భిక్కనూరు మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన కుమ్మరి సంతోష్ కుమార్ ఇంద్రజాల కుడిగా రాణిస్తూ ప్రశంసలు పొందుతున్నాడు అబ్రకదబ్ర అంతా గప్చుప్ అంటూ మ్యాజిక్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు కొంతకాలం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంతోష్ కుమార్ గాయపడగా కాళ్లు చేతులు తిరిగాయి దీనితో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో లక్ష సాధన కోసం కృషి చేశాడు ఎన్నో అవమానాలను ఎదుర్కొని కళాకారుడిగా నిలదొక్కుకున్నాడు ప్రాజెక్టుతో పాటు నటన మిమిక్రీ రంగంలోనూ రాణిస్తున్నాడు ఇప్పటివరకు ఎనిమిది షార్ట్ ఫిలింలో యాక్టింగ్ చేయగా తెలుగు రాష్ట్రాల్లో 1200 కు పైగా ఇంద్రజాల ప్రదర్శనలు ప్లాస్టిక్ నియంత్రణపై సుమారు జిల్లాలో ప్రదర్శనలు ఇచ్చాడు హరితహారం మూఢనమ్మకాల నియంత్రణపై తన ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించాడు సంతోష్ కుమార్ జాతీయ గోల్డెన్ స్టార్ అవార్డు రాష్ట్రస్థాయి అబ్దుల్ కలాం అవార్డు ఉత్తమ మెజీషియన్ అవార్డులను అందుకున్నారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
23, ఫిబ్రవరి 2024, శుక్రవారం
ఈద్గా నిర్మాణ పనులకు భూమి పూజ
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఈద్గా నిర్మాణ పనులకు బేరాస్ నాయకులు మైనారిటీలు గురువారం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సభ్యుడు కంది మల్లేష్ మాట్లాడుతూ ఎస్డిఎఫ్ నిధులు 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయని దీనిలో భాగంగా భూమి పూజ చేసినట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో నాయకులు ఖలీల్ సాయిలు ఫయాజ్ సత్తార్ వసీం వెంకటేశ్వర్లు పాల్గొన్నార
అంజనాద్రి ఆలయానికి గోమాత దానం
నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గేటు వద్ద జాతీయ రహదారిపై ఉన్న అంజనాద్రి ఆలయానికి పోతంగల్ గ్రామానికి చెందిన మనో చౌదరి కుటుంబీకులు గోమాతను బహుకరించారు దీంతో గురువారం ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో వారిని దంపతులను సన్మానించారు భక్తులు మల్లేశం మొగులయ్య విట్టల్ తదితరులు ఉన్నారు
