27, మార్చి 2024, బుధవారం

దిగట్ లెస్ ఫుడి ఇక లేరు

 ది గెట్ లెస్ ఫుడ్ గా ప్రాచుర్యం పొందిన పూణేకు చెందిన ఫుడ్ లాగా నటాషా దిద్ది కన్నుమూశారు ఈ విషయాన్ని ఆమె భర్త ఇంస్టాగ్రామ్ లో వెల్లడించారు రకరకాల ఆహారాలను తన ఫాలోయర్లకు పరిచయం చేసేది కాగా నటాషాకు పొట్ట చుట్టూ అల్సర్లు కనితి ఉన్నందున వైద్యులు గ్యాస్ట్రిక్టమీ శాస్త్ర చికిత్స చేసి ఆమె పొట్టను తొలగించారు దీనితో ఆమె భోజనం చేసిన గంటలోపే ఆహారం బయటకు వెళ్లిపోయేది ఇంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ ఆమె చలాకీగా కనిపిస్తూ వీడియోలు చేసేవా




ఓటీపీ మోసాలకు ఇక చెక్

 ఐఐటి మండి సరికొత్త సాంకేతికత

వన్ టైం పాస్వర్డ్ మోసాలను అరికట్టడం పెద్ద సవాలుగా మారింది సైబర్ నేరగాళ్ల బారిన పడి ఎంతోమంది లక్షలలో పోగొట్టుకుంటున్న కేసులు పెరుగుతున్నాయి సాంకేతిక అంశాలు తెలిసిన టెక్లను కూడా బోల్తా కొట్టించి డబ్బులు కొట్టేస్తున్న ఘటనలు చూస్తున్నాం ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు ఐఐటి మండి శాస్త్రవేత్తలు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు పాస్వర్డ్ ఆధార్ నుంచి రక్షణ కల్పించే అడాప్ ఐడి టెక్నాలజీని ఐఐటి మండి ఐఐటి కాన్పూర్ ఆధ్వర్యంలో నెలకొల్పిన డీప్ అల్గారిథమ్స్ కంపెనీ అభివృద్ధి చేసింది అథెంటిఫికేషన్ కోసం రక్షణాత్మక వ్యవస్థలో భాగంగా మల్టీలేయర్ యూజర్ బయోమెట్రిక్ బేస్డ్ బిహేవియర్ పేటర్న్స్ ను వినియోగించనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు

యువతి అదృశ్యం

 ఎల్లారెడ్డికి చెందిన ముస్కాన్ అనే యువతి అదృశ్యమైనట్లు ఎస్సై మహేష్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కుసుమ బేగం కుటుంబం 8 ఏండ్ల క్రితం ఎల్లారెడ్డికి వలస వచ్చి నివాసం ఉంటున్నది ఈ నెల 20వ తేదీన ముస్కాన్ ను తల్లి మందలించింది దీనితో ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుందామని ఆచూకీ తెలిసినవారు 8712686160 మరియు 871526078 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు