7, ఫిబ్రవరి 2024, బుధవారం

రేణుక ఎల్లమ్మ ఆటో యూనియన్ 2024

 భిక్కనూరు రేణుక ఎల్లమ్మ ఆటో యూనియన్ నూతన కార్యవర్గాన్ని 2024 మంగళవారం ఎన్నుకున్నారు.

 అధ్యక్షుడిగా - నీల శ్రీనివాస్

 ఉపాధ్యక్షులుగా - తడకల వెంకట్ గౌడ్

 ప్రధాన కార్యదర్శి - బండి రవీందర్

 క్యాషియర్ గా - పుల్లూరు స్వామి 

సభ్యులుగా - సత్యనారాయణ, తిరుమలయ్య ,రమేష్ రామచంద్రన్ తదితరులు ఎన్నికయ్యార.



తాడ్వాయి మేరు సంఘం నూతన కార్యవర్గం 2024

 తాడువాయి మండల కేంద్రంలో మంగళవారం మేరు సంఘం 2024 నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

 అధ్యక్షుడిగా - సంగు దశరథ్

 ఉపాధ్యక్షుడిగా - పురుషోత్తం ,స్వామి, సాయికుమార్ బాలయ్య 

ప్రధాన కార్యదర్శిగా - రాచర్ల భాస్కర్

 కోశాధికారిగా - సంగు గంగాధర్

 కార్యదర్శిగా - రాజేందర్ సంఘ శంకర్ రవి మధు రాజు

 నిర్వహణ కార్యదర్శులుగా - సుధాకర్, రవి, స్వామి, రాజు భూమయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.



మాల మహానాడు నూతన కార్యవర్గం 2024

 దోమకొండ మాల మహానాడు నూతన మండల కార్యవర్గము 2024 ను మంగళవారం ఎన్నుకున్నారు

 మండల అధ్యక్షుడిగా - దోమకొండ మండల కేంద్రానికి చెందిన పిప్పిరి రాములు 

ఉపాధ్యక్షుడిగా - ముత్యంపేటకు చెందిన పత్తిని వెంకటేశం 

కోశాధికారిగా - అంచనూర్  చెందిన జీడి సత్యనారాయణ

 సలహాదారులుగా - అంబర్పేటకు చెందిన ప్రభాకర్

 సంగమేశ్వర కు చెందిన రాజు ,దోమకొండకు చెందిన పృథ్వీరాజ్, ప్రశాంత్, చింతామణి పల్లికి చెందిన వినోద్ను ఎన్నుకున్నారు.