29, ఫిబ్రవరి 2024, గురువారం

భారతీయుల ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీసిన కోవిడ్

 తీవ్రస్థాయి కోవిడ్ బారిన పడిన భారతీయులలో ఊపిరితిత్తుల పనితీరు బాగా దెబ్బతిన్నదని తాజా అధ్యయనం తెలిసింది దాదాపు సగం మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని వెలడైనది. ఇది నిపుణుల్లో ఆందోళన కలిగిస్తుంది వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ నిపుణులు ఈ పరిశోధన చేశారు ఇందులో భాగంగా 27 మందిని పరిశీలించారు వారిలో గణనీయ స్థాయిలో దెబ్బతిన్నాయని గుర్తించారు వ్యాయామ సామర్థ్యం జీవన నాణ్యత కూడా తగ్గిపోయిందని తీర్చారు తీవ్రస్థాయి కోవిడ్ నుంచి కోరుకున్న రెండు నెలల తర్వాత కూడా 49.3% మందికి శ్వాసలో ఇబ్బంది 27.1% మందిలో దగ్గు వంటివి కనిపించాయి ఇతర దేశాల డేటాతో పోల్చినప్పుడు భారతీయులలోని ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నట్లు గుర్తించారు దీనికి నిర్దిష్ట కారణాలు బోధపడటం లేదని పరిశోధకులు తెలిపారు అయితే భారతీయులలో ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండొచ్చని చెప్పారు ఇక్కడ తీవ్ర కోవిడ్ బారిన పడిన వారిలో 72.5% మందిలో మధుమేహం అధిక రక్తపోటు దీర్ఘకాల ఊపిరితిత్తుల వ్యాధులు వంటివి ఉన్నట్లు తెలిపారు రక్త ప్రవాహంలోకి వాయువును చేరవేసే ఉపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతిన్నదని పరీక్షల్లో వెళ్లడైనట్లు వివరించారు దేశంలో క్షయ వ్యాధి ఉధృతి ఎక్కువగా ఉండడం కూడా దీనికి కారణమై ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు

28, ఫిబ్రవరి 2024, బుధవారం

అమెజాన్లో ఇల్లు ఆర్డర్

 ప్రస్తుతం అందరూ ఆన్లైన్ షాపింగ్ కి అలవాటయ్యారు దుస్తులు చెప్పులు టీవీలు ఫ్రిజ్లు బహుమతులు మందులు కిరాణా సరుకులు కూరగాయలు ఇలా ఒకటేమిటి చివరికి గుండుసూది కావాలన్న తక్షణమే ఈ కామర్స్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు అయితే వీటికి లాగే ఇకపై ఇల్లు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది జోక్ ఎంత మాత్రం కాదు ఆన్లైన్లో అలా ఆర్డర్ చేయగానే ఇలా వచ్చేస్తుంది కేవలం 21 లక్షల రూపాయలకే ఇల్లు సొంతం చేసుకోండి అంటూ ఒక ఈ కామర్స్ సంస్థ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇస్తుంది 16.5 అడుగుల వెడల్పు 20 అడుగుల పొడవున్న ఈ ఇల్లు ప్రత్యేకత ఏమిటో తెలుసా ఫోల్డ్ చేయడం షవర్ టాయిలెట్ కిచెన్ లివింగ్ ఏరియా బెడ్ రూమ్ అంటే సకల సౌకర్యాలు ఈ ఇంట్లో ఉండడం విశేషం ఒకవేళ వేరే చోటుకి వెళ్లాల్సి వస్తే గనుక చక్కగా మడత పెట్టి దీనిని కూడా వెంట తీసుకొని వెళ్లొచ్చట అమెరికాకు చెందిన జెఫ్రీ బ్రాండ్ అనే టిక్ టాక్ అమెజాన్ నుంచి కొనుగోలు చేసిన ఇంటిని సోషల్ మీడియాలో పంచుకోగా అది కాస్త వైరల్ గా మారింది నానాటికి పెరిగిపోతున్న అద్దెలు ఇళ్ల ధరలకు ఈ మడత పెట్టే ఇల్లు హౌస్ మంచి ప్రత్యామ్నాయంగా మారబోతోందంటూ నేటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు

వాట్సాప్ లేకుండా లొకేషన్ షేర్

 


తెలియని ప్రాంతాలకు మొదటిసారి వెళుతుంటే లొకేషన్ షేర్ చేయమని అక్కడున్న వాళ్ళని అడగడం సహజం వాట్సాప్ లేదా వేరే లొకేషన్ షేరింగ్ యాప్ ల నుంచి లొకేషన్ పంపిస్తారు అతని వాళ్ళు అయితే ఇప్పుడు అవి కూడా అవసరం లేదు గూగుల్ ఉంటే చాలు వెళ్లాల్సిన రూటు షార్ట్ కట్లతో సహా చెప్పే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది రూట్ మ్యాప్ పై రియల్ టైం లొకేషన్ షేరింగ్ వాడాలంటే వాట్సాప్ కి వెళ్లాల్సిన అవసరం లేదు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ యాప్ ఉంటే చాలు

యాప్ లో లాగిన్ అయ్యి ప్రొఫైల్ లింక్ అకౌంట్ పై క్లిక్ చేయాలి

అందులో లొకేషన్ షేరింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి

స్క్రీన్ పై కనిపిస్తున్న న్యూ షేర్ పై క్లిక్ చేసి టైం సెట్ చేయవచ్చు

లేదంటే అంటిల్ యు టర్న్ దిస్ ఆఫ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసి కాంటాక్ట్ ఎంచుకొని ఎస్ఎంఎస్ మెసేజ్ పంపాలి.