24, జూన్ 2022, శుక్రవారం

400 దాటిన కరోనా కేసులు

 కరోనా కేసులు 400 దాటిన దరిమిలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చిస్తున్నారు.




నమ్మితే దొచేస్తారు..సైబర్ నేరగాళ్లు...

 తియ్యటి మాటలతో నమ్మించి వివరాలు తస్కరించి డబ్బులు కొల్ల గొట్టడంలో సైబర్ నేరగాళ్లు ఆరితేరి పోయారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితుల కు వ్యక్తిగత వివరాలు చెప్పకూడదని సూచిస్తున్నారు.నేరుగా సంబంధిత కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించాలని కోరారు.


పోపుల పెట్టె లోనే ఆరోగ్యం

 పోపుల పెట్టె లోనే ఆరోగ్యం గుట్టు ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది .అల్లం,వెల్లుల్లి,పసుపు,జిలుకర, తదితర వస్తువులు కరోనా ను ఎదుర్కోవడం లో ఎంతగానో ఉపకరించినట్లు తెలిపారు.