21, ఫిబ్రవరి 2024, బుధవారం

మెదడుతో మౌస్ కంట్రోల్

 బ్రెయిన్ చిప్ ఇంప్లాంట్ కు సంబంధించి హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు ఎలాంటి మస్కకు చెందిన న్యూరాల లింక్ వెల్లడించింది ప్రపంచంలోనే తొలిసారిగా గత నెలలో ఓ వ్యక్తి మెదడులో న్యూరా లింక్ బ్రెయిన్ చిప్ అమర్చిన సంగతి తెలిసిందే ఆరోజు పూర్తిగా కోరుకున్నాడని మెదడు ద్వారా కంప్యూటర్ మౌస్ ను నియంత్రించగలుగుతున్నాడని న్యూరా లింక్ తెలిపింది ప్రతికూల ప్రభావాలు ఏమి కనిపించలేదని పేర్కొన్నది ఆలోచనల ద్వారా మౌస్ బటన్స్ నియంత్రించడం తదుపరి లక్ష్యమని వివరించింద

దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం

 దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు జమ్ములో ఉదంపూర్ శ్రీనగర్ భారముల్లా రైలు లింకుపై నిర్మించిన ఈ స్వరంగం మంగళవారం ప్రారంభమైనది 48.1 కిలోమీటర్ల పొడవైన బనిహాల్ కారి సంబర్ సంఘం సెక్షన్ లో ఈ స్వరంగం పొడవు 12.77 కిలోమీటర్లు గా ఉంది దీనిని టి ఫిఫ్టీ గా పిలుస్తారు అత్యవసర పరిస్థితుల్లో టన్నెల నుంచి తప్పించుకునేందుకు టి ఫిఫ్టీ కి సమాంతరంగా ఎస్కేప్ టన్నులు కూడా ఉంది సొరంగంలోపల అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని రైల్వే అధికారులు చెప్పారు

తడిచిన ఐఫోన్ను రైస్ బ్యాగ్ లో పెట్టొద్దు

 తడిదనం పోగొట్టుకోవడం పోగొట్టడం ఇలా కాదు ఈ చర్యతో ఐఫోన్ దెబ్బతింటుంది యూజర్లకు ఆపిల్ హెచ్చరిక

నీటిలో పడిన మొబైల్ ఫోను ఆరబెట్టడానికి కొందరు బియ్యం సంచిలో ఉంచడం చూసే ఉంటాము అయితే ఈ చర్యతో ఐఫోన్ మరింత దెబ్బతినే ప్రమాదం ఉన్నదని యూజర్లను ఆపిల్ కంపెనీ తాజాగా హెచ్చరించింది నీటిలో పడిన ఐఫోన్ను ఆరబెట్టడంలో భాగంగా బియ్యం సంచిలో పెట్టడం వంటి పనులు చేయొద్దు అలా చేయడం వల్ల బియ్యం లోని మైక్రో రేణువులు ఫోను మరింతగా దెబ్బతీస్తాయి అని ఆపిల్ పేర్కొంది ఫోన్ వార పెట్టడానికి హెయిర్ డ్రయ్యేర్స్ కంప్రెస్డ్ ఎయిర్ డివైస్లను కూడా వాడొద్దని తెలిపింది ప్రమాదవశాత్తు ఫోన్ నీటిలో పడిపోతే ఆరబెట్టడానికి యాపిల్ కొన్ని సూచనలు చేసింది తడిని తొలగించడానికి కలెక్టర్ కిందివైపు ఉండేలా ఫోన్ నుంచి నెమ్మదిగా చేతితో కొట్టాలని తర్వాత ఫోన్ను పొడిగా ఉండే ప్రదేశంలో ఉంచి 30 నిమిషాల తర్వాత మాత్రమే ఛార్జింగ్ పెట్టాలని సూచించింది ఫోన్ తడిగా ఉన్నప్పుడు అత్యవసరంగా చార్జ్ చేయాల్సి వస్తే లిక్విడ్ డిటెక్షన్ ఓవర్ రైడ్ చేసే వెసులుబాటు ఉన్నట్లు గుర్తుచేసింది