19, ఫిబ్రవరి 2024, సోమవారం

అంగారక వాతావరణం లో నివసిస్తారా

 ఔత్సాహికులకు నాసా ఆహ్వానం మార్సన పోలిన వాతావరణం లో నివసించేందుకు ఆసక్తి ఉన్నవారి కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 2024 ఏప్రిల్ 2 మార్స్ పై ఉన్న వాతావరణం అనుభూతిని కలిగించే ఒక వెయ్యి 700 చదరపు అడుగుల ఆవాసాన్ని భూమిపై నాసా నిర్మిస్తున్నది ఎంపిక చేసిన నలుగురు అభ్యర్థుల్ని ఈ ఆవాసంలోకి పంపి ఒక ఏడాది పాటు వారిపై పరీక్షలు జరపనున్నది ఒత్తిడితో కూడిన వాతావరణం పరిమిత వనరులతో సవాళ్లను ఎదుర్కోవటం వంటివి పరిశీలిస్తుంది అయితే అభ్యర్థులు అమెరికా పౌరులు అయి ఉండాలి

కోతుల కోసం మినీ సిటీ

 అమెరికాలోని జార్జియా స్టేట్ బైన్ బ్రిడ్జ్ పట్టణవాసులు సేఫ్ ఫర్ హ్యూమన్ మెడిసిన్ కంపెనీ పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు 30 వేల కోతుల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఈ కంపెనీ ప్రకటించడంతో ప్రజలతో పాటు జంతువు హక్కుల సంఘాలు కూడా మండిపడుతున్నాయి సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వీటిని వైద్య రంగంలో పరిశోధనల కోసం విశ్వవిద్యాలయాలు ఫార్మసిటికల్ కంపెనీలకు పంపిస్తామని ఈ కంపెనీ చెబుతున్నది వీటివల్ల ఈ ప్రాంతంలో వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నది అయినప్పటికీ స్థానికృతీయుల నిరసన తెలుపుతున్నారు. దాదా పద్నాలుగు వేల జనాభా గల ఈ పట్టణంలో 30 వేల కోతులు ఉండటానికి తమ అంగీకరించబోమని ఈ కంపెనీని తక్షణమే నిలిపేయాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు

25న హజ్ యాత్రికులకు శిక్షణ శిబిరం

 హజ్ యాత్ర 2024 ఎంపికైన యాత్రికులకు ఈ నెల 25న ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ హాజీ కమిటీ సోమవారం తెలిపారు హజ్ యాత్రకు ఏడాది 7790 మందిని ఎంపిక చేశారు