19, ఫిబ్రవరి 2024, సోమవారం

దేశీ విత్తన పరిరక్షణకు వర్కింగ్ గ్రూప్

 వేలాది ఏళ్ల నుంచి మన వ్యవసాయక సమాజం కృషి ఫలితమైన సుసంపన్న దేశీ విత్తన సంపదను ఏటేటా సాగు చేస్తూ నిలబెట్టుకోవటం ఒక్కటే ఆ అపురూప వంగడాలను పరిరక్షించుకోవడానికి మన ముందున్న ఉత్తమ మార్గం దేశీయ వ్యవసాయ జీవవైవిద్యాన్ని పునరుద్ధరించడం ద్వారా అన్ని రకాల పంటలకు సంబంధించి సంప్రదాయ వంగడాల సాగును పునరుద్ధరించే లక్ష్యంతో స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్త కార్యాచరణకు కంకణం కట్టుకున్నాయి రీవైటల్ లైసింగ్ రైన్ ఫెడ్ అగ్రికల్చర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దేశవ్యాలను గుర్తించి స్వీకరించి ఎంపిక చేసి వితనోత్పత్తి చేపట్టి విత్తన మార్పిడి అమ్మకం ద్వారా ఆపురూప వంగడాలను రైతులకు ఉత్పత్తులను వినియోగదారులకు తిరిగి విస్తృతంగా అందుబాటులోకి తేవడానికి ప్రత్యేకంగా వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు అయింది ఈ మహా ప్రయత్నంలో భాగస్వాములు కావాలన్న ఆసక్తి గల రైతులు వ్యక్తులు సంస్థలు త్వరలో జరిగే మూడు రోజుల కార్యశాలలో పాల్గొనాల్సి ఉంటుంది ఈ కార్యాచరణ ప్రణాళికపై మరింత అవగాహన కల్పించడానికి ఈనెల 21న ఉదయం 11 గంటలకు ఆర్ఆర్ఏ నెట్వర్క్ ఆధ్వర్యంలో జూన్ సమావేశం జరగనుంది రిజిస్ట్రేషన్ ఇతర వివరాలకు 8200714831 82470875 5,

Seeds@rainfedindia.org

సేంద్రియ పంటల విలువ జోడింపు పై శిక్షణ

 గుంటూరు జిల్లా కొర్నెపాడు లో మార్చి ఒకటి రెండు మూడు తేదీల్లో అన్ని రకాల పంటల సేంద్రియ సాగులో మెలకువలు పంట దిగుబడులతో రైతు స్థాయిలోనే విలువ జోడింపు ద్వారా అధిక ఆదాయం పొందే పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నట్లు రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై వెంకటేశ్వరరావు తెలిపారు ఆసక్తిగల రైతులు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవడానికి సంప్రదించాల్సిన నంబర్లు 97053 83666, 9553825532

మధ్యాహ్నం కునుకు మంచిదే

 మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం చాలామందికి అలవాటు దీని మంచి చెడుల చర్చ ఎలా ఉన్నా కూసింత పగటి నిద్ర ఆరోగ్యకరమైన అంటున్నారు స్లీప్ స్పెషలిస్ట్ లు అందుకు కారణాలు అనేకం మధ్యాహ్నం సేద తీరడం వల్ల అలసట తీరుతుంది మెదడు మళ్ళీ చురుగ్గా మారుతుంది చిన్నపాటి నిద్రతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది గుండె మరింత ఆరోగ్యంగా ఉంటుంది గాఢ నిద్రలోకి జారుకోకముందు ఏర్పడే ఎన్ఆర్ఈఎం స్థితి వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి కండరారు రిలాక్స్ అవుతాయి జీవక్రియలు నిదానిస్తాయి మధ్యాహ్న భోజనం తర్వాత జీర్ణాశయం మీద భారం పెరిగి మిగతా అవయవాళ్ళకు రక్తప్రసరణ తగ్గుతుంది కాసేపు నిద్రపోతే అంతా సర్దుకుంటుంది కొద్దిపాటి కొనుక్కుతో సృజన సామర్థ్యం పుంజుకుంటాయని పనుల మాట మధ్యాహ్నం వేళ్ళ ఓ 20 నిమిషాలకు సరిపోతుందని చెబుతున్నారు స్లీప్ స్పెషలిస్ట్ లు దీనివల్ల మళ్లీ రాత్రి వరకు గాఢ నిద్రలోకి జారుకోకుండా ఉంటారు అయితే ఆ 20 నిమిషాలకు సమయంలో సెల్ఫోన్ దూరం పెట్టాలి వెళుతూ శబ్దాలు లేని చోట పడుకోవాలి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతున్నది. దీన్ని తగ్గించేందుకు కార్పొరేట్ సంస్థలు సిబ్బందికి కాసేపు కునుకు తీసే అవకాశం కలిపిస్తున్నాయి ప్రత్యేక ఛాంబర్లో ఏర్పాటు చేస్తున్నాయి