21, ఫిబ్రవరి 2024, బుధవారం

శ్రీ రామాలయ కమిటీ ఎన్నిక

 నసురుల్లాబాద్ మండలం శ్రీ రామాలయ నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు 

చైర్మన్గా -  అరిగే  నారాయణ ముదిరాజ్

 వైస్ చైర్మన్గా - శ్రీనివాసు అనుసూరి 

 కార్యదర్శిగా - శ్రీనివాసు గుత్తుల 

క్యాషియర్గా - యాదగిరి గౌడ్ గుడిసెల

 సభ్యులుగా - చౌదరి, శివప్రసాద్, రాజు, మల్లేష్, సాయ గౌడ్ ,మహేందర్ గౌడ్, బాన్సువాడ విట్టల్ ముదిరాజ్ కరణం చిన్న సాయిలు ముదిరాజ్ అయినాల లింగం సంపంగి శ్రీనివాస్ కంది పెద్ద మల్లేష్ బాల సాయిలు ఉల్లెంగ బాలయ్య ముత్యాల శ్రీధర్ గుప్తా దెబ్బడి శివకుమార్ గుప్తా శాంతయ్య టేకుర్ల సాయిలు కూని సాయ గౌడ్ టైలర్ టవర్ సాయి గౌడ్ శంకర్ నాయక్ వీర్ సింగ్ కటికే హనుమాన్లు చాకలి సాయిరాం తదితరులను ఎన్నుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.



శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి భూమి పూజ

 నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెరక శ్రీనివాస్ బుధవారం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ ఆలయం గ్రామ యాదవ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారని తెలిపారు మాజీ సర్పంచ్ సాయిరాం యాదవ్ మాజీ ఎంపీటీసీ సభ్యుడు మహేందర్ గ్రామస్తులు రమేష్ రాములు లక్ష్మయ్య ఆనంద్ ధర్మయ్య గంగారం పాల్గొన్నారు



హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి

 టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు డ్రాయింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడర్ లోయర్ గ్రేడ్ పరీక్షల కోసం హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని డీఈవో రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ పరీక్షలు 24 నుంచి 27వ తేదీ వరకు ఉంటాయని తెలిపారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను www.bse.Telangana.gov.in నుంచి అభ్యర్థి పేరు పుట్టిన తేదీని నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు