21, ఫిబ్రవరి 2024, బుధవారం

కార్ల దొంగ జడ్జి అయ్యాడు

 అతని పేరు ధని రామ్ మిట్టల్ పోలీస్ రికార్డులో మాత్రం సూపర్ నెట్వర్క్ ఇండియన్ చార్లెస్ శోభరాజ్ అని పేర్కొంటారు భారత దేశంలోని అత్యంత తెలివైన నేరస్తుడిగా పేరుగాంచాడు మిట్టల్ చదువు సందేలు అబ్బక అల్లరి చిల్లరగా తిరిగి దొంగతనాలు అలవాటు పడ్డాడు అనుకుంటే పొరపాటు ఇతను లార్డ్ డిగ్రీ చదివాడు అంతేకాదు హ్యాండ్ రైటింగ్ లో స్పెషలిస్ట్ గ్రాఫాలజిస్ట్ ఇలా ఎన్నో విద్యార్హతలు ఉన్న ధని రామ్ మిట్టల్ దొంగతనాన్ని జీవనోపాధిగా ఎంచుకోవడం సుమారు ఆర్ దశాబ్దాల కాలంలో రికార్డు స్థాయిలో అరెస్ట్ అవటమే కాదు వెయ్యికి పైగా కారులను దొంగతనం చేసిన రికార్డు కూడా సృష్టించాడు ప్రధానంగా ఢిల్లీ హర్యానా రాజస్థాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టపగలు కార్లను దొంగిలించడం ఇతని స్పెషాలిటీ ఇతని మరో స్పెషాలిటీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు తప్పుడు పత్రాలను సృష్టించి అదనపు సెషన్స్ జడ్జిగా స్థానంలో జడ్జి అవతారం ఎత్తి 2000 మంది నేరస్తులను విడిపించాడు ఏం జరుగుతుందో పోలీసులకు అర్థం అయ్యేలోగా అక్కడ నుంచి మిట్టలు మాయమయ్యాడు విషయం తెలుసుకున్నాక అతని విడిపించి నేరస్తులందరినీ మళ్ళీ కటకటాల వెనక్కి నెట్టారు అనుకోండి స్వయంగా న్యాయ శాస్త్రంలో పట్టభద్రుడైన ధనియా మిట్టల్ తన నేరపూరిత చర్యలకు ముందు 1968 నుంచి 1974 వరకు నకిలీ పత్రాలను ఉపయోగించి స్టేషన్ మాస్టర్ గా కూడా పనిచేశాడు మంగళవారం ఢిల్లీలోని పశ్చిమ విహార్లు అరెస్టు తర్వాత మెటల్ మరోసారి వార్తలు దొంగతనం చేసిన మారుతి ఎస్టీమ్ కారణం స్క్రాప్ డీలర్కు విక్రయిస్తుండగా పోలీసులకు పట్టబడ్డాడు మే 4న జైలు నుంచి విడుదలైన తర్వాత అతను చేసిన రెండో కారు దొంగతనం ఇది ఇంతకంటే ముందు మార్చి నెలలో మిట్టలను ఒకసారి అరెస్టు చేశారు

పారాసిటమాల్తో కాలేయానికి ముప్పు

 తీవ్రమైన నొప్పులు ఉన్నా కూడా రోజులు పారాసిటమాల్ డోస్ నాలుగు గ్రాములు మించి ఉండకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు అంతకుమించి అధిక మొత్తంలో ఉన్న నిరంతరం ఈ ఔషధాన్ని వాడిన కాలేయం దెబ్బతినడం ఖాయం అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఎడిటర్ సైంటిస్టుల అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి ఎలుకలపై ప్రయోగాలు జరపగా వాటి ఆలయం దెబ్బతినడం నిరూపణ అయిందని సైంటిస్టులు తెలిపారు మానవుల ఎలుకల కాలేయం ఇతర అవయవాలపై పారాసిటమాల్ ప్రభావాన్ని సైంటిస్టులు అధ్యయనం చేశారు కాలయానికి ఇతర అవయవాలకు మధ్యనున్న కణజాలాన్ని ఔషధం దెబ్బతీస్తున్నది అని అధ్యయనం పేర్కొన్నది కాలేయ కణజాల నిర్మాణము దెబ్బతింటుందని తెలిపింది

మెదడుతో మౌస్ కంట్రోల్

 బ్రెయిన్ చిప్ ఇంప్లాంట్ కు సంబంధించి హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు ఎలాంటి మస్కకు చెందిన న్యూరాల లింక్ వెల్లడించింది ప్రపంచంలోనే తొలిసారిగా గత నెలలో ఓ వ్యక్తి మెదడులో న్యూరా లింక్ బ్రెయిన్ చిప్ అమర్చిన సంగతి తెలిసిందే ఆరోజు పూర్తిగా కోరుకున్నాడని మెదడు ద్వారా కంప్యూటర్ మౌస్ ను నియంత్రించగలుగుతున్నాడని న్యూరా లింక్ తెలిపింది ప్రతికూల ప్రభావాలు ఏమి కనిపించలేదని పేర్కొన్నది ఆలోచనల ద్వారా మౌస్ బటన్స్ నియంత్రించడం తదుపరి లక్ష్యమని వివరించింద