ప్రసూతి సెలవులు ఇతర ప్రయోజనాలను పొందే హక్కు శాశ్వత ఉద్యోగుల మాదిరిగా ఒప్పంద సిబ్బందికి ఉందని ఉభయల మధ్య తేడా చూపించకూడదని కలకత్తా హైకోర్టు తీర్పు చెప్పింది ఎగ్జిక్యూటివ్ ఇంటర్నగా పని చేస్తున్న ఒక మహిళ పిటిషన్ పై విచారణ చేపడుతూ ఆమెకు ప్రసూతి సౌకర్యాలు పరిహార అందించాలని సోమవారం రిజర్వ్ బ్యాంకును ఆదేశించింది బ్రిటిష్నరు 2011 ఆగస్టు 16 నుంచి 3 వేల పాటు రిజర్వ్ బ్యాంకులో కాంట్రాక్టుపై ఎగ్జిక్యూటివ్ ఇంటర్నగా పనిచేశారు తాను గర్భవతి నాయనా తర్వాత వేతనంతో కూడిన 180 రోజుల మీటర్నిటీ సెలవులు ఇవ్వాల్సి ఉన్న రిజర్వ్ బ్యాంకు నిరాకరించిందని తెలిపారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
29, ఫిబ్రవరి 2024, గురువారం
ఆఫర్లకు ఆకర్షితులవ్వద్దు లింకుల్ని క్లిక్ చేయొద్దు
సైబర్ నేరాలు రోజు రోజుకి విస్తృతమవుతున్న నేపథ్యంలో వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ఎక్స్ వేదికగా సూచించారు ఆన్లైన్ ఆఫర్లకు ఆకర్షితులు కావద్దని లింకుల్ని క్లిక్ చేయొద్దని యాప్ ల ద్వారా లభించే రుణాలను తీసుకోవద్దని నమాశక్యం కాని పథకాల్లో పెట్టుబడులు పెట్టవద్దని పేర్కొన్నారు సైబర్ నేరాలు రోజురోజుకీ విస్తృతమవుతున్నాయి నా పేరుతో నకిలీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు తెరిచి డబ్బులు అడిగారు ఆ నకిలీ ఖాతాల్ని వెంటనే తొలగించిన నేరస్తులు మళ్లీ కొత్త కాజాలు తెరిచే ప్రయత్నం చేశారు హైదరాబాద్ సంయుక్త కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్ బృందం రాజస్థాన్ వెళ్లి అతి కష్టం మీద నిందితుడిని పట్టుకు రాగలిగారు అధీనంలోని సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి తొమ్మిది వందల మూడు కోట్ల రూపాయలు 712 కోట్ల రూపాయల విలువైన మోసాల కేసుల్ని మేము కనిపెట్టగలిగాము ఇలాంటివి పెద్ద స్థాయిలో జరుగుతున్న నిత్యము వందల సంఖ్యలో సాధారణ ప్రజలు సైబర్ నేరాల బారిన పడుతున్నారు నేరస్తులు ఎక్కడో కూర్చుని ఆన్లైన్లోనే డబ్బులు కాజేస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన సూచించారు
రామారెడ్డి గ్రామ ముదిరాజ్ సంఘం 2024
రామారెడ్డి గ్రామ ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు అధ్యక్షుడు ఉస్కే సాయిలు ఉపాధ్యక్షుడిగా చాత్రబోయిన లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శిగా దండబోయిన పెద్దోళ్ల రాజు సహాయ కార్యదర్శిగా రవి కోశాధికారిగా లింబాద్రి ఎన్నికైనట్లు తెలిపారు పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా గురుజకుంట స్వామి ఉపాధ్యక్షుడిగా సంజీవ్ ఎన్నికయ్యారు కార్యక్రమంలో భూమయ్య బాలేష్ రమేష్ నరసింహులు నరసయ్య తదితరులు పాల్గొన్నారు