21, ఫిబ్రవరి 2024, బుధవారం

నియాసిన్ తో గుండెకు ముప్పు

 నీయాసీన్ విటమిన్ బిలో ఒక రకం ను అధిక మోతాదులో తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉండాలని అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది రక్తనాళాల్లో వాపునకు నాళాలు దెబ్బ తినడానికి ఇది కారణమవుతున్నట్లు వివరించండి విటమిన్ బి లోపం ఉన్నవారు మాంసం చేపల ద్వారా అన్యాసం తీసుకుంటారు మరి కొందరు నియాసం ద్వారా కూడా తీసుకుంటారు రైతుల సూచన మేరకు తగినంత మోతాదులోనే తీసుకోవాలని పరిశోధకులు సూచించారు ఈ వివరాలు నేచర్ మెడిసిన్ జర్నల్లో ప్రచురిత మ అయ్యాయి

కృత్రిమ వృషణాలు

 పురుషుల్లో వైద్యత్వానికి చెక్ పెట్టేందుకు తొలిసారిగా అభివృద్ధి చేసిన పరిశోధకులు

పురుషుల్లో వంధ్యత్వం కు చెక్ పెట్టె దిశగా కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రయోగశాలలో కృత్రిమ వృషణాలు అభివృద్ధి చేయడంలో ఇజ్రాయులకు చెందిన బార్ ఇలాన్  యూనివర్సిటీ పరిశోధకులు విజయవంతం అయ్యారు. ఎలుకల వృషణాల్లోని కొన్ని కణాలను తీసుకొని అభివృద్ధి చేసిన ఈ కృత్రిమ వృషణాలు 9 పారాలపాటు మెరుగైన పనితీరును చూపించాయని పరిశోధకులు తెలిపారు .టెస్టోస్టిరాన్ హార్మోన్ శుక్రకణాలు ఉత్పత్తి నిలువ విడుదల తదితర చర్యలను ఎలాంటి ఆటంకం లేకుండా ఈ వృషణాలు పూర్తి చేశాయి అన్నరు.

 మనుషుల మూల కణాలను సేకరించి వాటి సహాయంతో కూడా వృషణాలను అభివృద్ధి చేస్తామని పరిశోధకులు తెలిపారు తద్వారా వంధ్యత్వానికి చెక్ చెప్పేలా తదుపరి తమ ప్రయోగాలు ఉండనున్నట్లు వెల్లడించారు .శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండటం వాటిలో చురుకైన కదలికలు లేకపోవడంతోనే పురుషుల్లో సంతానానికి అవరోధం ఏర్పడుతున్నట్టు ఇప్పటివరకు ఫెర్టిలిటీ క్లినిక్ లు చెప్పగలుగుతున్నాయని అయితే శుక్రకణాలు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయి ఆ సమస్యకు పరిష్కారం ఏమిటన్నదే తమ ప్రయోగ ఉద్దేశం అని వాళ్ళు వివరించారు ఈ వివరాలు బయోలాజికల్ సైన్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి

శ్రీ రామాలయ కమిటీ ఎన్నిక

 నసురుల్లాబాద్ మండలం శ్రీ రామాలయ నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు 

చైర్మన్గా -  అరిగే  నారాయణ ముదిరాజ్

 వైస్ చైర్మన్గా - శ్రీనివాసు అనుసూరి 

 కార్యదర్శిగా - శ్రీనివాసు గుత్తుల 

క్యాషియర్గా - యాదగిరి గౌడ్ గుడిసెల

 సభ్యులుగా - చౌదరి, శివప్రసాద్, రాజు, మల్లేష్, సాయ గౌడ్ ,మహేందర్ గౌడ్, బాన్సువాడ విట్టల్ ముదిరాజ్ కరణం చిన్న సాయిలు ముదిరాజ్ అయినాల లింగం సంపంగి శ్రీనివాస్ కంది పెద్ద మల్లేష్ బాల సాయిలు ఉల్లెంగ బాలయ్య ముత్యాల శ్రీధర్ గుప్తా దెబ్బడి శివకుమార్ గుప్తా శాంతయ్య టేకుర్ల సాయిలు కూని సాయ గౌడ్ టైలర్ టవర్ సాయి గౌడ్ శంకర్ నాయక్ వీర్ సింగ్ కటికే హనుమాన్లు చాకలి సాయిరాం తదితరులను ఎన్నుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.