నోటిఫైఎబుల్ డిసీజ్ గా క్యాన్సర్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో మహమ్మారికి అడ్డుకట్ట తొలిదశలో గుర్తిస్తే ప్రాణాలను కాపాడొచ్చు సర్వైకల్ క్యాన్సర్ నిరోధానికి కేంద్ర ప్రభుత్వ చర్యలు బ్రష్ బడి చెట్ల ప్రస్తావన పై ఆంకాలజిస్టు నోరు దత్తాత్రేయుడు 9 నుంచి 14 ఏళ్ల వయసు బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్ నిరోధానికి కీలక చర్యలు చేపట్టనున్నట్లు ఆ దిశగా టీకా కార్యక్రమాన్ని ప్రోత్సహించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడి చెట్ల ప్రకటించడంపై ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరు దత్తాత్రేయుడు ప్రశంసించారు భారతదేశంలో మహిళలకు వస్తున్న క్యాన్సర్లలో రెండో స్థానంలో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ఉందని ఏటా ఇండియాలో 85 వేల సర్వైకల్ క్యాన్సర్ కేసులు దాని కారణంగా 50,000 మరణాలు నమోదు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో సర్వైకల్ క్యాన్సర్ నివారించే కార్యక్రమాలపై కేంద్రం దృష్టిసారించి బడ్జెట్లో ప్రకటించడం ప్రశంసనీయమని కీలకమైన ప్రజా ఆరోగ్య సమస్య పరిష్కారం దిశగా వేసిన మెచ్చుకోదగ్గ అడుగు అని ఆయన పేర్కొన్నారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
17, ఫిబ్రవరి 2024, శనివారం
మగ్గం వర్క్ పై ఉచిత శిక్షణ
బిబిపేట మండలంలోని తుజాల్పూర్ గ్రామంలో 30 మంది మహిళలకు ఐఆర్డిఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నాబార్డ్ వారి సహకారంతో మగ్గం వర్క్ పై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సంస్థ డైరెక్టర్ రాజలింగం తెలిపారు శిక్షణ సమయంలో మధ్యాహ్న భోజనంతోపాటు 750 రూపాయల స్టఫ్ అండ్ అందించడం జరుగుతుందని తెలిపారు శిక్షణ అనంతరం నాబార్డ్ సంస్థ ద్వారా సర్టిఫికెట్ అందించడం జరుగుతుందని వివరించారు
బీర్కూర్ మండల వీర శైవ లింగాయత్ కార్యవర్గం 2024
నూతన కార్యవర్గం ఎన్నిక .. బీర్కూర్ లో శుక్రవారం వీరశైవ లింగాయత్ జిల్లా అధ్యక్షుడు అంబలి బసవరాజ్ అధ్యక్షతన మండల వీరశైవ లింగాయత్ కార్యవర్గం ఎన్నుకున్నారు.
మండల అధ్యక్షుడిగా - మహేష్ పటేల్
ఉపాధ్యక్షులుగా - కామప్ప, పృథ్వీరాజ్
ప్రధాన కార్యదర్శిగా - కేకప్ప
కార్యదర్శిగా - శ్రీనివాస్
కోశాధికారిగా - నగేష్
లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
యూత్ మండలాధ్యక్షుడుగా - మురళి
ప్రధాన కార్యదర్శిగా - కార్తీక్ పటేల్
ఉపాధ్యక్షుడిగా - లింగప్ప ను
ఎన్నుకున్నారు.
జిల్లా ఉపాధ్యక్షుడు - రాం పటేల్, రాజు, ఆనంద్ గంగారం తదితరులు ఉన్నారు.



