15, జూన్ 2022, బుధవారం

సహజీవనం వివాహ బంధమే - సుప్రీం కోర్టు

 సహ జీవనం వివాహ బంధమే అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. వారి పిల్లలకు అన్ని హక్కులు వర్తిస్తాయని పేర్కొంది 



దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు

 తొలి ప్రైవేట్ రైలు కోయంబత్తూర్ నుండి షిర్డీ.

భారత్ గౌరవ్ పేరిట ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వం.



మోసపూరిత మొబైల్ మెసేజ్ లు నమ్మొద్దు.

 

విద్యుత్ వినియోదారుల కు వస్తున్న మోస పూరిత సందేశాలను నమ్మ వద్దని tsnpdcl సీఎండీ శ్రీ అన్నమనేని గోపాల్ రావు గారు తెలిపారు.