7, ఫిబ్రవరి 2024, బుధవారం

తాడ్వాయి మేరు సంఘం నూతన కార్యవర్గం 2024

 తాడువాయి మండల కేంద్రంలో మంగళవారం మేరు సంఘం 2024 నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

 అధ్యక్షుడిగా - సంగు దశరథ్

 ఉపాధ్యక్షుడిగా - పురుషోత్తం ,స్వామి, సాయికుమార్ బాలయ్య 

ప్రధాన కార్యదర్శిగా - రాచర్ల భాస్కర్

 కోశాధికారిగా - సంగు గంగాధర్

 కార్యదర్శిగా - రాజేందర్ సంఘ శంకర్ రవి మధు రాజు

 నిర్వహణ కార్యదర్శులుగా - సుధాకర్, రవి, స్వామి, రాజు భూమయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.



మాల మహానాడు నూతన కార్యవర్గం 2024

 దోమకొండ మాల మహానాడు నూతన మండల కార్యవర్గము 2024 ను మంగళవారం ఎన్నుకున్నారు

 మండల అధ్యక్షుడిగా - దోమకొండ మండల కేంద్రానికి చెందిన పిప్పిరి రాములు 

ఉపాధ్యక్షుడిగా - ముత్యంపేటకు చెందిన పత్తిని వెంకటేశం 

కోశాధికారిగా - అంచనూర్  చెందిన జీడి సత్యనారాయణ

 సలహాదారులుగా - అంబర్పేటకు చెందిన ప్రభాకర్

 సంగమేశ్వర కు చెందిన రాజు ,దోమకొండకు చెందిన పృథ్వీరాజ్, ప్రశాంత్, చింతామణి పల్లికి చెందిన వినోద్ను ఎన్నుకున్నారు.



బయో సైన్స్ జిల్లా ఫోరం 2024 ఏర్పాటు

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్కె డిగ్రీ కళాశాలలో మంగళవారం బయోసైన్స్ జిల్లా ఫోరం సమావేశం నిర్వహించారు ఇందులో నూతన కమిటీని ఎన్నుకున్నారు

 జిల్లా అధ్యక్షుడిగా - ప్రతాపరెడ్డి

 అసోసియేట్ అధ్యక్షుడిగా -  బాపురెడ్డి

 ప్రధాన కార్యదర్శిగా - కృష్ణారావు 

కోశాధికారిగా - వడ్ల సురేష్ 

మహిళా విభాగం అధ్యక్షురాలిగా - సుధారాణి ఎన్నికయ్యారు

 ఫోరము ఉపాధ్యక్షులుగా-  ఆంజనేయులు ,చిన్నస్వామి, ఊర్మిళ ,మహేష్ ,సత్యనారాయణ, హనుమంత్ రెడ్డి, నరసింహ చారి, శ్రీరామ్ గంగాధర్

 కార్యదర్శులుగా రాజు, శ్రీధర్, మల్లేష్, రాజేశ్వర్, రమేష్

 సలహాదారులుగా - మాధురి ,పద్మజ ,వీరయ్య యాదవ్,

 జస్వంత్ రావు ,దశరథ్ ,మురికి సంతోష్ ఎన్నికయ్యారని ఫోరం ప్రతినిధులు తెలిపారు.