూపాయలకు లభ్యమయ్యే ఈ కారు సహాయంతో మీరు సైన్స్ ఫిక్షన్ సినిమాలలో మాదిరిగా విమానంలో ఎగురుతూ ట్రాఫిక్ జాముల నుంచి సులువుగా బయటపడవచ్చు సంస్థ రూపొందించిన ఈ ఫ్లైయింగ్ కారుకు మాడలియే అని నామకరణం చేశారు మామూలు కారుల మాదిరిగా వీధులలో రోడ్లపై నడవడంతో పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు టెక్ ఆఫ్ తీసుకొని నింగిలో ఎటువైపున ప్రయాణించగలడం దీని ప్రత్యేకత రెండు సీట్లతో చాలా తక్కువ బరువు ఉండే ఈ కారు సింగిల్ చార్జింగ్తో రోడ్డుపై దాదాపు 200 మైళ్ళు అంటే 321 కిలోమీటర్లు గాలిలో ఒక వంద పది మైళ్ళు అంటే ఒక 1007 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఈ కారులను 2025 చివరినాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ చీఫ్ ప్రకటించారు




కృత్రిమ జిహ్వ సృష్టించిన సైంటిస్టులు

 ఆర్టిఫిషియల్ టంగ్ సృష్టించిన సైంటిస్టులు సెన్సార్ల సహాయంతో నోటి క్రిములకు చెక్

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మరణాలలో ఒక మరణం నోటికి సంబంధించిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు క్యాన్సర్లతోనే జరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి దీనితో నోటికి సంబంధించిన వ్యాధులకు చెక్ పెట్టడానికి మరికా పరిశోధకులు నడుము కట్టారు ఈ క్రమంలోని నోటిలోని బ్యాక్టీరియా ఫంగస్ వంటి క్రిములను గుర్తించడంతోపాటు వాటిని నశింపజేసే ఆర్టిఫిషియల్ టంగ్ కృత్రిమ నాలుకను తాజాగా అభివృద్ధి చేశారు కొత్త రుచులను గుర్తించడంతోపాటు ఓరల్ ఇన్ఫెక్షన్లను డెంటల్ డిసీజెస్ను క్యాపిటల్ కలుగజేసే పదకొండు రకాల ప్రమాదకరమైన బ్యాక్టీరియాలను ఈ కృత్రిమ నాలుక క్షణాలలో గుర్తించడంతోపాటు వాటిని నాశనం చేస్తుందని వాళ్ళు తెలిపారు సెన్సార్ల సాయంతో పని సెన్సార్ల సహాయంతో పని చేసే ఈ ఆర్టిఫిషియల్ టంగును లాలాజలంలో అసలు నాలుక చుట్టూరా సులభంగా అమర్చుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ప్రోగ్రామ్స్ తో కూడిన డిఎన్ఏ ఎన్కోడెడ్ ఐరన్ ఆక్సైడ్ నానో పార్టికల్స్ తో ఈ సెన్సార్లను తయారు చేసినట్లు వెల్లడించారు ఈ కృత్రిమ నాలుకతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవని వెల్లడించారు ఈ వివరాలు ఏసిఎస్ అప్లైడ్ మెటీరియల్స్ అండ్ ఇంటర్ ఫేసెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి