15, మార్చి 2024, శుక్రవారం

అవిరా సంతాన సాఫల్యతా కేంద్రం సేవలు కామారెడ్డిలో

 అవిరా సంతాన సాఫల్యతా కేంద్రం

 ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం కామారెడ్డిలో 

శ్రీ గణేశ హాస్పిటల్ 

డైలీ మార్కెట్

 పప్పల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ పక్కన 

ప్రతినెల మూడవ శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు

 సంప్రదించవలసిన నంబర్లు 8309094990 మరియు 7075454222

స్త్రీ జీవిత సాఫల్యం మాతృత్వం ఓ వివాహేత తల్లి కావాలని కోరికతో ఎన్నో ఏళ్ళు గడిచిన పిల్లలు లేరని ఆందోళనతో జీవిస్తున్న చాలా కుటుంబాలు పిల్లలకు దూరమవుతున్నాయి ఇప్పుడు మీరు చింతించాల్సిన అవసరం లేదు

ఉచిత సౌకర్యాలు రిజిస్ట్రేషన్ మరియు సంప్రదింపులు ఉచితం 50% డిస్కౌంట్ ల్యాబ్ పైన ఉచిత వీర్యం విశ్లేషణ ఉచిత సంప్రదింపుల కోసం నియామకం తప్పనిసరి

మా సేవలు అయ్యో ఐవీఎస్ ఐసిఎస్ఐ ఐఎంఎస్ఐ టెస్ట్ ట్యూబ్ బేబీ లాప్రోస్కోపీ హిస్టరీస్కోపీ క్రయోప్రెజర్వేషన్

చైల్డ్ సక్సెస్ అవేర్నెస్ క్యాంపు మా పరిసరాలలో నిర్వహించబడింది శిబిరంలో వైద్యులు పెళ్లయిన పురుషులు మరియు మహిళలు పిల్లలను కనడంలో విజయం సాధించడానికి మార్గ నిర్దేశం చేస్తారు

డాక్టర్ విజయరెడ్డి ఎంబిబిఎస్ డిజిఓ డిఎంసిహెచ్ ఇన్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్

అవిరా సంతాన సాఫల్యత కేంద్రం శాఖలు

సికింద్రాబాద్ ప్లాట్ నెంబర్ 7 నోవాటెల్ హైటెక్స్ గేట్ పక్కన మాదాపూర్ హైదరాబాద్ ఫైవ్ జీరో జీరో జీరో  ఎయిట్ ఫోర్ తెలంగాణ

కూకట్పల్లి 

రోడ్డు నెంబర్ వన్ కెపిహెచ్బి ఫేస్ వన్ కూకట్పల్లి హైదరాబాద్ ఫైవ్ జీరో జీరో సెవెన్ టు 

హైటెక్ సిటీ.. ఎదురుగా పిల్లర్ నెంబర్ 1198 కొండారెడ్డి వీధి బెస్ట్ మారేడ్పల్లి సికింద్రాబాద్

 మహబూబ్నగర్.. శ్రీకృష్ణ ఎంట్ హాస్పిటల్ దగ్గర బోయపల్లే రూరల్ మహబూబ్నగర్ తెలంగాణ 509001

9920226666 9030583040 9777755550 9948 000500




14, మార్చి 2024, గురువారం

నేటి నుంచి కనహా లో అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం

 రేపు హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది మురుము 17వ తేదీ వరకు కార్యక్రమాలు లక్ష మందికి పైగా హాజరుకానున్న ప్రముఖులు

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైన రంగారెడ్డి జిల్లాలోని కనక శాంతి వనం అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనానికి సిద్ధమైంది కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమయ్యే కార్యక్రమం ఈనెల 17 వరకు కొనసాగనుంది ఇందులో భాగంగా 15వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది 16న పరాష్టపది జగదీప్ దానికాడు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల నుంచి 300 పైగా ఆధ్యాత్మిక సంస్థలు పలువురు మత పెద్దలతో పాటు లక్ష మందికి పైగా ప్రముఖులు హాజరుకానున్నారు ఈ కార్యక్రమం ప్రపంచంలోని అన్ని విశ్వాసాలు అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మిక పెద్దలను ఒక చోటికి తీసుకురానుంది ప్రపంచ శాంతి కోసం అన్ని మతాల సారాంశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ సమ్మేళనం ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు విశ్వ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని గ్లోబల్ స్పిరిచువాల్టి మహోత్సవం 2024 రాష్ట్రపతి ఈనెల 15న ప్రారంభించనున్నారు

హాజరుకానున్న ప్రముఖులు ఆధ్యాత్మిక సమ్మేళనానికి చిన్న జీయర్ స్వామి అభిజిత్ హేల్దార్ ఆచార్య ధీరేంద్ర కృష్ణశాస్త్రి రాందేవ్ బాబా భావజైన్ డీకే మృత్యుంజయ డీకే శివాని హార్ట్ ఫుల్నే సంస్థ గురూజీ డి కమలేష్ పటేల్ దస్తూరి జి పురుషద్ దేవీ చిత్రలేఖ స్వామి చిందానంద్ జగద్గురు రామభద్రాయ చారి మాత అమృతమయి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ తో పాటు సినీ ప్రముఖులు వెంకటేష్ సమంత కీర్తి శెట్టి కబీర్ బేడి మద్దూర్ బండార్కర్ శేఖర్ కపూర్ తదితరులు హాజరవుతారు నిర్వాహకులు తెలిపారు ప్రముఖ గాయకుడు శంకర మహదేవన్ లో సంగీత కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు



మురికిని ఇలా వదిలించండి

 వాటర్ బాటిల్లో సగం వరకు నీళ్లు పోయాలి మిగతా సగంలో నిమ్మకాయ ముక్కలు ఉప్పు ఐస్ ముక్కలను వేసి బాగా షేక్ చేయాలి ఇలా పది నిమిషాలు చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి ఈ విధానంలో బాటిల్ కడగడం వలన బాటిల్లో సూక్ష్మజీవులు పూర్తిగా పోతాయి

టీ స్పూన్ వంటసోడా రెండు టీ స్పూన్ల వెనిగర్ ను బాటిల్లో వేసి మూత పెట్టాలి 20 నిమిషాల తర్వాత బాటిల్ ని బాగా షేర్ చేసి కడగాలి ఇలా కడిగిన బాటిల్ మూత తీసి పూర్తిగా ఆరిన తర్వాత వాడుకోవాలి

వంట సోడా వెనిగర్ ను సమపాళ్లలో తీసుకొని కలపాలి ఈ మిశ్రమాన్ని బాగా మాడిన గిన్నె ఫ్రై పాన్ పై రాసి 20 నిమిషాలు నానబెట్టాలి తర్వాత డిష్ వాషర్ తో రుద్ది కడిగితే మురికి మొత్తం తొలగిపోతుంది

గోరువెచ్చని పాలలో రెండు టీ స్పూన్ల పెరుగు వేసి కలపాలి పాలలో ఈ మిశ్రమం వేసి వడలను వేసి ఐదారు గంటలు నానబెడితే పెరుగు చక్కగా తోడుకుంటుంది ఇప్పుడు ఈ వడలకు తాలింపు వేసి తింటే పెరుగు వడలు చాలా రుచిగా ఉంటాయి పెరుగు లేనప్పుడు ఇలా చేస్తే పెరుగు పులపకుండా పెరుగు వడలు రుచిగా వస్తాయి

వేడినీళ్లలో బేకింగ్ సోడా కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి ఈ నీటిలో టూత్ బ్రష్ ను మునిగేలా వేసి 20 నిమిషాలు నానబెట్టాలి తర్వాత సాధారణ నీటిలో కడిగితే బ్రష్ లో ఉన్న మురికి బ్యాక్టీరియా పోతుంది పది రోజులకు ఒకసారి బ్రష్ లని ఇలా శుభ్రం చేసుకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి

రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల బియ్యం కలపాలి ఈ మిశ్రమంలో ముంచిన టిక్కాను తర్వాత గుడ్ల సునలో ముంచి డీప్ ఫ్రై చేస్తే టిక్కా క్రిస్పీగా మరింత రుచిగా వస్తుంది