ఏపీకి చెందిన సాయి తిరుమల అనే కుర్రవాడు ప్రపంచంలో ని అతి చిన్న వాషింగ్ మిషన్ తయారుచేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు గిన్నిస్ బుక్ లోను స్థానం సంపాదించాడు ఇతడి అసాధారణ ప్రయత్నాన్ని కిన్నిస్ బుక్ బుధవారం తన ఇంస్టాగ్రామ్ పేజీలో ప్రదర్శించింది ఈ యంత్రం పనితీరుపై పలువురు ఆసక్తి కనబరిచారు 37 మిల్లీమీటర్లు ఇంటూ 41 మిల్లీమీటర్లు ఇంటు 43 మిల్లీ కొలతలతో సాయి ఈ యంత్రాన్ని రూపొందించాడు అని గిన్నిస్ బుక్ పేర్కొన్నది
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
24, ఫిబ్రవరి 2024, శనివారం
ఇక రైళ్ల లోనూ స్విగ్గి సేవలు
ఇక రైళ్లలోనూ స్విగ్గి సేవలు తొలి దశలో నాలుగు స్టేషన్లో అమలు దేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థగా ఉన్న స్వీకీ ఇకపై తన సేవలను రైలు ప్రయాణికులకు కూడా విస్తరించండి ఐఆర్సిటిసి ఈ కేటరింగ్ పోర్టల్ ద్వారా ప్రయాణికులకు ప్రీ ఆర్డర్ మీల్స్ ను ముందస్తుగా ఆర్డర్ చేసిన ఆహారం అందించనున్నది. ఈ మేరకు భారత రైల్వే తో స్విగ్గి జట్టు కడుతోంది స్విగ్గి ఫుడ్స్ తో కలిసి ఈ క్యాటరింగ్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నట్లు ఐఆర్సిటిసి తాజాగా స్టాక్ చేంజ్ వద్ద ఫైలింగ్ లో పేర్కొన్నది రైలు ప్రయాణికులకు స్విగ్గి ద్వారా ఫుడ్ డెలివరీ సేవలు మొదటి దశలో భాగంగా విజయవాడ విశాఖపట్నం బెంగళూరు భువనేశ్వర్ రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని ఐఆర్సిటిసి ఒక ప్రకటనలో తెలిపింది
పిండం కూడా వదలని ప్లాస్టిక్ భూతం
గర్భిణుల్లో మైక్రో ప్లాస్టిక్ రేణువులు పెరుగుతుండడం పట్ల శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొత్త పరికరం ద్వారా గర్భిణుల మావిలో మైక్రోప్లాస్టిక్ అవశేషాలు గుర్తించినట్టు న్యూ మెక్సికో హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ సైంటిస్టులు వెల్లడించారు సైన్సెస్ జర్నల్లో ప్రచురితమైన వివరాల ప్రకారం సైంటిస్టులు 62 మంది గర్భిణుల శాంపిళ్లను పరిశీలిస్తే ప్రతి గ్రామ కణజాలంలో 6.5 నుంచి 790 మైక్రో గ్రాముల మైక్రో ప్లాస్టిక్ కనిపించింది. ఈ సంఖ్య చూడడానికి చిన్నదిగా కనిపించినా ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయని పరిశోధకులు అభిప్రాయ పడ్డారు. ఈ ప్లాస్టిక్ రేణువులు మొదట గర్భస్థ మావి ఆ తర్వాత ఈ భూమి పై ఉన్న మొత్తం క్షీరదాల జీవితాలపై ప్రభావం చూపుతుందని పరిశోధన కు నేతృత్వం వహించిన మాథ్యూ కాంపెన్ ఆందోళన వ్యక్తం చేశారు.